ananda-vedika-programmes-October-month-level-1-2-3-4

ananda-vedika-programmes-October-month-level-1-2-3-4

OCTOBER 31st ANANDAVEDIKA

ఆనంద వేదికతో తరగతులు ప్రారంభం: 

ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక బోధిస్తారు.

ఆనంద వేదిక ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం 

విద్యార్ధి స్వేచ్చగా ఎదిగేందుకు,

భావోద్వేగ సమతుల్యం తో మెలిగేందుకు,

ఏ పరిస్థితి నైనా ఎదుర్కోగల మానసిక సంనద్ధతతో ఉండేందుకు ఆనంద వేదిక ప్రణాళికతో ప్రతిరోజు పిల్లలందరిలోను ఆనందం వెల్లివిరియాలన్నది ఆనంద వేదిక ముఖ్య ఉద్దేశ్యం .

స్థాయిలు 

➽స్థాయి – 1  ( 1 , 2 తరగతులు )

➽స్థాయి – 2  ( 3 , 4 , 5 తరగతులు )

➽స్థాయి – 3  ( 6 , 7 , 8 తరగతులు )

➽స్థాయి  – 4 ( 9,  1౦ తరగతులు )

PREPARED BY,

Sri. M.SANKARA PRASAD,

SRPs, ANANDAVEDIKA.

గురువారం -కథలు*

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 31st

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 31st

@@@%%%###&&&***

బుధవారం -కథలు*

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 30th

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 30th

&&&%%%@@@###***

మంగళవారం -కథలు*

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 29th

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 29th

%%%%&&&&&%%%%

సోమవారం -కథలు*

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 28th

ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 28th

%%&&&&&&&&&&%%

శనివారం -కథలు*

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 26th

ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 26th

శనివారం సృజన కార్యక్రమాలు వివరాలకు డౌన్లోడ్ చేయండి.

NO SCHOOL BAG DAY ACTIVITIES FOR SATURDAY

&&%%%%%%%%%&&

శుక్రవారం -కథలు*

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 25th

ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 25th


తృప్తి  (గెలిచిన పందెం) కథ

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు. 

గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు. 

ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. 

అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యో పాపం అని బాధపడ్డారు. “నీకివాల ఉపవాసమే” అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు. “నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు “అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు.

బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా. 

వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు. 

వేటగాడు : “గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా “అన్నాడు.

భార్య : “మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు”

వేటగాడు : “ఆవు కూడా గాడిదకు మారకం వేశా”

భార్య : “కట్టెలు అడివినుంచి మోసుకు వస్తుందిలే” అంది తృప్తిగా.

వేటగాడు : “గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకొన్నా”

భార్య : “అడవుల్లో రాళ్లు, రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా”

వేటగాడు : “అవి కూడా ఉంచుకో లేక టోపీకి మారకం వేసినా”

భార్య : “సరేలే మావా ఆ టోపితో అందంగా ఉంటావు”

వేటగాడు : “కానీ వస్తావుంటే నేను వంతెన మీద పడితే టోపి జారి నీళ్లలో పడ్డది”

భార్య : “పోతే పోయిందిలే మావా! నీవు పడిపోకుండా వున్నావు, అంతా అడవి తల్లి దయ” అని తృప్తిగా ముద్దు పెట్టుకుంది. 

గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను విమర్శించకుండా, ఎత్తిపొడుపు మాటలు అనకుండా, భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంది.

ఎగతాళి చేద్దామనుకున్న బాటసారులు ఆ వేటగాడి భార్య మంచి మనసుకు సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయారు.

* * * * * *

మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార సంబంధాలుగా పరిణమిస్తున్న ఈ రోజుల్లో  ఇలాంటి సంభాషణ వినగలమా! 

కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి చివరకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలేవి జీవితంలో జరిగే కొన్ని మంచి సందర్భాలే.

అందుకే, ఏ ఒక్కరిని తొందరపడి ఏం అనకండి. కన్ను చెదిరితే, గురి మాత్రమే తప్పుతుంది. మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పు తుంది. ఎగతాళి చేసేవారికి కాలమే సమాధానం చెబుతుంది.

ప్రతికూల సందర్భంలో కూడా పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నిద్దాం.

(తప్పకుండా చదివి ఇతరులకు పంపండి.) మంచిసందేశం.

ఆనందవేదిక ముఖ్య ఉద్దేశ్యం, వారానికి షెడ్యూల్ వివరాలు

ఆనందవేదిక పాట్యప్రణాళిక కృత్యాలు, అన్ని లెవెల్స్ లలో

**&&&&&&&&&&&&**

గురువారం -కృత్యాలు 

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 24th

ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 24th

**&&&&&&&&&&&&&&&**

బుధవారం -కృత్యాలు 

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 2౩rd

ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 2౩rd

&&%%%%%%%%%%%&&

మంగళవారం -కృత్యాలు 

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 22nd

ANANDAVEDIKA ACTIVITIES LEVEL-4 OCTOBER 22ND

@&&&&&&&&&&&&&@

సోమవారం -కృత్యాలు 

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 21st

ఆనందవేదిక లెవెల్-4 కృత్యాలు అక్టోబర్ 21

%%@@@@@@@@@@@@@%%

శనివారం -కృత్యాలు 

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 19 th

శనివారం సృజన కార్యక్రమాలు వివరాలకు డౌన్లోడ్ చేయండి.

NO SCHOOL BAG DAY ACTIVITIES FOR SATURDAY

ఆనందవేదిక లెవెల్-4 కృత్యాలు అక్టోబర్ 19 th

%@@@######@@@@@@@%

శుక్రవారం -కథలు*

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

ANANDAVEDIKA LEVEL-1 PROGRAMMES OCTOBER 18th

ANANDAVEDIKA LEVEL-2 PROGRAMMES OCTOBER 18TH

LEVEL-3 PROGRAMMES ANANDAVEDIKA OCTOBER 18TH

ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 18TH

@##############################@

గురువారం-కథలు*

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

Ananda vedika activity “pasidi molakalu”

ANANDAVEDIKA LEVEL-1 PROGRAMMES OCTOBER 17 TH

ANANDAVEDIKA LEVEL-2 PROGRAMMES OCTOBER 17TH

LEVEL-3 PROGRAMMES ANANDAVEDIKA OCTOBER 17TH

LEVEL-4 ANANDAVEDIKA PROGRAMMES OCTOBER 17TH

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

మంగళవారం-కథలు*

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు

2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

Ananda vedika activity “pasidi molakalu”

ANANDAVEDIKA LEVEL-1 PROGRAMMES OCTOBER 15TH

ANANDAVEDIKA LEVEL-2 PROGRAMMES OCTOBER 16TH

ANANDAVEDIKA LEVEL-3 PROGRAMMES OCTOBER 16TH

ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 16TH

వినండి-దూకండి activity in Ananda Vedika

ANANDA VEDIKA STUDENT ACTIVITY

error: Content is protected !!