ammavodi-programme-schedule-dates-official-website

అమ్మవొడి కార్యక్రమం షెడ్యూల్ విడుదల – అఫిషియల్ వెబ్‌సైట్.

అమ్మఒడి పథకం*
 *షెడ్యూలు విడుదల
16న తొలి, 26న తుది జాబితా*
 జనవరి 9న తల్లుల ఖాతాలకు నగదు జమ*
అమ్మవొడి  పథకం 2020-21 విద్యాసంవత్సరంలో అమలుకు సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వం విడుద ల చేసింది. 
ఈ పథకం  కింద పాఠశాల, కళా శాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు ఖా తాలకు రూ.15వేలు జమ చేస్తారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఎక్కడా అలసత్వం లే కుండా తేదీల వారీగా చేయాల్సిన పనుల షె డ్యూలు విడుదల చేసింది.
షెడ్యూలు ఇదీ..*
ఈనెల 15వ తేదీ వరకు పాఠశాలలో న మోదైన విద్యార్థుల వివరాల్లో మార్పులు చేర్పు లు చేస్తారు. చైల్డ్‌ ఇన్‌ఫోలో విద్యార్థుల డేటాను అప్‌డేట్‌ చేయాలి. 
16న అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యా ర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాలను పాఠశాలల నోటీసు బోర్డులు, గ్రామ, వార్డు సచీవాలయాల్లో ప్రదర్శిస్తారు. 
16 నుంచి 20వ తేదీ వరకు మొదటి విడత జాబితాపై విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి అ భ్యంతరాలు స్వీకరిస్తారు. మొదటిజాబితాలోని వివరాలు పరిశీలించి తప్పులుంటే సరి చేస్తారు. 
21న రెండో విడత అర్హులైన విద్యార్థుల జా బితాను విడుదల చేస్తారు. ఈజాబితాను కూ డా పాఠశాల నోటీసుబోర్డు, గ్రామ, వార్డు సచి వాలయాల్లో ప్రదర్శిస్తారు. 
 21 నుంచి 26వరకు అమ్మఒడి పథకం స వరించిన జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిం చి పరిష్కరిస్తారు.
26న లబ్ధిదారుల తుదిజాబితా ప్రకటిస్తారు. 
29న  వార్డు, గ్రామ సచివాలయం స్థాయిలో ఆమోదించిన అమ్మఒడి పథకం తుది జాబితా ను విద్య, సంక్షేమ సహాయకుడు సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలకు అందజేయాలి. 
30న ప్రధానోపాధ్యాయులు  తుది జాబితా లను జిల్లావిద్యాశాఖాధికారికి అందజేయాలి. 
జిల్లా విద్యాశాఖాధికారి అమ్మఒడి పథకం తుదిజాబితాలను కలెక్టర్‌కు సమర్పిస్తారు. కలెక్ట ర్‌ ఆ జాబితాలకు ఆమోద ముద్ర వేసి ప్రభు త్వానికి తెలియజేస్తారు.
 ప్రభుత్వం వచ్చే ఏడా ది జవనరి 9న  విద్యార్థుల తల్లులు ఖాతాలకు రూ.15వేలు చొప్పున నగదు జమ చేస్తుంది.

విద్యార్ధులను కొత్తగా చేర్చుకొనుటకు, ఎడిట్ చేయుటకు, ఆదార్ అప్డేట్ కు ఉపయోగపడు వెబ్‌సైట్ Click Here

జగనన్న అమ్మవొడి అఫిషియల్ వెబ్‌సైట్ Click Here

జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం

అందజేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఈ నెల 16న లబ్ధిదారుల ప్రాథమిక జాబితాల ప్రదర్శన

మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

 ప్రస్తుత విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఆర్థిక సాయం జనవరి 9వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లులు, సంరక్షకుల పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేస్తామని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ షెడ్యూల్‌ను మంత్రి వివరించారు. 

ఇదీ షెడ్యూల్‌

► ఈ నెల 16వ తేదీన అర్హులైన లబ్ధిదారుల జాబితాలను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. 

► 19వ తేదీ సాయంత్రం వరకు ఆ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన. 

► 26న సవరించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రదర్శిస్తారు. 27, 28 తేదీలలో గ్రామ, వార్డు సభలు నిర్వహించి, ఆ జాబితాలపై సామాజిక మదింపు (సోషల్‌ ఆడిట్‌) జరిపి, గ్రామ సభల అనుమతి తీసుకుంటారు. 

► 30న డీఈవోలు, కలెక్టర్లు ఆమోదం తెలపడంతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది.

► 2019–20 విద్యా సంవత్సరం(గత ఏడాది)లో 43,54,600కు పైగా లబ్ధిదారులకు సాయం అందింది.

9న ‘అమ్మఒడి’

రేపు సచివాలయాల్లో అర్హుల జాబితాల ప్రదర్శన

షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు

ఇదీ షెడ్యూల్‌

► ఈ నెల 16వ తేదీన అర్హులైన లబ్ధిదారుల జాబితాలను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. 

► 19వ తేదీ సాయంత్రం వరకు ఆ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన. 

► 26న సవరించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రదర్శిస్తారు. 27, 28 తేదీలలో గ్రామ, వార్డు సభలు నిర్వహించి, ఆ జాబితాలపై సామాజిక మదింపు (సోషల్‌ ఆడిట్‌) జరిపి, గ్రామ సభల అనుమతి తీసుకుంటారు. 

► 30న డీఈవోలు, కలెక్టర్లు ఆమోదం తెలపడంతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది.

► 2019–20 విద్యా సంవత్సరం(గత ఏడాది)లో 43,54,600కు పైగా లబ్ధిదారులకు సాయం అందింది.

విద్యార్ధులను కొత్తగా చేర్చుకొనుటకు, ఎడిట్ చేయుటకు, ఆదార్ అప్డేట్ కు ఉపయోగపడు వెబ్‌సైట్ Click Here

error: Content is protected !!