AP EDCET RESULTS 2024 Download

AP EDCET RESULTS 2024 Download

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్సెట్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించింది. జూన్ 8వ తేదీన పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి

AP EdCET Result 2024 click here

AP EdCET Rank Cards 2024 Download click here

error: Content is protected !!