# amazon-great-indian-festival-sbi-offer-10&-from-September-29th

- Link: https://amaravathiteacher.com/amazon-great-indian-festival-sbi-offer-10-from-september-29th/
- Published: 2019-09-29T13:12:56+05:30
- Author: amaravathiteacher

## **_amazon-great-indian-festival-sbi-offer-10&-from-September-29th_**

## **ఎస్‌బీఐ కార్డు ఉందా? అమెజాన్ సేల్‌లో రూ.10,000 బెనిఫిట్స్ పొందండి ఇలా**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/09/download-
8.jpg?resize=300%2C168&ssl=1)

## **స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులతో ఏం కొన్నా 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. **

## **కనీసం రూ.3,000 షాపింగ్ చేయాల్సి ఉంటుంది.**

### **మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉందా? **

### **అయితే మీకు శుభవార్త. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. **

### **అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఈ సేల్ సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. **

### **ఈ సేల్‌లో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులతో ఏం కొన్నా 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. **

### **కనీసం రూ.3,000 షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఈఎంఐలపైనా ఈ ఆఫర్స్ పొందొచ్చు. **

### **రూ.50,000 లోపు షాపింగ్ చేస్తే ఒక కార్డుపై గరిష్టంగా రూ.2,000 మాత్రమే తగ్గింపు లభిస్తుంది.**

### **రూ.50,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే ఆ తర్వాత ప్రతీ రూ.10,000 అదనంగా బోనస్ ఆఫర్ కింద రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.**

### **󠀁[AMAZON OFFERS WITH SBI CARD DETAILS](https://www.amazon.in/gp/feature.html?ie=UTF8&docId=1000850973)󠁿**

### **Amazon-SBI offers: అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ ఆఫర్స్ పొందండి ఇలా…**

### **ఉదాహరణకు మీరు రూ.5,000 షాపింగ్ చేస్తే 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ.500 తగ్గింపు లభిస్తుంది.**⏎ **మీరు రూ.35,000 షాపింగ్ చేస్తే ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ.2,000 మాత్రమే లభిస్తుంది.**

### **మీరు రూ.80,000 షాపింగ్ చేస్తే ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ.2,000 + ఎస్‌బీఐ బోనస్ క్యాష్‌బ్యాక్ రూ.6,000 లభిస్తుంది.**⏎ **మీరు రూ.1,10,000 షాపింగ్ చేస్తే ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ రూ.2,000 + ఎస్‌బీఐ బోనస్ క్యాష్‌బ్యాక్ రూ.8,000 లభిస్తుంది.**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/09/AdSlots_Banner.
_CB305465448_.png?resize=618%2C97&ssl=1)

### **రూ.50,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేసేవాళ్లు రూ.8,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.**⏎ **అంటే ఒక కార్డుపై మీరు గరిష్టంగా రూ.2,000 తగ్గింపుతో పాటు రూ.8,000 క్యాష్‌బ్యాక్ కలిపి మొత్తం రూ.10,000 బెనిఫిట్స్ పొందొచ్చు.****మీరు ఒకవేళ ఏవైనా ఆర్డర్స్ క్యాన్సిల్ చేసినా, రిటర్న్ చేసినా, తిరస్కరించిన ఈ ఆఫర్ వర్తించదు.****మీరు వస్తువు కొనే ముందే ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో ఓసారి సరిచూసుకోవాలి.****ఎస్‌బీఐ డెబిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్ వర్తించదు.****క్యాష్‌బ్యాక్ 2020 జనవరి 5 లోగా మీ బ్యాంక్ అకౌంట్ లేదా కార్డ్ స్టేట్‌మెంట్‌లో క్రెడిట్ అవుతుంది.**

### **అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందడి మొదలైంది. అక్టోబర్ 4 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగనుంది. **

### **ఈ సేల్‌లో స్మార్ట్‌‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లపై 40% వరకు డిస్కౌంట్ పొందొచ్చు, సాంసంగ్, రియల్‌మీ, ఒప్పో, హానర్ లాంటి బ్రాండ్ల మొబైల్స్‌పై భారీ ఆఫర్లున్నాయి. **

### _**󠀁[OFFERS ON SBI CREDIT/DEBIT CARDS DETAILS](https://www.sbicard.com/en/personal/offers.page)󠁿**_

### **󠀁[AMAZON OFFERS WITH SBI CARD DETAILS](https://www.amazon.in/gp/feature.html?ie=UTF8&docId=1000850973)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
