AMMAVODI-attendence-consolidation-excel-sheet-software

AMMAVODI-attendence-consolidation-excel-sheet-software

పిల్లలను బడికి పంపినందుకు గాను తల్లిదండ్రుల/ విద్యార్థి బ్యాంకు ఖాతాకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ప్రభుత్వ ప్రోత్సాహకంగా ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన విషయం విధితమే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే అమ్మఒడి పథకం కోసం విద్యార్థుల యొక్క హాజరు  75% దాటి ఉండాలని సూచించింది.

దీనికి సంబంధించి మనం విద్యార్థులు యొక్క నెలవారీ హాజరు నమోదు చేస్తే ఎంత ATTENDANCE  పర్సంటేజీ అనేది ఆటోమేటిక్గా కాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న ఎక్సెల్ సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది.

INSTRUCTIONS OF ALL MEOs & HIGH SCHOOL HMs

DOWNLOAD AMMAVODI ATTENDENCE CALICULATION SOFTWARE

అమ్మవోడి లేటెస్ట్ అప్డేట్ నవంబరు 24

కొత్త నార్మ్స్ ప్రకారం*

*అమ్మ ఒడి కొరకు విద్యార్థులకు*

పనిదినములు 

*జూన్ నుండి నవంబర్ 30వ తేదీ వరకు* (2019-2020)*

JUNE-2019……16

JULY-2019…….26

AUG-2019……..23

SEPT-2019…….20

OCT-2019………15

NOV-2019……..25

——————————

                        125

——————————

అమ్మ ఒడి పధకమునకు అర్హత సాధించుటకు కనీసం ఉండవలసిన హాజరు- *75 %*

అనగా కనీసం హాజరు 

125 కు 95 రోజులు వుండాలి. హాజరు వర్కింగ్ డేస్  స్కూల్ ను బట్టి మారుతుంది.

As per new guideline.

PREPARED BY,

K.SANYASI NAIDU,

SGT, VISAKHAPATNAM.

DOWNLOAD AMMAVODI ATTENDENCE CALICULATION SOFTWARE

AMMAVODI GUIDELINES G.O.NO.79 DETAILS IN TELUGU

AMMAVODI COMPLETE DETAILS

అమ్మ వొడి వెబ్సైట్ లో విద్యార్ధి వివరాలు ఎలా సబ్మిట్ చేయాలో ఈ విడియో లో వున్నది

అమ్మ ఒడి* ✤ *అధికారిక వెబ్సైట్* 

HOW TO USE JAGANANNA AMMAVODI WEBSITE USER MANUAL

error: Content is protected !!