Ananda-Vedika-Happiness-Circulam-text-book-details Ananda-Vedika-Happiness-Circulam-text-book-detailsఆనంద వేదికతో తరగతులు ప్రారంభం: ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 వరకు, ఉన్నత పాఠశాలలు 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్ పాఠాలు) పాఠాలు బోధిస్తారు.ఆనందవేదిక విద్యాప్రణాళిక సమయసారిణి*____________________________*■ సోమవారం-మైండ్ ఫుల్ నెస్* 1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు2.మైండ్ ఫుల్ నెస్-23 నిమిషాలు3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు____________________________*■ మంగళవారం – కథలు* 1.మైండ్ ఫుల్ నెస్- 3 నిమిషాలు2.ఉపాధ్యాయునిచే కథ, చర్చ-25 నిమిషాలు3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు____________________________*■ బుధవారం-కథలు* 1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు3.మౌనప్రక్రియ-2 నిమిషాలు *■ గురువారం-కృత్యము* 1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు2.కృత్య నిర్వహణ, చర్చ- 25 నిమిషాలు3.మౌనప్రక్రియ-2 నిమిషాలు____________________________*■ శుక్రవారం-కృత్యము* 1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు2.కృత్యనిర్వహణ, చర్చ-25 నిమిషాలు3.మౌన ప్రక్రియ- 2 నిమిషాలు____________________________*■ శనివారం-భావవ్యక్తీకరణలు* 1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు2.విద్యార్థులచే భావవ్యక్తీకరణలు-25 నిమిషాలు3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు ఆనంద వేదిక సమగ్ర వివరాలు – మాడ్యూల్స్* *ఆనంద వేదిక – పవర్ పాయింట్ ప్రజెంటేషన్…* ⤵ *ఆనంద వేదిక హ్యాండ్ అవుట్* *1 నుండి 5 తరగతులు కు….* ⤵ *ఆనంద వేదిక పాఠ్యపుస్తకం level-3* *6,7 మరియు 8 తరగతులు కు….* ⤵ *ఆనంద వేదిక పాఠ్య పుస్తకం లెవెల్-4* *9 మరియు 10 తరగతులకు….* ⤵ ☸ *ఆనంద వేదిక – SCERT మార్గదర్శకాలు….* ⤵ANANDA VEDIKA TAINING CLASSS PROCEEDINGSANANDA VEDIKA TRAINING MODULE PPT CLICK HERE