Amma Vodi 2022 FAQ’s – అమ్మ ఒడి సందేహాలు – సమాధానాలు

 Amma Vodi 2022 FAQ’s – అమ్మ ఒడి సందేహాలు – సమాధానాలు

1) అమ్మ ఒడి కి ekyc చేయాలా ?

జగనన్న అమ్మ ఒడి లబ్ధిదారులకు ఈ కేవైసీ చేస్తారు.
Beneficiary
Outreach యాప్ ద్వారా సచివాలయం లో mother ekyc(తల్లి యొక్క thumb)
తీసుకుంటారు. ఇందుకు సంబందించిన ఆప్షన్ సచివాలయం లో ఇవ్వడం జరిగింది.

2) అమ్మఒడి కి ఆధార్ కార్డ్ లో కొత్త జిల్లా పేర్లు మార్చుకోవాలా?
Ans: అవసరం లేదు, ప్రభుత్వం అలాంటి నిబంధన
ఏమీ పెట్టలేదు.

3) అమ్మఒడి కి తల్లీ బ్యాంకు ఖాతా కి ఆధార్ లింకు చేపించుకోవాలా?
Ans: అవును ఖచ్చితంగా తల్లీ/గార్డియన్ యెక్క ఆధార్ బ్యాంకు ఖాతా కి లింక్ చేసుకోవాలి.

4) ఆధార్ బ్యాంకు ఖాతా ఎక్కడ లింక్ చేసుకోవాలి?
ఖచ్చితంగా బ్యాంక్ లో లేదా ATM లో లింక్ చేపించుకోవాలి, గ్రామ/వార్డ్ సచివాలయంలో చేయరు.

మీ ఆధార్ తో బ్యాంక్ లింక్ స్టేటస్ చెక్ చేయండి, క్రిందిలింక్ ని ఓపెన్ చేయండి

https://resident.uidai.gov.in/bank-mapper

5) అమ్మ ఒడి కొసం ఆధార్, ఫోన్ నెంబరు లింక్ చేసుకోవాలా?
Ans: లింక్ చేసుకున్నట్లు ఐతే చాలా ఉపయోగాలు ఉంటాయి. కావున ప్రభుత్వం లింక్ చేసుకోవాలని సూచించింది

AADHAR MOBILE NUMBER LINK STATUS CHECK CLICK HERE

6) బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ లింక్ చేసుకోవాలా?

Ans: అవును తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలి

7) అమ్మ ఒడి కొసం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సరి చూసుకోవాలా?
Ans:అవును
మీ యెక్క వాలంటీర్ దగ్గరా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలు సరి చూసుకోవాలి
ఉదా: తల్లీ మరియు స్టూడెంట్ ఇద్దరూ ఓకే మ్యాపింగ్ లో ఉండాలి, వయస్సు,
జెండర్ మొదలైనవి.

8) హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వివరాలు సరిగా లేకపోతే ఏమీ చేయాలి?
Ans: వాలంటీర్ దగ్గర Ekyc చేసుకుంటే అప్డేట్ అవుతుంది

9) వాలంటీర్ యాప్ లో అందరు ekyc వేయాలా ?
ఎవరికీ అయితే వాలంటీర్ యాప్ household డేటా లో తప్పులు ఉంటాయో వారు మాత్రమే ekyc చేయాలి.

10) హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లీ మరియు స్టూడెంట్ ఓకే మ్యాపింగ్ లో లేకపోతే ఏమీ చేయాలి?
Ans: దీనికి అతి త్వరలో ఆప్షన్ ఇస్తారు.

11) అమ్మఒడి పొందటానికి అర్హతలు ఏమిటి?
Ans:
విద్యార్థి హాజరు శాతం 75%, రైస్ కార్డు, కుటుంబం యొక్క మెట్ట భూమి 10ఎకరాల
లోపు ఉండాలి, మాగాణి 3ఎకరాలా లోపు ఉండాలి, income tax కట్టి ఉండరాదు,
కుటుంబం లో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు, విద్యుత్ వినియోగం ప్రతి నెల 300
యూనిట్లు మించరాదు, పట్టణ ప్రాంతం లో 1000 SFT నివాస భూమి మించరాదు, 4వీలర్
కలిగి ఉండకూడదు. (ట్యాక్సీ/ట్రాక్టర్ ఉండొచ్చు).

మీ విద్యుత్ వినియోగం [ electricity bill ] వివరాలు తెలుసుకోండి:

అమ్మఒడి పథకానికి 300 యూనిట్లు ప్రతి నెల మించరాదు

12) అమ్మ ఒడి ప్రాసెస్ సచివాలయం లో చేస్తారా?
Ans: లేదు, ప్రస్తుతం సచివాలయం లో అమ్మ ఒడి కి సంబంధించి ఎలాంటి లాగిన్ ఇవ్వలేదు, వివరాలకు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ ను కలవాలి

13) Eligible /Ineligible ఎక్కడ చెక్ చేయాలి?

లబ్ధిదారుల గుర్తింపు మరియు తోలి విడత జాబితా సచివాలయంలో అప్డేట్ చేయడం జరుగుతుంది

14) అమ్మ ఒడి లో కొంత మంది స్టూడెంట్స్ కి mother died అవ్వడం
వల్ల గత రెండు సంవత్సరాలు Father account లో money credit అయినవి ఇప్పుడు
ekyc mother names వచ్చాయి …దీనికి సొల్యూషన్ చెప్పండి ఏంటి ?

Gsws received data from school education / BIE. While entering data
at schools Mother uid entered instead of father UID. Will provide option
to enter father uid in NBM. -Team

15) some ineligible persons names also came for Ammavodi ekyc
in beneficiary app like four-wheeler, govt employees etc. Can we take
ekyc sir?

Hold option in new NBM

16) కొంత మంది విద్యార్థుల పేర్లు BOP అప్లికేషన్ లో కనిపించటం లేదు.

Check in NBM for eligibility/ Search by Aadhaar in bop app if eligible.

17) అమ్మఒడి కి సంబందించి BOP అప్లికేషన్ లో కొంతమంది విద్యార్థుల ఆధార్ నెంబర్స్ తప్పుగా ఉన్నాయి?

Please get the ekyc done for clear cases. We will issue FAQs coming week. We will have time for ekyc till next weekend. No hurry

NOTE :

  • WEA authentication is only when you select “Death” case. Otherwise, WEA authentication is not required.
  • Volunteers can access app.
  • WEA / volunteer authentication for every beneficiary is not required.
error: Content is protected !!