# Amma-vodi-updates-January-9th-today-cm-launches-ammavodi-chittoor

- Link: https://amaravathiteacher.com/amma-vodi-updates-january-9th-today-cm-launches-ammavodi-chittoor/
- Published: 2020-01-08T21:22:36+05:30
- Author: amaravathiteacher

## **Amma-vodi-updates-January-9th-today-cm-launches-ammavodi-chittoor**󠀁[](https://amaravathiteacher.com/amma-vodi-updates-january-9th-today-cm-launches-ammavodi-chittoor/)󠁿

### ** ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ప్రారంభం**

### **సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా, నిరుపేదలకు అండగా దేశంలోనే వినూత్న కార్యక్రమం**

### **ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6500 కోట్లు కేటాయింపు**

### **నేరుగా తల్లులకు నగదు బదిలీ**

### **తల్లి మరణిస్తే సంరక్షుడికి నగదు**

### ** చిత్తూరులో ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌**

### **పూర్తి సంతృప్తస్థాయిలో పథకం.. దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది**

### **హామీ ఇచ్చిన దానికంటే మిన్నగా పథకం అమలు**

### **ఇంటర్మీడియట్‌ చదవుతున్న విద్యార్థుల తల్లులకూ వర్తింపు**

### **అన్ని ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేటు  పాఠశాలలు, కాలేజీలకు వర్తింపు**

### **ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కాలేజీలకూ వర్తింపు**

### **ఘనంగా అమ్మ ఒడి పథకం కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు**

### **భారీగా నిధులు.. 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం**⏎ **అలాగే ఈ పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది.**

### **󠀁[CM TAKLING POINTS IN CHOTTOOR PDF DOWNLOAD](https://drive.google.com/file/d/1hq-MlZdJD7s_5vY2i7ZO8BwoAaPmKATB/view?usp=sharing)󠁿**

### **󠀁[AMMAVODI SONG-1 ](https://drive.google.com/file/d/102x4WSheS2hDF5LMiurHRsFAG6n422wQ/view?usp=sharing)󠁿**

### **జగనన్న అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మఒడి పాటలు\* **

### **󠀁[AMMAVODI SONG-2](https://drive.google.com/file/d/1PpOV9KbxUN8zFxT643O9z7B7bMoaZGZA/view?usp=sharing)󠁿**

### **‘జగనన్న అమ్మఒడి’ పథకం నవరత్నాల్లో చాలా కీలకమైనదన్న సంగతి తెలిసిందే. **

### **పిల్లలను బడికి పంపే ప్రతి అమ్మ బ్యాంక్‌ అకౌంట్‌లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. **

### **ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు అమలు చేయాలని భావించినా.. తరువాత ఇంటర్‌ వరకు వర్తింపజేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. **

### **దీంతో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుంది. **

### **ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదని..**⏎ **ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదన్న ఆశయంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకానికి రూపకల్పన చేశారు. **

### ** ప్రస్తుతం బడ్జెట్‌లో ఈ పథకానికి ఏకంగా రూ.6,500 కోట్లు కేటాయించారు. **

### **అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది. **

### **ప్రతి ఏటా జనవరిలో నేరుగా అన్‌ ఇంకబర్డ్‌ బ్యాంక్‌ అకౌంట్లలో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. **

### ** ఈ పథకం వల్ల డ్రాపౌట్లు తగ్గనున్నాయి. **

### **పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు వృద్ది చెందుతాయి. **

### **ఈ కార్యక్రమానికి సంబంధించిన వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి. **

### **వారోత్సవాల చివరి రోజు(జనవరి 9) నిర్వహించే కార్యక్రమాల వివరాలు.. **

 * 
   ### **‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ప్రారంభోత్సవం.**
   
 * 
   ### **అర్హులైన తల్లులు/సంరక్షకులని పాఠశాలలకు ఆహ్వానించాలి.**
   
 * 
   ### **గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి ప్రజాప్రతినిధులను కూడా ప్రారంభోత్సవ సమావేశానికి ఆహ్వానించాలి.**
   
 * 
   ### **ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్ధాయిలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తున్నందున కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో పిల్లలు, తల్లిదండ్రులు చూసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలి.**
   
 * 
   ### **ప్రారంభోత్సవాన్ని పండుగను తలపించేలా వేడుకలాగా నిర్వహించాలి.**
   

### **󠀁[CM TAKLING POINTS IN CHOTTOOR PDF DOWNLOAD](https://drive.google.com/file/d/1hq-MlZdJD7s_5vY2i7ZO8BwoAaPmKATB/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
