# ammavodi-programme-schedule-dates-official-website

- Link: https://amaravathiteacher.com/ammavodi-programme-schedule-dates-official-website/
- Published: 2020-12-14T08:52:52+05:30
- Author: amaravathiteacher

### **అమ్మవొడి కార్యక్రమం షెడ్యూల్ విడుదల – అఫిషియల్ వెబ్‌సైట్.**

**అమ్మఒడి పథకం\***

** \*షెడ్యూలు విడుదల**

**16న తొలి, 26న తుది జాబితా\***

** జనవరి 9న తల్లుల ఖాతాలకు నగదు జమ\***

**అమ్మవొడి  పథకం 2020-21 విద్యాసంవత్సరంలో అమలుకు సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వం
విడుద ల చేసింది. **

**ఈ పథకం  కింద పాఠశాల, కళా శాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు ఖా తాలకు రూ.15వేలు
జమ చేస్తారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఎక్కడా అలసత్వం లే కుండా తేదీల వారీగా చేయాల్సిన
పనుల షె డ్యూలు విడుదల చేసింది.**

**షెడ్యూలు ఇదీ..\***

**ఈనెల 15వ తేదీ వరకు పాఠశాలలో న మోదైన విద్యార్థుల వివరాల్లో మార్పులు చేర్పు లు చేస్తారు.
చైల్డ్‌ ఇన్‌ఫోలో విద్యార్థుల డేటాను అప్‌డేట్‌ చేయాలి. **

**16న అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యా ర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తారు. ఈ జాబితాలను
పాఠశాలల నోటీసు బోర్డులు, గ్రామ, వార్డు సచీవాలయాల్లో ప్రదర్శిస్తారు. **

**16 నుంచి 20వ తేదీ వరకు మొదటి విడత జాబితాపై విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి అ భ్యంతరాలు
స్వీకరిస్తారు. మొదటిజాబితాలోని వివరాలు పరిశీలించి తప్పులుంటే సరి చేస్తారు. **

**21న రెండో విడత అర్హులైన విద్యార్థుల జా బితాను విడుదల చేస్తారు. ఈజాబితాను కూ డా
పాఠశాల నోటీసుబోర్డు, గ్రామ, వార్డు సచి వాలయాల్లో ప్రదర్శిస్తారు. **

** 21 నుంచి 26వరకు అమ్మఒడి పథకం స వరించిన జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిం చి పరిష్కరిస్తారు.**

**26న లబ్ధిదారుల తుదిజాబితా ప్రకటిస్తారు. **

**29న  వార్డు, గ్రామ సచివాలయం స్థాయిలో ఆమోదించిన అమ్మఒడి పథకం తుది జాబితా ను విద్య,
సంక్షేమ సహాయకుడు సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలకు అందజేయాలి. **

**30న ప్రధానోపాధ్యాయులు  తుది జాబితా లను జిల్లావిద్యాశాఖాధికారికి అందజేయాలి. **

**జిల్లా విద్యాశాఖాధికారి అమ్మఒడి పథకం తుదిజాబితాలను కలెక్టర్‌కు సమర్పిస్తారు. కలెక్ట
ర్‌ ఆ జాబితాలకు ఆమోద ముద్ర వేసి ప్రభు త్వానికి తెలియజేస్తారు.**

** ప్రభుత్వం వచ్చే ఏడా ది జవనరి 9న  విద్యార్థుల తల్లులు ఖాతాలకు రూ.15వేలు చొప్పున
నగదు జమ చేస్తుంది.**

### **󠀁[విద్యార్ధులను కొత్తగా చేర్చుకొనుటకు, ఎడిట్ చేయుటకు, ఆదార్ అప్డేట్ కు ఉపయోగపడు వెబ్‌సైట్ Click Here](https://studentinfo.ap.gov.in/login.htm;jsessionid=D68449D1AEF916BA247AD68B3789E3BC)󠁿**

## **󠀁[జగనన్న అమ్మవొడి అఫిషియల్ వెబ్‌సైట్ Click Here](https://jaganannaammavodi.ap.gov.in/)󠁿**

### **జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం**

### **అందజేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌**

### **ఈ నెల 16న లబ్ధిదారుల ప్రాథమిక జాబితాల ప్రదర్శన**

### **మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి**

### ** ప్రస్తుత విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఆర్థిక సాయం జనవరి 9వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. **

### **ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లులు, సంరక్షకుల పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.**

### ** ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు వర్తింపజేస్తామని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ షెడ్యూల్‌ను మంత్రి వివరించారు. **

### **ఇదీ షెడ్యూల్‌**

### **► ఈ నెల 16వ తేదీన అర్హులైన లబ్ధిదారుల జాబితాలను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. **

### **► 19వ తేదీ సాయంత్రం వరకు ఆ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన. **

### **► 26న సవరించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రదర్శిస్తారు. 27, 28 తేదీలలో గ్రామ, వార్డు సభలు నిర్వహించి, ఆ జాబితాలపై సామాజిక మదింపు (సోషల్‌ ఆడిట్‌) జరిపి, గ్రామ సభల అనుమతి తీసుకుంటారు. **

### **► 30న డీఈవోలు, కలెక్టర్లు ఆమోదం తెలపడంతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది.**

### **► 2019–20 విద్యా సంవత్సరం(గత ఏడాది)లో 43,54,600కు పైగా లబ్ధిదారులకు సాయం అందింది.**

### **9న ‘అమ్మఒడి’**

### **రేపు సచివాలయాల్లో అర్హుల జాబితాల ప్రదర్శన**

### **షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు**

### **ఇదీ షెడ్యూల్‌**

### **► ఈ నెల 16వ తేదీన అర్హులైన లబ్ధిదారుల జాబితాలను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. **

### **► 19వ తేదీ సాయంత్రం వరకు ఆ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన. **

### **► 26న సవరించిన లబ్ధిదారుల జాబితాలను తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రదర్శిస్తారు. 27, 28 తేదీలలో గ్రామ, వార్డు సభలు నిర్వహించి, ఆ జాబితాలపై సామాజిక మదింపు (సోషల్‌ ఆడిట్‌) జరిపి, గ్రామ సభల అనుమతి తీసుకుంటారు. **

### **► 30న డీఈవోలు, కలెక్టర్లు ఆమోదం తెలపడంతో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుంది.**

### **► 2019–20 విద్యా సంవత్సరం(గత ఏడాది)లో 43,54,600కు పైగా లబ్ధిదారులకు సాయం అందింది.**

### **󠀁[విద్యార్ధులను కొత్తగా చేర్చుకొనుటకు, ఎడిట్ చేయుటకు, ఆదార్ అప్డేట్ కు ఉపయోగపడు వెబ్‌సైట్ Click Here](https://studentinfo.ap.gov.in/login.htm;jsessionid=D68449D1AEF916BA247AD68B3789E3BC)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
