గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2020-21 సంవత్సరానికిగానూ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. * అగ్రిసెట్-2020 కోర్సు: బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ ప్రోగ్రాం కాల వ్యవధి: నాలుగేళ్లు ఎంపిక: ప్రవేశ పరీక్ష (అగ్రిసెట్) ర్యాంకు ఆధారంగా. పరీక్ష తేది: 12.11.2020.
Acharya N.G. Ranga Agricltiral University, notifies that the applications are invited from Diploma holders in Agriculture,
Seed Technology and Organic Farming for admission into four years B.Sc. (Hons) Agriculture Degree programme through AGRICET 2020 for the academic year 2020-21.