ammaVadi-list-qualifications-display-today-Available-Village-Ward-Sachivalayas

ammaVadi-list-qualifications-display-today-Available-Village-Ward-Sachivalayas

SSA లో నెలకు ₹ 12000/- మించి తీసుకుంటున్న కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు…. అమ్మవడి కి అర్హతలేదు.

అందరికి తెలియజేయడం ఏమనగా రేషన్ కార్డు లేదని కొంత మంది పిల్లల పేర్లు re verification జాబితా లో రావడం జరిగింది. అలాంటి వారికి వాళ్ళ  VRO/MRO దగ్గర Below Poverty Line(BPL) certificate తీసుకు వచ్చి, దానిని upload చేసిన యెడల లబ్ది దారులు గా వచ్చే అవకాశం ఉంది. గమనించగలరు.

04.01.2020 నుంచి 09.01.2020 వరకు నిర్వహించవలసిన అమ్మ ఒడి వారోత్సవాల షెడ్యూల్ ఇలా..*

*4 నుంచి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు*

*ఈనెల 4 నుంచి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.*

*పాఠశాలల్లో విద్యా కమిటీ సభ్యులు ఇతర మహిళలు విద్యార్థుల తల్లులతో సమావేశాలను నిర్వహించాలని కోరారు.*

*4న అమ్మఒడి కార్యక్రమంపై అవగాహన కల్పించాలి.*

*5న మధ్యాహ్న భోజన పథకం ఎలా జరుగుతుంది తదితర విషయాలను తల్లులతో చర్చించాలని పేర్కొన్నారు.*

 *6న సెలవు*

*7న ఆంగ్లమాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న విషయాన్ని కూడా తెలియజేయాలని సూచించారు.*

*8న పాఠశాలలు నాడు నేడు కార్యక్రమాన్ని వివరించాలని పేర్కొన్నారు.*

*9న పాఠశాలల పరిధిలో తల్లులకు అమ్మఒడి చెక్కులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.*

*ఈమేరకు ఉత్తర్వులను జారీ చేశారు.*

*Ammavodi Further Instructions for 2019-20, Day wise Programme Rc.No. 242 dt.02.01.20*

SSA లో నెలకు ₹ 12000/- మించి తీసుకుంటున్న కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు…. అమ్మవడి కి అర్హతలేదని ఉత్తర్వులు.

జగనన్న అమ్మఒడి గురుంచి*

అమ్మఒడి కి సంబందించి మనకు 3 జాబితాలు వచ్చినవి అవి సచివాలయములకి పంపటము జరిగినది. వాటి గురించి వివరణ చూడండి.

*_జాబితా-1:*_ *(List for eligible)* ఇందులో మొదటి విడత అర్హుల పిల్లల అందరి వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. అందుకు అవసరమైన document xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన *Grievance format* లో submit చేయాలి.

*_జాబితా-2:_* *(List for ineligible/List of Candidates who require further verification on given remarks)* ఇందులో రకరకాల కారణాలతో తాత్కాలిక అనర్హుల పిల్లల వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏ కారణముతో వారు అనర్హులయ్యారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వారి వాదనకు తగిన document proof xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన *Grievance format* లో submit చేయాలి.

*_జాబితా-3:_* *(Re confirmation/re verification required)* ఇందులో వచ్చిన వివరములు మరొకసారి verify చేయాలి. కావున మీరు పిల్లల ఆధారు, తల్లి ఆధారు, బ్యాంకు పాసుబుక్, రేషన్ కార్డు xeroxలు మరియు ఫోన్ నెం. అన్నీ రెండు కాపీలు తీసుకోవాలి. అలాగే మీకు ఇవ్వబడిన *Grievance format* లో submit చేయాలి.

మీకు *3 రకాల ఫార్మ్స్* పంపడం జరిగింది. 

ఇందులో  

1. *అమ్మ వొడి అర్హుల వివరముల సవరణ దరకాస్తు (Amma Vodi Correction Form)* లో *_List-I_* లో ఉన్న విద్యార్ధుల వివరములు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.

2. *అమ్మ వొడి అభ్యంతరముల దరకాస్తు (Amma Vodi Objections Form)* లో *_List-II & List-III_* ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

3. *అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు (Amma Vodi Grievance Form)* నందు అర్హులు అయ్యి ఉండి, *_List-I, List-II & List-III_* లో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

✍🏻 పైన ఇవ్వబడిన అన్ని ఫార్మ్స్ కూడా సంబంధించినవారు పూర్తిచేసి *_గ్రామసచివాలయంలోని వాలంటీర్ కు లేదా వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు_* అందజేయాలి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ ఫార్మ్ లను వాలంటీర్ లతో   వెరిఫికేషన్ చేయించి కౌంటర్ సిగ్నేచర్ తో మరియు రిమార్క్స్ తో  *మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో*  అందజేయాలి.

AMMAVODI MAIN WEBSITE FOR 13 DISTRICT WEB LINKS

LETTER BY MPDO FOR AMMAVODI AMOUNT

ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:*

అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే* 

(1) అమ్మ ఒడికి అర్హులైన వారి వివరాలు

తరగతుల వారీగా HM LOGINs లో

లభ్యమవుతున్నాయి.

(2) అర్హులైన వారి తల్లుల బ్యాంకు అకౌంట్

తదితర వివరాలు సరిచూసుకోండి.

(3) అర్హులు కాని వారి LIST లో

వారి అనర్హతకు కారణం ఏంటో కూడా పొందుపరచారు.

అనర్హతకు కారణాన్ని గుర్తించి

తల్లిదండ్రులకు తెలియజేయవచ్చు /తెలియజేయాలి. 

Examples :

(A) Electricity more than 300 Units

      వారి కరెంటు మీటర్ నంబర్ తో సహా

(B) Dry Land : 11.37

(C) Govt Employee / Pensioner)

(4) HM తో పాటు… ఏ తరగతి ఉపాధ్యాయులు

అమ్మవోడి దరఖాస్తు సంక్షేమ మరియు విద్యా గ్రామ/వార్డు సహాయకులకు డౌన్లోడ్

తప్పుగా నమోదైన విద్యార్ధుల వివరాల సవరణ అప్లికేషను డౌన్లోడ్

ఆ తరగతి విద్యార్థుల అర్హత / అనర్హత

వివరాలను తెలుసుకొని ఉండడం మంచిది / బాధ్యత.

*®ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో),  చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.*

*®మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.*

®ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.

*®ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:*

1. *కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే*…

2. *10ఎకరాలు పైబడి భూమి ఉంటే*…

3. *ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా*…

4. *రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే*…

5. *4చక్రాల వాహనం ఉంటే*..

6. *విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే*…

7. *ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే*..

8. *గ్రామంలో నివాసం లేకుంటే*…

9. *ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే*…

10. *మరణించి ఉంటే*…

11. *అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే*…

పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.

®*తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.

AMMAVODI ENROLLEMENT CHANGES APPLICATION FOR EDUCATION ASSISTANT

జగనన్న అమ్మఒడి.గ్రామ పంచాయితీ/పురపాలక వార్డు సామాజిక ఆమోద తీర్మానము

●గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి..

●జనవరి 2 వరకు అభ్యంతరాల స్వీకరణ… 9న తుది జాబితా ప్రదర్శన

●అదే రోజు నుంచి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు.

వైఎస్‌ఆర్‌ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు.

సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబి్ధదారులుగా తేలారు.  

జనవరి 9న తుది జాబితా ప్రదర్శన
ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించనున్నారు.

జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు.

అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న లబి్ధదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు.

అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు.

AMMAVODI MAIN WEBSITE CLICK HERE

HOW TO GET AMMAVODI STATUS WITH MOTHER AADHAR CARD

error: Content is protected !!