# andhra-pradesh-ysr-cheyutha-scheme-rupees-75000

- Link: https://amaravathiteacher.com/andhra-pradesh-ysr-cheyutha-scheme-rupees-75000/
- Published: 2020-07-03T19:31:29+05:30
- Author: amaravathiteacher

## **ysrcp-government-relaxation-to-muslim-minorities-of-caste-certificate-for-ysr-cheyutha-scheme**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2020/07/download-
1.jpg?resize=311%2C162&ssl=1)

## **andhra-pradesh-ysr-cheyutha-scheme-rupees-75000**

### **దాదాపు 25 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ప్రయోజనం**

### **ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేల ఆర్థిక సహాయం.**

### **వైఎస్సార్ చేయూత\* అనే కొత్త పథకం త్వరలో అమలు అవుతుంది **

### **\*₹75,000 నాలుగు విడతలుగా వచ్చే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు\***

### **\*అర్హతలు:\***

### **\*మహిళలు\* వారి వయసు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వుండాలి.**

### **SC, ST, BC & MINORITY వారు మాత్రమే అర్హులు**

### **\*వీరిలో వైఎస్సార్ పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు\***

### ** \*ఆదాయం\*:10,000 లోపు ఉండాలి**

### ** \*భూమి\*: మాగాణి 3.00 ఏకరం**

### **                 మెట్ట10.00ఏకారం లోపు ఉండాలి**

### ** \*కరెంట్\*: 300 యూనిట్స్ లోపు వుండాలి**

### **No Income Tax Payee, No Government Employee,No Four Wheeler**

### ** మునిసిపాలిటీ ఏరియా లో ఆస్తి 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి**

### **\*తప్పనిసరిగా Caste Certificate వుండాలి\***

### **\*మీరు ఈ నెల జూన్ 25 నుంచి జూలై 2 తేది వరకు ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే చేయాలి\***

### **‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం చేయడానికి ఆమోదం తెలిపింది. **

### **ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందుతారు. **

### **నాలుగేళ్లలో ఈ పథకం అమలుకు రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా.**

### **‘వైఎస్సార్ చేయూత’ పథకానికి దరఖాస్తు చేసుకునే ముస్లిం, మైనారిటీ వర్గాల మహిళలకు కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 45-60 ఏళ్ల వయసు ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం, మైనారిటీ సామాజిక వర్గాల మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ పథకం ద్వారా ప్రభుత్వం నాలుగేళ్లలో దశల వారీగా రూ. 75 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది.**

### ‘**వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో లబ్ధి చేకూరని వారికి ‘చేయూత’ ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. **

### **అయితే ‘వైఎస్సార్ చేయూత’ పథకం నిబంధనల ప్రకారం లబ్ధిదారులు సాయం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. **

### **అయితే ప్రస్తుతం బీసీ-బీ (దూదేకుల), బీసీ-ఈ ముస్లింలకు మాత్రమే కుల ధృవీకరణ పత్రం లభిస్తుంది**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
