# ammaVadi-list-qualifications-display-today-Available-Village-Ward-Sachivalayas

- Link: https://amaravathiteacher.com/ammavadi-list-qualifications-display-today-available-village-ward-sachivalayas/
- Published: 2019-12-28T08:51:52+05:30
- Author: amaravathiteacher

## **ammaVadi-list-qualifications-display-today-Available-Village-Ward-Sachivalayas**

### **SSA లో నెలకు ₹ 12000/- మించి తీసుకుంటున్న కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు…. అమ్మవడి కి అర్హతలేదు.**

### **అందరికి తెలియజేయడం ఏమనగా రేషన్ కార్డు లేదని కొంత మంది పిల్లల పేర్లు re verification జాబితా లో రావడం జరిగింది. అలాంటి వారికి వాళ్ళ  VRO/MRO దగ్గర Below Poverty Line(BPL) certificate తీసుకు వచ్చి, దానిని upload చేసిన యెడల లబ్ది దారులు గా వచ్చే అవకాశం ఉంది. గమనించగలరు.**

### **04.01.2020 నుంచి 09.01.2020 వరకు నిర్వహించవలసిన అమ్మ ఒడి వారోత్సవాల షెడ్యూల్ ఇలా..\***

### ***4 నుంచి పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు\***

### **\*ఈనెల 4 నుంచి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.\***

### **\*పాఠశాలల్లో విద్యా కమిటీ సభ్యులు ఇతర మహిళలు విద్యార్థుల తల్లులతో సమావేశాలను నిర్వహించాలని కోరారు.\***

### **\*4న అమ్మఒడి కార్యక్రమంపై అవగాహన కల్పించాలి.\***

### **\*5న మధ్యాహ్న భోజన పథకం ఎలా జరుగుతుంది తదితర విషయాలను తల్లులతో చర్చించాలని పేర్కొన్నారు.\***

### ** \*6న సెలవు\***

### **\*7న ఆంగ్లమాధ్యమం పాఠశాలల్లో ప్రవేశపెడుతున్న విషయాన్ని కూడా తెలియజేయాలని సూచించారు.\***

### **\*8న పాఠశాలలు నాడు నేడు కార్యక్రమాన్ని వివరించాలని పేర్కొన్నారు.\***

### **\*9న పాఠశాలల పరిధిలో తల్లులకు అమ్మఒడి చెక్కులను అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.\***

### **\*ఈమేరకు ఉత్తర్వులను జారీ చేశారు.\***

### **\*Ammavodi Further Instructions for 2019-20, Day wise Programme Rc.No. 242 dt.02.01.20\***

### **󠀁[AMMAVODI PROGRAMMES SCHEDULE JAN 4TH TO 9TH PROCEEDINGS](https://drive.google.com/file/d/1e_ujfJsV-EEP9Lo09zo-fCPiuN8pn6MN/view?usp=sharing)󠁿**

### **󠀁[SSA లో నెలకు ₹ 12000/- మించి తీసుకుంటున్న కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు…. అమ్మవడి కి అర్హతలేదని ఉత్తర్వులు.](https://drive.google.com/file/d/1B1ZLRdjPqFMat_W3ndFdwDO1iCKhlUT5/view?usp=sharing)󠁿**

### **జగనన్న అమ్మఒడి గురుంచి\***

### **అమ్మఒడి కి సంబందించి మనకు 3 జాబితాలు వచ్చినవి అవి సచివాలయములకి పంపటము జరిగినది. వాటి గురించి వివరణ చూడండి.**

### **\*_జాబితా-1:\*_ \*(List for eligible)\* ఇందులో మొదటి విడత అర్హుల పిల్లల అందరి వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. అందుకు అవసరమైన document xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన \*Grievance format\* లో submit చేయాలి.**

### **\*_జాబితా-2:_\* \*(List for ineligible/List of Candidates who require further verification on given remarks)\* ఇందులో రకరకాల కారణాలతో తాత్కాలిక అనర్హుల పిల్లల వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏ కారణముతో వారు అనర్హులయ్యారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వారి వాదనకు తగిన document proof xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన \*Grievance format\* లో submit చేయాలి.**

### **\*_జాబితా-3:_\* \*(Re confirmation/re verification required)\* ఇందులో వచ్చిన వివరములు మరొకసారి verify చేయాలి. కావున మీరు పిల్లల ఆధారు, తల్లి ఆధారు, బ్యాంకు పాసుబుక్, రేషన్ కార్డు xeroxలు మరియు ఫోన్ నెం. అన్నీ రెండు కాపీలు తీసుకోవాలి. అలాగే మీకు ఇవ్వబడిన \*Grievance format\* లో submit చేయాలి.**

### **మీకు \*3 రకాల ఫార్మ్స్\* పంపడం జరిగింది. **

### **ఇందులో  **

### **1. \*అమ్మ వొడి అర్హుల వివరముల సవరణ దరకాస్తు (Amma Vodi Correction Form)\* లో \*_List-I_\* లో ఉన్న విద్యార్ధుల వివరములు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.**

### **2. \*అమ్మ వొడి అభ్యంతరముల దరకాస్తు (Amma Vodi Objections Form)\* లో \*_List-II & List-III_\* ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.**

### **3. \*అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు (Amma Vodi Grievance Form)\* నందు అర్హులు అయ్యి ఉండి, \*_List-I, List-II & List-III_\* లో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.**

### **✍🏻 పైన ఇవ్వబడిన అన్ని ఫార్మ్స్ కూడా సంబంధించినవారు పూర్తిచేసి \*_గ్రామసచివాలయంలోని వాలంటీర్ కు లేదా వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు_\* అందజేయాలి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ ఫార్మ్ లను వాలంటీర్ లతో   వెరిఫికేషన్ చేయించి కౌంటర్ సిగ్నేచర్ తో మరియు రిమార్క్స్ తో  \*మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో\*  అందజేయాలి.**

### **󠀁[AMMAVODI MAIN WEBSITE FOR 13 DISTRICT WEB LINKS](http://jaganannaammavodi.ap.gov.in/districtlogins.html)󠁿**

### **󠀁[LETTER BY MPDO FOR AMMAVODI AMOUNT](https://drive.google.com/file/d/18k3l6gXvXssSGVktCJJsFLaaOW7x9ndX/view?usp=sharing)󠁿**

### **ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:\***

### **అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే\* **

### **(1) అమ్మ ఒడికి అర్హులైన వారి వివరాలు**

### **తరగతుల వారీగా HM LOGINs లో**

### **లభ్యమవుతున్నాయి.**

### **(2) అర్హులైన వారి తల్లుల బ్యాంకు అకౌంట్**

### **తదితర వివరాలు సరిచూసుకోండి.**

### **(3) అర్హులు కాని వారి LIST లో**

### **వారి అనర్హతకు కారణం ఏంటో కూడా పొందుపరచారు.**

### **అనర్హతకు కారణాన్ని గుర్తించి**

### **తల్లిదండ్రులకు తెలియజేయవచ్చు /తెలియజేయాలి. **

### **Examples :**

### **(A) Electricity more than 300 Units**

### **      వారి కరెంటు మీటర్ నంబర్ తో సహా**

### **(B) Dry Land : 11.37**

### **(C) Govt Employee / Pensioner)**

### **(4) HM తో పాటు… ఏ తరగతి ఉపాధ్యాయులు**

### **󠀁[అమ్మవోడి దరఖాస్తు సంక్షేమ మరియు విద్యా గ్రామ/వార్డు సహాయకులకు డౌన్లోడ్](https://drive.google.com/file/d/1lNlyMf0wDgCsGs7UbneLA_d_UCqAH02_/view?usp=sharing)󠁿**

### **󠀁[తప్పుగా నమోదైన విద్యార్ధుల వివరాల సవరణ అప్లికేషను డౌన్లోడ్ ](https://drive.google.com/file/d/1Jhns76hiTOxi4b6cQ8nUCc3XzUFRGa6L/view?usp=sharing)󠁿**

### **ఆ తరగతి విద్యార్థుల అర్హత / అనర్హత**

### **వివరాలను తెలుసుకొని ఉండడం మంచిది / బాధ్యత.**

### **\*®ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో),  చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.\***

### **\*®మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.\***

### **®ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.**

### **\*®ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:\***

### **1. \*కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే\*…**

### **2. \*10ఎకరాలు పైబడి భూమి ఉంటే\*…**

### **3. \*ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా\*…**

### **4. \*రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే\*…**

### **5. \*4చక్రాల వాహనం ఉంటే\*..**

### **6. \*విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే\*…**

### **7. \*ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే\*..**

### **8. \*గ్రామంలో నివాసం లేకుంటే\*…**

### **9. \*ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే\*…**

### **10. \*మరణించి ఉంటే\*…**

### **11. \*అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే\*…**

### **పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.**

### **®\*తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.**

### **󠀁[AMMAVODI ENROLLEMENT CHANGES APPLICATION FOR EDUCATION ASSISTANT](https://drive.google.com/file/d/1SPZDsaKZTh8_owgq58RfHWzuo-tmVRbP/view?usp=sharing)󠁿**

### **󠀁[జగనన్న అమ్మఒడి.గ్రామ పంచాయితీ/పురపాలక వార్డు సామాజిక ఆమోద తీర్మానము](https://drive.google.com/file/d/1mRlueh-3HDkJkn65f4lUkWQ3Eclf_Lk3/view?usp=sharing)󠁿**

### **●గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి..**

### **●జనవరి 2 వరకు అభ్యంతరాల స్వీకరణ… 9న తుది జాబితా ప్రదర్శన**

### **●అదే రోజు నుంచి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ**

### **రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు. **

### **వైఎస్‌ఆర్‌ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు. **

### **సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబి్ధదారులుగా తేలారు.  **

### **జనవరి 9న తుది జాబితా ప్రదర్శన**⏎ **ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. **

### **జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు. **

### **అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న లబి్ధదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. **

### **అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు**.

### **󠀁[AMMAVODI MAIN WEBSITE CLICK HERE ](https://ammavodihm2.apcfss.in/login.htm)󠁿**

### **󠀁[HOW TO GET AMMAVODI STATUS WITH MOTHER AADHAR CARD](https://amaravathiteacher.com/how-to-get-ammavodi-status-with-mother-aadhar-number-december-23/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
