# ananda-vedika-programmes-October-month-level-1-2-3-4

- Link: https://amaravathiteacher.com/ananda-vedika-programmes-october-month-level-1-2-3-4/
- Published: 2019-10-16T06:18:21+05:30
- Author: amaravathiteacher

# **ananda-vedika-programmes-October-month-level-1-2-3-4**

## ![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/08/images.jpg?resize=300%2C168&ssl=1)

## **OCTOBER 31st ANANDAVEDIKA**

### **ఆనంద వేదికతో తరగతులు ప్రారంభం: **

### **ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక బోధిస్తారు.**

### **ఆనంద వేదిక ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం **

### **విద్యార్ధి స్వేచ్చగా ఎదిగేందుకు,**

### **భావోద్వేగ సమతుల్యం తో మెలిగేందుకు, **

### **ఏ పరిస్థితి నైనా ఎదుర్కోగల మానసిక సంనద్ధతతో ఉండేందుకు ఆనంద వేదిక ప్రణాళికతో ప్రతిరోజు పిల్లలందరిలోను ఆనందం వెల్లివిరియాలన్నది ఆనంద వేదిక ముఖ్య ఉద్దేశ్యం .**

### **స్థాయిలు **

### **➽స్థాయి – 1  ( 1 , 2 తరగతులు )**

### **➽స్థాయి – 2  ( 3 , 4 , 5 తరగతులు )**

### **➽స్థాయి – 3  ( 6 , 7 , 8 తరగతులు )**

### **➽స్థాయి  – 4 ( 9,  1౦ తరగతులు )**

### **PREPARED BY,**

### **Sri. M.SANKARA PRASAD, **

### **SRPs, ANANDAVEDIKA.**

### **గురు****వారం -కథలు\***

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 31st **](https://drive.google.com/file/d/1oylWrXYt98cN85GoZ0D6NlVFuMAP1Y2X/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 31st **](https://drive.google.com/file/d/1uq7mGjc59c5rc7OhmbY54tmatpLpRmgG/view?usp=sharing)󠁿

### **@@@%%%###&&&\*\*\***

### **బుధ****వారం -కథలు\***

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 30th**](https://drive.google.com/file/d/11Lh2ZEhOW7GlMivtNP6LodOCsfl_Hjah/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 30th**](https://drive.google.com/file/d/122GU_vRYG7-VYtzMV8y47l_AzQvuugmO/view?usp=sharing)󠁿

### **&&&%%%@@@###\*\*\***

### **మంగళ****వారం -కథలు\***

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 29th**](https://drive.google.com/file/d/1dx9_fRnFxONcsTS8S1XEIh4BiCsln7df/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 29th**](https://drive.google.com/file/d/1RUSSCCKEyI_7zmRs-dTlguolYDQUdx2N/view?usp=sharing)󠁿

### **%%%%&&&&&%%%%**

### **సోమ****వారం -కథలు\***

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 28th**](https://drive.google.com/file/d/18ULlWQLMdtb0SkYGEYqEODOSw0As96ZO/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 28th**](https://drive.google.com/file/d/1VEvq4fCBQ2A3APl64WlzgXENBGTDwHCz/view?usp=sharing)󠁿

### **%%&&&&&&&&&&%%**

### **శని****వారం -కథలు\***

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 26th**](https://drive.google.com/file/d/19bnQijkkZYB1rIHskcJJ472M-rpbGx8F/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 26th**](https://drive.google.com/file/d/1zH99wi3c6dKuIiCHe5bCGh9zwCCMuNWH/view?usp=sharing)󠁿

### **󠀁[శనివారం సృజన కార్యక్రమాలు వివరాలకు డౌన్లోడ్ చేయండి.](https://drive.google.com/file/d/1dPxTZwJixoXF3Ff7TyFqFz_mKYAPt8CG/view?usp=sharing)󠁿**

### **󠀁[NO SCHOOL BAG DAY ACTIVITIES FOR SATURDAY](https://drive.google.com/file/d/13G19e0m3tQd1A7EszwOXPh7QWRacwR2_/view?usp=sharing)󠁿**

### **&&%%%%%%%%%&&**

### **శుక్రవారం -కథలు\***

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 25th**](https://drive.google.com/file/d/10KEnci2PQi9OUvw4P77bNVQArsLGS6H-/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 25th**](https://drive.google.com/file/d/1JPiIMqmwRRsRPTBcoAPXR9L-jERL_WnP/view?usp=sharing)󠁿

### **తృప్తి  (గెలిచిన పందెం) కథ**

### **ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు. **

### **గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు. **

### **ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. **

### **అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యో పాపం అని బాధపడ్డారు. “నీకివాల ఉపవాసమే” అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు. “నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు “అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు.**

### **బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా. **

### **వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు. **

### **వేటగాడు : “గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా “అన్నాడు.**

### **భార్య : “మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు”**

### **వేటగాడు : “ఆవు కూడా గాడిదకు మారకం వేశా”**

### **భార్య : “కట్టెలు అడివినుంచి మోసుకు వస్తుందిలే” అంది తృప్తిగా.**

### **వేటగాడు : “గాడిదను అమ్మేసి చెప్పులు తీసుకొన్నా”**

### **భార్య : “అడవుల్లో రాళ్లు, రప్పలు తగలకుండా ఉంటుందిలే మావా”**

### **వేటగాడు : “అవి కూడా ఉంచుకో లేక టోపీకి మారకం వేసినా”**

### **భార్య : “సరేలే మావా ఆ టోపితో అందంగా ఉంటావు”**

### **వేటగాడు : “కానీ వస్తావుంటే నేను వంతెన మీద పడితే టోపి జారి నీళ్లలో పడ్డది”**

### **భార్య : “పోతే పోయిందిలే మావా! నీవు పడిపోకుండా వున్నావు, అంతా అడవి తల్లి దయ” అని తృప్తిగా ముద్దు పెట్టుకుంది. **

### **గుర్రాన్ని నష్టపోయి వచ్చినందుకు భర్తను విమర్శించకుండా, ఎత్తిపొడుపు మాటలు అనకుండా, భర్త క్షేమంగా ఇంటికి వచ్చినందుకు అడవి తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంది.**

### **ఎగతాళి చేద్దామనుకున్న బాటసారులు ఆ వేటగాడి భార్య మంచి మనసుకు సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయారు.**

### **\* \* \* \* \* \***

### **మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార సంబంధాలుగా పరిణమిస్తున్న ఈ రోజుల్లో  ఇలాంటి సంభాషణ వినగలమా! **

### **కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి చివరకు మరపురాని జ్ఞాపకాలుగా మిగిలేవి జీవితంలో జరిగే కొన్ని మంచి సందర్భాలే.**

### **అందుకే, ఏ ఒక్కరిని తొందరపడి ఏం అనకండి. కన్ను చెదిరితే, గురి మాత్రమే తప్పుతుంది. మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పు తుంది. ఎగతాళి చేసేవారికి కాలమే సమాధానం చెబుతుంది.**

### **ప్రతికూల సందర్భంలో కూడా పాజిటివ్‌గా ఉండేందుకు ప్రయత్నిద్దాం.**

### **(తప్పకుండా చదివి ఇతరులకు పంపండి.) మంచిసందేశం.**

### **󠀁[ఆనందవేదిక ముఖ్య ఉద్దేశ్యం, వారానికి షెడ్యూల్ వివరాలు ](https://drive.google.com/file/d/1aEMiRo23GkI4lC4tluQm5U-I6avmmYx-/view?usp=sharing)󠁿**

### **󠀁[ఆనందవేదిక పాట్యప్రణాళిక కృత్యాలు, అన్ని లెవెల్స్ లలో ](https://drive.google.com/file/d/1wExkOt9T4KmsPql_09zNG6SD_1-WBtyt/view?usp=sharing)󠁿**

### **\*\*&&&&&&&&&&&&\*\***

### **గురువారం -కృత్యాలు **

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 24th**](https://drive.google.com/file/d/1_vFGJtV1PwVkz8Io1dJIagHQ59Fcz5xz/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 24th**](https://drive.google.com/file/d/1WhtiHS529-ykVaL_nc20h5LQR1fikR43/view?usp=sharing)󠁿

### **\*\*&&&&&&&&&&&&&&&\*\***

### **బుధవారం -కృత్యాలు **

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 2౩rd**](https://drive.google.com/file/d/1mRQd1r-RqJ3_IGmJGJXlLaSblayNei21/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 2౩rd**](https://drive.google.com/file/d/1IGqebBiSVv7etOVfOrTrVHNQUN56uQC0/view?usp=sharing)󠁿

### **&&%%%%%%%%%%%&&**

### **మంగళవారం -కృత్యాలు **

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 22nd**](https://drive.google.com/file/d/1nvA90rFqew5yxFoQ6M-xJFQuE1hqhV9l/view?usp=sharing)󠁿

### 󠀁[ANANDAVEDIKA ACTIVITIES LEVEL-4 OCTOBER 22ND](https://drive.google.com/file/d/1Z_laGyTqHo8-LpAXB4WZYplZv5A34M0p/view?usp=sharing)󠁿

### **@&&&&&&&&&&&&&@**

### **సోమవారం -కృత్యాలు **

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 21st**](https://drive.google.com/file/d/1nvA90rFqew5yxFoQ6M-xJFQuE1hqhV9l/view?usp=sharing)󠁿

### **󠀁[ఆనందవేదిక లెవెల్-4 కృత్యాలు అక్టోబర్ 21](https://drive.google.com/file/d/1E9aSQ5EjfW93AVpvprzIMdjAuNnbhRdW/view?usp=sharing)󠁿**

### **%%@@@@@@@@@@@@@%%**

### **శనివారం -కృత్యాలు **

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-౩ PROGRAMMES OCTOBER 19 th**](https://drive.google.com/file/d/1KvC3zwbvUtSJeN_05lQax1wTrlglMDBW/view?usp=sharing)󠁿

### **󠀁[శనివారం సృజన కార్యక్రమాలు వివరాలకు డౌన్లోడ్ చేయండి.](https://drive.google.com/file/d/1dPxTZwJixoXF3Ff7TyFqFz_mKYAPt8CG/view?usp=sharing)󠁿**

### **󠀁[NO SCHOOL BAG DAY ACTIVITIES FOR SATURDAY](https://drive.google.com/file/d/13G19e0m3tQd1A7EszwOXPh7QWRacwR2_/view?usp=sharing)󠁿**

### **󠀁[ఆనందవేదిక లెవెల్-4 కృత్యాలు అక్టోబర్ 19 th ](https://drive.google.com/file/d/1No0v-YsJm3ZIhyfRP29U-OmCcdCQsyFC/view?usp=sharing)󠁿**

## **%@@@######@@@@@@@%**

### **శుక్రవారం -కథలు\***

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### **ANANDAVEDIKA LEVEL-1 PROGRAMMES OCTOBER 18th**

### **ANANDAVEDIKA LEVEL-2 PROGRAMMES OCTOBER 18TH**

### 󠀁[**LEVEL-3 PROGRAMMES ANANDAVEDIKA OCTOBER 18TH**](https://drive.google.com/file/d/1xYt53efEG_yTnuLlba5EvmkH0pXOI7Mg/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 18TH**](https://drive.google.com/file/d/1_q05pA9PqbeS0SjWzElo-gPdHJM2R9RJ/view?usp=sharing)󠁿

### **@##########****##########****##########@**

### **గురువారం-కథలు\***

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### **󠀁[Ananda vedika activity “pasidi molakalu”](https://www.youtube.com/watch?v=r8K0SnSsQJ0)󠁿**

### **ANANDAVEDIKA LEVEL-1 PROGRAMMES OCTOBER 17 TH**

### **ANANDAVEDIKA LEVEL-2 PROGRAMMES OCTOBER 17TH**

### **󠀁[LEVEL-3 PROGRAMMES ANANDAVEDIKA OCTOBER 17TH](https://drive.google.com/file/d/18QPXwQ8-OeCoUc0dcvw5cRXyO4Pd3Wyi/view?usp=sharing)󠁿**

### **󠀁[LEVEL-4 ANANDAVEDIKA PROGRAMMES OCTOBER 17TH](https://drive.google.com/file/d/1ZAjChbct9Ptq60RQEvTh4uF09Qq6ihRb/view?usp=sharing)󠁿**

### **@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@**

### **మంగళవారం-కథలు\***

### **1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు**

### **2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు**

### **3.మౌనప్రక్రియ-2 నిమిషాలు**

### **󠀁[Ananda vedika activity “pasidi molakalu”](https://www.youtube.com/watch?v=r8K0SnSsQJ0)󠁿**

### **ANANDAVEDIKA LEVEL-1 PROGRAMMES OCTOBER 15TH**

### **ANANDAVEDIKA LEVEL-2 PROGRAMMES OCTOBER 16TH**

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-3 PROGRAMMES OCTOBER 16TH**](https://drive.google.com/file/d/1Cxdr_N9jUs3SJnz2naKVXrFTHNdudpNl/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES OCTOBER 16TH**](https://drive.google.com/file/d/1yLz5IqxyCTUkmF-W2FyIWJoVfraf05qm/view?usp=sharing)󠁿

### 󠀁[**వినండి-దూకండి activity in Ananda Vedika**](https://www.youtube.com/watch?v=Om-6BYLJYCE&feature=youtu.be)󠁿

### **󠀁[_ANANDA VEDIKA STUDENT ACTIVITY_](https://www.youtube.com/watch?v=oFGfkl2_Adc)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
