Ananda-Vedika-programmes-September-3rd-Level-1-2-3-4

Ananda-Vedika-programmes-September-3rd-Level-1-2-3-4

ఆనంద వేదికతో తరగతులు ప్రారంభం: 

ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక బోధిస్తారు.

ఆనంద వేదిక ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం 

విద్యార్ధి స్వేచ్చగా ఎదిగేందుకు,

భావోద్వేగ సమతుల్యం తో మెలిగేందుకు,

ఏ పరిస్థితి నైనా ఎదుర్కోగల మానసిక సంనద్ధతతో ఉండేందుకు ఆనంద వేదిక ప్రణాళికతో ప్రతిరోజు పిల్లలందరిలోను ఆనందం వెల్లివిరియాలన్నది ఆనంద వేదిక ముఖ్య ఉద్దేశ్యం .

స్థాయిలు 

➽స్థాయి – 1  ( 1 , 2 తరగతులు )

➽స్థాయి – 2  ( 3 , 4 , 5 తరగతులు )

➽స్థాయి – 3  ( 6 , 7 , 8 తరగతులు )

➽స్థాయి  – 4 ( 9,  1౦ తరగతులు )

PREPARED BY,

Sri. M.SANKARA PRASAD,

Dr.MURAHARA RAO UMA GANDHI,

SRPs, ANANDAVEDIKA.

AP SCERT, AMARAVATHI

ఆనంద వేదిక కార్యక్రమాలు సెప్టెంబర్ ౩.

మంగళవారం – కథలు*

1.మైండ్ ఫుల్ నెస్- 3 నిమిషాలు

2.ఉపాధ్యాయునిచే కథ, చర్చ-25 నిమిషాలు

3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు

ANANDA VEDIKA LEVEL-1  PROGRAMMES(1st TO 2nd  CLASS)

LEVEL-2 PROGRAMMES SEPTEMBER 3rd ( 3RD CLASS TO 5TH CLASS)

LEVEL-3 PROGRAMMES SEPTEMBER 3rd ( 6TH CLASS TO 8TH CLASS)

LEVEL-4 PROGRAMMES SEPTEMBER 3rd ( 9th CLASS TO 10th CLASS)

మైoడ్ ఫుల్ నెస్ (ధ్యాన ప్రక్రియ) 3 నిమిషాలు 

అభ్యసనం ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు

  • ఏకాగ్రత

  • ఆనoదo శాoతి భావనలు వెల్లువెత్తడo,

  • భావోద్వేగ  పరమైన ఉద్విగ్న స్థిరత్వం,

  • సానుకూల దృక్పథం,

  • గుణాత్మక విద్యాసాధన,

MINDFULNESS PROGRAMMES FOR ALL CLASSESS STUDENTS

error: Content is protected !!