andhra-pradesh-ysr-cheyutha-scheme-rupees-75000

ysrcp-government-relaxation-to-muslim-minorities-of-caste-certificate-for-ysr-cheyutha-scheme

andhra-pradesh-ysr-cheyutha-scheme-rupees-75000

దాదాపు 25 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రయోజనం

ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం.

వైఎస్సార్ చేయూత* అనే కొత్త పథకం త్వరలో అమలు అవుతుంది 

*₹75,000 నాలుగు విడతలుగా వచ్చే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు*

*అర్హతలు:*

*మహిళలు* వారి వయసు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వుండాలి.

SC, ST, BC & MINORITY వారు మాత్రమే అర్హులు

*వీరిలో వైఎస్సార్ పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు*

 *ఆదాయం*:10,000 లోపు ఉండాలి

 *భూమి*: మాగాణి 3.00 ఏకరం

                 మెట్ట10.00ఏకారం లోపు ఉండాలి

 *కరెంట్*: 300 యూనిట్స్ లోపు వుండాలి

No Income Tax Payee, No Government Employee,No Four Wheeler

 మునిసిపాలిటీ ఏరియా లో ఆస్తి 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి

*తప్పనిసరిగా Caste Certificate వుండాలి*

*మీరు ఈ నెల జూన్ 25 నుంచి జూలై 2 తేది వరకు ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే చేయాలి*

‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం చేయడానికి ఆమోదం తెలిపింది.

ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందుతారు.

నాలుగేళ్లలో ఈ పథకం అమలుకు రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

‘వైఎస్సార్ చేయూత’ పథకానికి దరఖాస్తు చేసుకునే ముస్లిం, మైనారిటీ వర్గాల మహిళలకు కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 45-60 ఏళ్ల వయసు ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం, మైనారిటీ సామాజిక వర్గాల మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ పథకం ద్వారా ప్రభుత్వం నాలుగేళ్లలో దశల వారీగా రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది.

వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో లబ్ధి చేకూరని వారికి ‘చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందుతుంది.

అయితే ‘వైఎస్సార్ చేయూత’ పథకం నిబంధనల ప్రకారం లబ్ధిదారులు సాయం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం బీసీ-బీ (దూదేకుల), బీసీ-ఈ ముస్లింలకు మాత్రమే కుల ధృవీకరణ పత్రం లభిస్తుంది

error: Content is protected !!