# ammavodi-programme-guidelines-instructions-for-MEOs-HMs

- Link: https://amaravathiteacher.com/ammavodi-programme-guidelines-instructions-for-meos-hms/
- Published: 2019-11-16T21:51:39+05:30
- Author: amaravathiteacher

## **ammavodi-programme-guidelines-instructions-for-MEOs-HMs**

### **అమ్మ ఒడి కి సంబంధించి సూచించిన ముఖ్య అంశాలు:**

### _**INSTRUCTIONS FOR ALL MEOs AND HIGH SCHOOL HEADMASTERS**_

### **1. అన్ని  యాజమాన్య పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు అందరూ తమ పాఠశాలలో చదువుతున్న అందరి విద్యార్థుల వివరాలను కచ్చితంగా చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేయాలి. **

### **2.ఇంకనూ నమోదు చేయని విద్యార్థుల వివరాలను 18.11.2019 కల్లా చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేసుకోవచ్చు.**

### **3.19.11.2019 తేదీన ఉన్న విద్యార్థులను మాత్రమే  “అమ్మ ఒడి “కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతున్న ప్రత్యేక వెబ్ సైట్ లోకి డేటాను పంపించబడుతుంది.**

### **4. ఈ విద్యార్థుల ఆధార్ నెంబర్ ఆధారంగా రేషన్ కార్డ్ లేదా పల్స్ సర్వే లోని డేటాతో సరిపోల్చి విద్యార్థుల తల్లుల మరియు బ్యాంక్ అకౌంట్ల వివరాలను సంగ్రహిస్తారు.**

### **5. అమ్మఒడి ప్రత్యేక వెబ్ సైట్ నుండి అందరు ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్ లో వివరాలను చెక్ చేసుకుని పేరెంట్స్ కమిటీ తో సంప్రదించి,ఆ వివరాలను గ్రామ సచివాలయం లో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు అందిస్తారు.**

### **6. ఈ గ్రామ సచివాలయం లో అసంపూర్తిగా ఉన్న విద్యార్థుల వివరాలను వలంటీర్ల సహకారంతో డేటాను కలెక్ట్ చేసి  గ్రామ సచివాలయంలో డిస్ప్లే చేస్తారు**

### **7. ఆ తరువాత వచ్చిన లిస్టులను గ్రామ సచివాలయం లోని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అందిస్తారు.**

### **8. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సచివాలయం ద్వారా వచ్చిన అమ్మ ఒడి విద్యార్థుల లిస్టును మరొక్కసారి చెక్ చేసుకుని సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ద్వారా మండల విద్యాశాఖ అధికారి వారికి ఆమోదం కోసం పంపించాలి. **

### **ఇందులో గమనించవలసిన ముఖ్య అంశం ఏమిటంటే ప్రధానోపాధ్యాయులు మరియు పేరెంట్స్ కమిటీ ఈ పథకానికి పూర్తి బాధ్యత వహిస్తారు.**

### **9. మండల విద్యాశాఖ అధికారి తదుపరి ఆమోదం కోసం జిల్లా విద్యాశాఖ అధికారి వారి ద్వారా కలెక్టర్ గారికి సమర్పించిన తరువాత మాత్రమే అమ్మ ఒడి నిధులు విడుదల అవుతాయి.**

### **󠀁[FORM-1 (ANNEXURE-A) ABOUT AMMAVODI](https://drive.google.com/file/d/1wVteJwgwUKlzEfikyeUKkb44qiZ-gKqI/view?usp=sharing)󠁿**

### **󠀁[ప్రధానోపాధ్యాయులు ద్రువికరించదలసిన సర్టిఫికేట్ ](https://drive.google.com/file/d/1E-rfi9bPWRgOtK_mydUJUD8EUwFKsfDn/view?usp=sharing)󠁿**

### **󠀁[CHILD INFO WEBSITE CLICK HERE](https://studentinfo.ap.gov.in/DSE_CI/officialLogin.xls)󠁿**

### **󠀁[FORM-2 (ANNEXURE-2) ABOUT AMMAVODI](https://drive.google.com/file/d/1fXegLrdQ7NHeKOvBLOB5CY6mhSRACf8G/view?usp=sharing)󠁿**

### **అన్నీ ప్రభుత్వ పాఠశాలల,మరియు ప్రైవేట్ పాఠశాలల HMs కు తెలియజేయునది ఏమనగా!\***

### **\*ఈరోజు జరిగిన వీడియో కాన్ఫెరెన్సులో తెలిపిన విషయాలు\***

### **\*1.అమ్మ ఒడి పథకం జనవరి 9,2020 న మన CM గారు ప్రారంభించెదరు.**

### **అదే రోజు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అగును.\***

### **\*2.ఇందుకు కావాల్సిన పత్రాలు\* **

### **\*తల్లి ఆధారకార్డు\***

### **\*బ్యాంక్ ఖాతా\***

### **\*IFSC code\***

### **3. \*పిల్లలు చేరినదగ్గరనుండి 31.12.2019 నాటికి హాజరు 75%ఉండాలి.(CSWN వారికి ఇది వర్తించదు)\***

### **\*4.ఒకవేళ 75% హాజరులేనిచో ఆ పిల్లల తల్లిదండ్రులకు, PMC సభ్యులకు సమాచారం ఇవ్వాలి.అలా హాజరు లేనిచో డబ్బులు రావని తెలపాలి\***

### **\*5.ఏపిల్లవానికైనా రేషన్ కార్డులేకపోతే 6 steps proform పూర్తి చేసి HM కు ఇచ్చినచో దాన్ని గ్రామ వాలంటీర్ సర్వే చేసి BPL కుటుంబమని నిర్ధారణ చేస్తారు.\***

### **6  \*పాఠశాలల్లో భౌతికంగా లేకుండా child info లో పేరు ఉంటే వెంటనే వారి పేర్లను drop box లో చేర్చాలి.\***

### **7.  \*బడికి వస్తూ ఇంకా చైల్డ్ info లో పేర్లు లేకపోతే నవంబర్ 17,18,19,తేదీ లోపల update చేయించాలి.19 వతేది సాయంత్రం site మూసివేయబడును.\***

### **8.   \*20 వ తేదీనుండి ap Cfms site కు పిల్లల data మొత్తం బదిలీ అవుతుంది.\***

### **9. \*consolidated data site నుండి సేకరించి 25 నుండి 30 మధ్యలో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు.**

### **10. \*డిసెంబర్ 1 న provisional list తయారుచేసి,దాని ప్రకారమే అమ్మ ఒడి డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి.\***

### **పైన తెలిపిన యావత్తు కార్యక్రమం \*HMsపర్యవేక్షణలోPMC సభ్యులు,గ్రామవాలంటీర్ లతో కలసి నిర్వహించాలి. అర్హతలు కలిగిన పిల్లలు ఎవరూ అమ్మ ఒడి పథకం కోల్పోకూడదు అని తెలిపిరి.\***

### ** \*ఇది CM గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం.\***

### **\*కాబట్టి అందరూ HMs, ఉపాధ్యాయులు సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.\***

### **󠀁[FORM-3 (ANNEXURE-3) ABOUT AMMAVODI](https://drive.google.com/file/d/1BrqbAFM6V_5K6pxH_HQNc-5xLH_bt5Ob/view?usp=sharing)󠁿**

### **󠀁[AP SSA INSTRUCTIONS CLICK HERE FOR DOWNLOAD](https://drive.google.com/file/d/1syjM5Vh15VmXxTkLoNfhKSiQHkxv5Rom/view?usp=sharing)󠁿**

### **󠀁[AMMAVODI TIME LINE DATES SCHEDULE](https://drive.google.com/file/d/139aAEDTJPzlwrT0LGj3TPEbT6aj6CX7A/view?usp=sharing)󠁿**

### **󠀁[AMMAVODI GUIDELINES IN TELUGU](https://drive.google.com/file/d/18JakG3-9RuFO2lUbcuE2PnnHOZmeZnWO/view?usp=sharing)󠁿**

### **󠀁[How to Verify Student Enrolment in your School ](https://drive.google.com/file/d/1wbhP2v-VtcFeZOlHjs1DPyWMTsSASy-i/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
