ANNADATHA SUKHIBHAVA Payment Status
ANNADATHA SUKHIBHAVA Payment Status link
ANNADATHA SUKHIBHAVA Eligible Status link
Annadata Sukhibhava 2025 Installments Details
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ద్వారా రైతులకు నిధులను సంవత్సరానికి మొత్తం మూడు విడతల్లో ఇవ్వనున్నారు. పిఎం కిసాన్ కు సంబంధించి విడతకు 2000 చొప్పున మూడు విడతల్లో 6000 , అదేవిధంగా అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడతలో 5000, రెండో విడతల 5000, మూడో విడతలో 4000 మొత్తంగా 14 వేల రూపాయలు ఇలా రెండు కలిపి మూడు విడతల్లో 20 వేల రూపాయలు ఇవ్వనున్నారు. కౌలు రైతులకు తొలి విడత , రెండో విడత కలిపి ఒకేసారి రెండో విడతల ఇస్తారు .

How to check Annadata Sukhibhava payment status 2025
Open Below Link for Annadata Sukhibhava payment status 2025
ANNADATHA SUKHIBHAVA Payment Status link
ANNADATHA SUKHIBHAVA Eligible Status link
Enter Your Aadhar Number and CAPTCHA and Click Search

Remarks వద్ద eKYC Completed అని ఉన్నట్టయితే వారికి NPCI Link ఉంటే ప్రభుత్వం విడుదల చేసే నగదు జమ అవుతుంది. eKYC Not Complted / Pending / Rejected అని వచ్చినవారు వారి రైతు సేవ కేంద్రాన్ని సందర్శించి గ్రామ వ్యవసాయ కార్యదర్శి అధికారుల వద్ద eKYC ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కేవైసీ నాట్ కంప్లీటెడ్ / పెండింగ్ / రిజెక్టెడ్ ఈ విధంగా ఉన్నట్లయితే వారు వారి దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అక్కడ గ్రామ వ్యవసాయ కార్యదర్శి వారి వద్ద ఈ కేవైసీను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
eKYC Status పూర్తయిన వారికి ఆధార్ కార్డుకు బ్యాంకు లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలా ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకుకు మాత్రమే నగదు జమ అవుతుంది.
2. Check Annadata Sukhibhava eKYC Status Online [ WhatsApp ]
మీ మొబైల్ లో ఉన్న WhatsApp ద్వారా Annadata Sukhibava Application Status అన్నదాత సుఖీభవ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకునేందుకుగాను ముందుగా మీ మొబైల్ లో ఉన్న వాట్సాప్ నుండి 9552300009 అనే నెంబర్ కు Hi అని మెసేజ్ చేయండి. లేదా కింద లింక్ పై క్లిక్ చేస్తే మీకు నేరుగా ఆ నెంబర్ కు మెసేజ్ కు తీసుకువెళ్తుంది .

కింద చూపిస్తున్నట్టుగా Annadata Sukhibava అని ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఆధార్ నెంబర్ వద్ద రైతు యొక్క పని చేస్తున్న 12 అంకెల ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి Confirm పై క్లిక్ చేయాలి.
Remark వద్ద eKYC Complted అని వచ్చిందంటే వారికి NPCI Link ఉన్నట్టయితే నగదుకు క్రెడిట్ అవుతుంది.

ఈ కేవైసీ నాట్ కంప్లీటెడ్ / పెండింగ్ / రిజెక్టెడ్ ఈ విధంగా ఉన్నట్లయితే వారు వారి దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అక్కడ గ్రామ వ్యవసాయ కార్యదర్శి వారి వద్ద ఈ కేవైసీను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
eKYC Status పూర్తయిన వారికి ఆధార్ కార్డుకు బ్యాంకు లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలా ఆధార్ కార్డుకు ఏ బ్యాంకు లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకుకు మాత్రమే నగదు జమ అవుతుంది.
ANNADATHA SUKHIBHAVA Payment Status link
ANNADATHA SUKHIBHAVA Eligible Status link
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,