# AP-10th-class-ssc-public-examinations-July-2020-time-table-model-papers

- Link: https://amaravathiteacher.com/ap-10th-class-ssc-public-examinations-july-2020-time-table-model-papers/
- Published: 2020-05-14T19:16:09+05:30
- Author: amaravathiteacher

## **AP-10th-class-ssc-public-examinations-July-2020-time-table-model-papers**

## **జూలై 10 నుంచి 15 వరకు టెన్త్ పరీక్షలు**

### **పదోతరగతి పరీక్షలను జులై 10నుంచి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు.**

### ** ప్రశ్నపత్రాల విషయంలో కీలక మార్పు చేశారు. వాటి సంఖ్యను 11 నుంచి 6కు కుదించారు. **

### **ప్రస్తుతం హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు 50మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉండగా.. ఒక్కో సబ్జెక్టుకు  ఒక పేపరు చొప్పున 100మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. **

### **కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. **

### **పరీక్షలకు ఎలాంటి విరామం లేకుండా రోజువారీగా నిర్వహించనున్నారు.**

### ** ప్రధాన పరీక్షలన్నీ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. కాంపోజిట్‌ కోర్సు మొదటి భాష పేపర్‌-1ను 70మార్కులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు, పేపర్‌-2ను 30 మార్కులకు 9.30 గంటల నుంచి 11.15గంటల వరకు నిర్వహించనున్నారు. **

### **వోఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష(సంస్కృతం, అరబిక్‌, పార్శి)-1, 2 పేపర్లు వంద మార్కుల చొప్పున నిర్వహించనున్నారు. **

### **వొకేషనల్‌ కోర్సు థియరీ పరీక్ష ఒకటి 30, మరొకటి 40మార్కులకు ఉంటుంది. **

### **ఇవి 9.30 నుంచి 11.30గంటల వరకు నిర్వహిస్తారు. **

### **రాష్ట్ర వ్యాప్తంగా 6,30,804 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.**

### **పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. **

### **కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. **

### **భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది.**

### ** ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి.  **

### **తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. **

### **విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోబోతున్నట్టు వెల్లడించింది. **

### **పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. **

### **కాగా,లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా పడిన విషయం తెలిసిందే.**

### **󠀁[10th CLASS EXAMS JULY-2020 TIME TABLE COPY PDF DOWNLOAD HERE](https://drive.google.com/file/d/1VzIsrSW29M9P3fUQ_vd-W4RDf_Lkay6c/view?usp=sharing)󠁿**

### **󠀁[10TH CLASS 100 MARKS DIVISION FOR ALL SUBJECTS BLUE PRINT](https://amaravathiteacher.com/10th-class-public-exams-july-2020-all-subject-wise-marks-division/)󠁿**

### **󠀁[10th CLASS EXAminations instructions proceedings](https://drive.google.com/file/d/1WQiTzfF_35zZYgRrLChykIqu-tvNVBl0/view?usp=sharing)󠁿**

### **July 2020 SSC  public Exams  లో P.S & B.S ఒకే‌ Paper  క్రింద ఉంటాయి.**

### **Question papers Separateగా  50 మార్కులకు  ఉంటాయి. **

### **Answer Sheets  విడి విడి గా ఇస్తారు ఒకే ‌Bundle లో విడి విడి గా Packets ఉండును..**

### **రెండింటికి కలిపి Time 2.45 hrs.Valuation  కూడా విడి విడి గా జరుగును. **

### **MARKS  postings ఒకే‌ OMR  లో ఇద్దరిచే జరుగును. (****క్లారిటీ రావాలి)**

### **కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది.**

### **ఉచిత రవాణా సదుపాయం..\***

### **విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నారు. హాల్‌టికెట్‌ చూపించి బస్సుల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల కోసం బస్సులు నడపాలని ప్రజా రవాణా విభాగాన్ని కోరనున్నారు.**

### **\*🔹మారనున్న హాల్‌టికెట్లు..\***

### **కరోనా కారణంగా విద్యార్థుల మధ్య 4 అడుగుల చొప్పున దూరం ఉండేలా చర్యలు తీసుకుంటారు. **

### **ఒక్కో గదిలో 10-12మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల పరీక్ష కేంద్రాల సంఖ్య పెరగనుంది. దీంతో ప్రస్తుతం జారీ చేసిన హాల్‌టికెట్లు మారనున్నాయి.**

### **ప్రస్తుతం 50మార్కులే వందకు..\***

### **ప్రస్తుతమున్న 50మార్కుల ప్రశ్నపత్రాన్నే వంద మార్కులకు ఇస్తారు. **

### **ప్రశ్నల సంఖ్యను అలాగే ఉంచి మార్కులను రెట్టింపు చేస్తారు. **

### **ప్రశ్నలను రెండు పేపర్ల నుంచి సమానంగా ఇస్తారు. **

### **కొత్త ప్రశ్నపత్రాలను రూపొందించి ముద్రించనున్నారు.**

### **16 నుంచి వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నాపత్రాలు\***

### **\*పదో తరగతి మాదిరి ప్రశ్నాపత్రాలు ఈ నెల 16 నుంచి ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. **

### **పరీక్షల నిర్వహణకు కొత్తగా కేంద్రాలను గుర్తించి, ఈనెల 18లోపు పంపించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.**

### **జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)**

### **►జూలై11న సెకండ్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)**

### **►జూలై 12న ఇంగ్లీషు (9.30am- 12.45pm)**

### **►జూలై 13న మ్యాథ్స్ ‌(9.30am- 12.45pm)**

### **►జూలై14న జనరల్ సైన్స్ (9.30am- 12.45pm)**

### **►జూలై 15న సోషల్ స్టడీస్‌ (9.30am- 12.45pm)**

### **󠀁[10TH CLASS ALL SUBJECTS ONLINE TESTS CLICK HERE](https://amaravathiteacher.com/category/10th-class-online-test-all-subjects/)󠁿**

### **󠀁[10th CLASS ALL SUBJECTS STUDY MATERIAL & MODEL PAPERS](https://amaravathiteacher.com/ap-ssc-10th-class-study-material-all-subjects-latest-material/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
