AP DSC 2025 Final KEYS

AP DSC 2025 Final KEYS

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ నియామకాల కోసం 06.06.2025 నుండి 02.07.2025 వరకు 89 విభాగాల్లో మెగా డీఎస్సీ 2025 పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు. విషయ నిపుణుల బృందం ఈ అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి తుది ‘కీ’ రూపొందించడం జరిగింది. ఉపాధ్యాయ నియామక పరీక్షల తుది ‘కీ’ అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in లో 02.08.2025 నుండి అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ తుది ’కీ’ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ నుండి పొందవచ్చు. తుది ‘కీ’ పై ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవు అని మెగా DSC–2025 కన్వీనర్ శ్రీ ఎం.వి.కృష్ణా రెడ్డి గారు తెలియ చేశారు.
ఎం.వి. కృష్ణారెడ్డి*, మెగా DSC–2025 కన్వీనర్.

AP DSC 2025 Final KEYS Link

How to Check AP DSC 2025 Final KEYS

  • First Visit the AP DSC 2025 Website Link
  • click on Final Keys
  • then You will see Final Keys
AP DSC 2025 Final KEYS
AP DSC 2025 Final KEYS
AP DSC 2025 Final KEYS
AP DSC 2025 Final KEYS

AP DSC 2025 Final KEYS Link

error: Content is protected !!