anandavedika-August-13th-2019-programme

anandavedika-August-13th-2019-programme

ఆనంద వేదికతో తరగతులు ప్రారంభం: 

ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 వరకు,

ఉన్నత పాఠశాలలు 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు కొనసాగుతాయి.

ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్‌ పాఠాలు) పాఠాలు బోధిస్తారు.

ఆనంద వేదిక ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం 

విద్యార్ధి స్వేచ్చగా ఎదిగేందుకు,

భావోద్వేగ సమతుల్యం తో మెలిగేందుకు,

ఏ పరిస్థితి నైనా ఎదుర్కోగల మానసిక సంనద్ధతతో ఉండేందుకు ఆనంద వేదిక ప్రణాళికతో ప్రతిరోజు పిల్లలందరిలోను ఆనందం వెల్లివిరియాలన్నది ఆనంద వేదిక ముఖ్య ఉద్దేశ్యం .

స్థాయిలు 

➽స్థాయి – 1  ( 1 , 2 తరగతులు )

➽స్థాయి – 2  ( 3 , 4 , 5 తరగతులు )

➽స్థాయి – 3  ( 6 , 7 , 8 తరగతులు )

➽స్థాయి  – 4 ( 9,  1౦ తరగతులు )

ఆనందవేదిక విద్యాప్రణాళిక సమయసారిణి*

PREPARED BY,

Sri. M.SANKARA PRASAD,

ANANDA VEDIKA RESOURCE PERSON,

VISAKHAPATNAM.

ANANDAVEDIKA PROGRAMME  13TH AUGUST 2019 CLICK HERE FOR DOWNLOAD

ANANDAVEDIKA PROGRAMME AUGUST 13TH–2019 (PDF FILE)

error: Content is protected !!