ap-All-entrance-examinations-cet-2020-schedule-released
ఏపీ ప్రవేశ పరీక్షలు-2020 షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్)-2020 షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ డిసెంబర్ 30న తాడేపల్లిలో విడుదల చేశారు.
ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నారు.
అలాగే ఐసెట్‌ను ఏప్రిల్ 27,
ఈసెట్ ఏప్రిల్ 30న,
పీజీ ఈసెట్ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు. లాసెట్‌ను మే 8,
ఎడ్‌సెట్ 9న నిర్వహించనున్నారు.
పరీక్షలకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సురేష్ వెల్లడించారు
ఏపీ ప్రవేశ పరీక్షలు-2020 షెడ్యూల్- నిర్వహణ :
పరీక్ష | పరీక్ష తేదీ | నిర్వహన |
ఏపీ ఎంసెట్ | ఏప్రిల్ 20 – 24 వరకు | జేఎన్టీయూ కాకినాడ |
ఏపీ ఈసెట్ | ఏప్రిల్ 30 | జేఎన్టీయూ అనంతపురం |
ఏపీ ఐసెట్ | ఏప్రిల్ 27 | శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ |
ఏపీ పీజీఈసెట్ | మే 2-4 వరకు | శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ |
ఏపీలాసెట్/పీజీలాసెట్ | మే 8 | శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ |
ఏపీ ఎడ్‌సెట్ | మే 9 | ఆంధ్రాయూనివర్సిటీ |
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
