ammaku-vandanam-programme-2018-19-all-schools-February-13th-AP

ammaku-vandanam-programme-2018-19-all-schools-February-13th-AP

ammaku-vandanam-programme-2018-19-all-schools-February-13th-AP

అమ్మకు వందనం కార్యక్రమంపై జీవో విడుదల

అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహణపై ప్రభుత్వం  జీవోను విడుదల చేసింది.

మొత్తం 8 వేల ప్రభుత్వ  పాఠశాలల్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రాధమిక,ప్రాధమికోన్నత,ఉన్నత,మున్సిపల్‌, జిల్లా పరిషత్‌, మోడల్‌ పాఠశాలల్లో KGBV లలో ఈ కార్యక్రమం అమలు చేస్తారు.

ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ. 5 వేలు మంజూరు చేయనున్నది.

 ఫిబ్రవరి 13 తేదిన  ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

తల్లిదండ్రులను పిలిపించి వారి పిల్లలచేస్కూల్‌లో పాదపూజ చేయించేందుకు శ్రీకారం చుట్టారు.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా ఈ నెల 13న పాఠశాలలో “అమ్మకు వందనం ” కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలి*

తల్లిని మించిన దైవం లేదని, మనకు ఊపిరిపోసే తల్లిని ఎంత పూజించిన ఆమె రుణం తీర్చుకోలేము. విద్యార్థుల్లో మనసులో అమ్మ గొప్పతనాన్ని తెలియజేయాలి.

ఈ కార్యక్రమ నిర్వహణకు 2500 రూపాయలు అకౌంట్ లో వేయడం జరిగింది, మరో 2,500 దాతల సహకారం నుండి మొత్తం ఐదు వేల రూపాయలు ఖర్చు చేయవలెను.

విద్యార్థులు తల్లి యొక్క పాదాలను నీటితో కడగవలెను. మరియు తల్లి యొక్క పాదాలను పుష్పములతోను అక్షింతల తోనూ పూజించవలెను*.

ప్రతి ఒక్క విద్యార్థి తనకు జన్మనిచ్చినందుకు తల్లి ఆశీర్వాదం  తీసుకొనవలెను.

ఉపాధ్యాయులు తల్లి యొక్క ప్రాధాన్యత గురించి ఉపన్యాసం ఇవ్వవలెను*.

విద్యార్థులకు డిబేట్,  క్విజ్ , వ్యాసరచన పోటీలను నిర్వహించ వలెను.  సాంస్కృతిక కార్యక్రమాలు తల్లి యొక్క  ప్రాధాన్యతను వివరిస్తూ నిర్వహించ వలెను.*

*ఈ కార్యక్రమానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను ఆహ్వానించ వలెను*.

విద్యార్థుల తల్లిదండ్రులను అందరిని ఆహ్వానించ వలెను.

 ఊరి పెద్దలను , మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీ , ఎమ్మెల్సీ, ఎంపీపీ, జెడ్ పి టి సి  ,చైర్మన్ , దాతలు , పత్రికా విలేఖర్లు మరియు గ్రామ ప్రజలను ఆహ్వానించాలి.

అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలను.

పాఠశాలలో సభా ప్రాంగణం సద్దo చేసుకోవాలి. విద్యార్థులకు అవసరమైన పూజా సామాగ్రిని మరియు పూలు  అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించడం జరిగింది.

                 In continuation to this officer proceedings reference 9th read above, all the Regional Joint Director of School Education and District Educational Officer in the state are informed that, necessary instructions to celebrate Ammaku Vandanam Programme in all  Schools of Govt., ZP, Mpl, KGBVs, Residential Aided remaining High Schools (over and above 8000 High Schools) duly Pvt. Unaided High Schools on 13-02-2019.
                              Now, it is decided to celebrate the Ammaku Vandanam Programme in all Primary, Upper Primary and High Schools of all managements ie., Govt., ZP, Municipal, Model Schools, KGBVs, all Residential, Pvt. Aided Schools, including Pvt.Un-aided schools in the State.

THE PROCEDURE:-

All students have to clean their mother’s holy feet and express their gratitude.

Worship the feet of the mother with flowers and Akshimthalu.

Every student should take blessings from and her greatness.

Teachers should explain in detail about and her greatness.

Conduct Debate, Quiz competitions AND CULTURAL PROGRAMMES ON “MOTHER” AS FOCAL THEME.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

Who are the invitees?

  • All School management committee members should be invited to the Ammaku-Vandanam Programme.

  • Every mother of the student studying in the respective schools should be invited with the help of School management committee members.

  • Eminent personalities would attend and deliberate their speeches on the greatness of the mother.

  • Public representatives. School well-wishers. may be invited to this programme.

  • To take all precautionary measures to make the program success.

EXPENDITURE:-

The School 

education Department has created a new head of account separately to meet the expenditure for conduct of అమ్మకు వందనం.

@Rs.2500/- has been allocated to each school are identified by the DEO’s concerned.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
error: Content is protected !!