# AP-Elections-2019-Instructions-of-Presiding-Officers-P.O/APO-OPO’s

- Link: https://amaravathiteacher.com/ap-elections-2019-instructions-of-presiding-officers-p-o-apo-opos/
- Published: 2019-03-18T16:39:05+05:30
- Author: amaravathiteacher

## **_AP-Elections-2019-Instructions-of-Presiding-Officers-P.O/APO-OPO’s_**

### **ప్రిసైడింగ్ అధికారులకు కొన్ని సూచనలు.\***

### **పోలింగ్ రోజున ముఖ్య భూమిక పోషించేవ్యక్తి ప్రిసైడింగ్ ఆఫీసరు.**

### **P0 గా నియామకం పొందగానే**

### **రెండు శిక్షణా తరగతులకు తప్పక హజరై చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవాలి.**

### **ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన Hand book లోని అంశాలను చదివి అర్ధంచేసుకోవాలి.**

### **పోలింగ్ ముందు రోజున ఉదయాన్నే డిస్ట్రీబ్యూషన్ సెంటరుకు (పంపకాల కేంద్రం) చేరుకోవాలి. R0, S0లను కలవాలి.**

### **ర్యాండమైజేషన్ ద్వారా మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ ఉన్న గ్రామం, PS పేరు, నెంబరు వివరాలు తెలుసుకోవాలి.**

### **మీ పోలింగ్ స్టేషన్ కు అలాట్ కాబడిన OP0s, Micro observer, web casting వారిని కలవండి.**

### **డిస్ట్రిబ్యూషన్ సెంటరు (పంపకాల కేంద్రం)లో సిబ్బందితో పాటు వెళ్ళి పోలింగ్ మేటీరియల్ తీసుకోండి.**

### **మెటీరియల్ లో**

### **(1) EVMs including VVPAT,**

### **(2) అన్ని రకాల ఓటరు ట్యాగులు, స్ట్రీప్ సీళ్ళు, పేపరు సీళ్ళు,**

### **(3) ప్రిసైడింగ్ ఆఫిసర్ డిక్లరేషన్, ప్రిసైడింగ్ అధికారి డైరి,**

### **(4) బ్యాలట్ పేపర్లు (For tenderd votes)**

### **(5) Marked Copies of electorols,**

### **(6) Form 17A**

### **(7) voter slips**

### **(8) ఇండెలిబుల్ ఇంక్**

### **మొ॥ చాలా ముఖ్యమైనవని గ్రహించండి.**

### **(9)  సామాగ్రి, రికార్డులు, సర్టిఫికేట్లు.**

### **ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి. మీరు తీసుకొన్న EVMs, పేపరు సీళ్ళు, ఓటర్ల జాబితా**

### ** మొ॥ వాటి S.Nos, మీ పోలింగ్ స్టేషన్ కు చెందినవా? కాదా? అని Check చేయండి.**

### **మీ PS వి కాకపోయినా, Damage జరిగివున్నా, Shortfall ఉన్నా S.Nos సక్రమంగా లేకపోయినా  R0 దృష్టికి తీసుకు వెళ్ళండి.**

### **ఆపై రూటు ఆఫీసరు, Sectoral officer, Security తో, ఎన్నికల వాహనంలో PS ను చేరుకోండి.**

### **మీరు, సిబ్బంది ఎట్టి పరిస్థితులలోనూ PSలోనే రాత్రికి ఉండండి.**

### **రాత్రే polling Compartments లోకసభకు, శాసనసభకు ఏర్పాటు చేసుకోండి.**

### **పోలింగ్ కు అనుకూలంగా కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసుకోండి.**

### **పోలింగ్ అధికారులకు విధులు కేటాయించండి.**

### **పోటీలో వున్న అభ్యర్ధుల జాబితా 7A ను, **

### **PS పరిధి, D Nos, ఓటర్ల సంఖ్య తెలిపే పోస్టరులను PS ప్రవేశ ద్వారం వద్ద (బయట) ప్రదర్శనకు ఉంచండి.**

### **PS వద్ద భద్రతా ఏర్పాట్లు చూసుకోండి.**

### **ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ మొదలు కావాలి.**

### **పోలింగ్ ఏజంట్ల నియామకం చేయండి.**

### **Mock Poll నిర్వహించండి.**

### **Mock poll గురించి డిక్లరేషన్ మరువవద్దు.**

### **కంట్రోల్ యూనిట్ లో, స్పెషల్ అడ్రస్ ట్యాగ్ లు, అడ్రస్ ట్యాగులు, గ్రీన్ పేపరు సీళ్ళు, స్ట్రీప్ సీళ్ళు మొదలైనవి బిగించండి.**

### ** బ్యాటరీ గురించి ఆలోచన వద్దు.**

### **BUలు, VVPATs కంపార్ట్ మెంట్ లో ఉంచి, cu తో అనుసంధానం చేయండి.**

### **ఓటర్లు క్యూలో ఉండేలాగున చూడండి.**

### **పోలింగ్ ప్రారంభించండి.**

### **Evms మొరాయిస్తే వెంటనే S0 కు తెలియచేయండి.**

### **సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ గురించి చర్యలు తీసుకోండి.**

### **మొదటి పోలింగ్ అధికారి అధికారి మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్‌ కు బాధ్యుడు.**

### ** ఇతను ఓటరు తెచ్చిన ఓటరు స్లిప్ ప్రకారం పేరు, SNo బిగ్గరగా చదవాలి.**

### ** పురుష ఓటర్ల పేరు కింద underline చేయాలి, స్ర్తీ ఓటర్ల పేరు కింద under line చేసి, SNo వద్ద టిక్ పెట్టాలి.**

### **2 వ అధికారి ఓటర్ల రిజిస్టరు (17 A) లో ఓటరు సంతకం / వేలిముద్ర తీసుకొని, ఓటరు తెచ్చిన గుర్తింపు కార్డులోని చివరి ఆరు/ నాలుగు అంకెలను వ్రాయాలి.**

### **ఇతనే  ఎడమ చూపుడువేలుపై నిలువుగీతను / గుర్తును చెరగని సిరాతో పెట్టాలి.**

### **మూడన అధికారి ఓటరు స్లీప్స్ ఇస్తాడు. లోకసభకు తెలుపు, శాసనసభకు పింక్ /ఆరెంజ్ రంగులో ఇవి ఉంటాయి.**

### **నాలగవ అధికారి లోకసభ కంట్రోల్ యూనిట్‌కు భాద్యుడు. **

### **ఇతను ఓటరు తెచ్చిన తెలుపు తెలుపు స్లిప్ తీసుకొని CU లో ఓటు రిలిజ్ చేస్తాడు.**

### **5 వ అధికారిగా P0 ఉండవచ్చు. శాసనసభ CU కు incharge.ఓటరు తెచ్చిన పింక్ స్లిప్ తీసుకొని CU లో ఓటు రిలీజు చేస్తాడు.**

### **అన్ని ఓటరు స్లిప్ లు జాగ్రత్త పరచాలి.**

### **గుడ్డివారు, వికలాంగుల కోరికపై companian(సహయకుడు) ని నియమించాలి.**

### ** సహయకుని వద్ద PO hand bookలో చూపిన విధంగా డిక్లరేషన్ తీసుకోండి. ఆ వివరాలను Form 14 A లో వ్రాయండి.**

### **17 A లో సంతకం చేసిన తరువాత, ఓటు వేయనని నిరాకరించిన వారి కొరకు 17 A రిమార్కుల కాలంలో “ఓటు వేయటానికి నిరాకరించినారని ” వ్రాయండి.**

### **CU లో ఓటు రిలీజ్ అయిన తరువాత ఏం చేయాలో Po hand book chapter No 23 చూడండి.**

### **టెండర్ ఓటు గురించి తెలుసుకోండి. ఒకరి ఓటును మరొకరు వేసివుంటే, చిన్న విచారణ అక్కడికక్కడే చేసి, నిజమైతే  టెండర్ బ్యాలట్  పేపరు వెనుక Tenderd ballot అని వ్రాయండి.**

### **ఓటు వేయటానికి క్రాస్ రబ్బరు స్టాంపు ఇవ్వండి. వివరాలను 17E లో వ్రాయాలి. ఇలాంటివి 20 కన్నా ఎక్కువ  ఉండరాదు.**

### **ఛాలెంజ్ ఓటు గురించి మొదటి పోలింగ్ అధికారి వద్ద ఓటరు ఐడెంటిపైనే పోలింగ్ ఏజంట్లు సందేహం వ్యక్తం చేస్తే po, ఓటరు తెచ్చిన ఐడెంటి కార్డుతో ఓటర్ల జాబితాతో సరిచూడాలి. **

### **నిజమైతే ఓటుకు అనుమతి ఇవ్వాలి. కాకపోతే police లకు complaint ఇవ్వాలి.**

### **ప్రతి రెండు గంటలకొకమారు, మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలెక్టోరల్ తోను, ఓటర్ల స్లిప్స్ తోనూ, CU లో పోలైన ఓట్లతోను సరిచూడలి.ప్రతిగంట/రెండు గంటలకు ఎన్ని ఓట్లు పొలైనాయో S0 కు తెలియచేయాలి**

### **సిక్రెసీ ఆఫ్ ఓటింగ్ గురించి మరువవద్దు.**

### **సాయంత్రం 6 గంటల తరువాత కూడా వరుసలో ఓటర్లువుంటే, చివరి వ్యక్తికి ఒకటో నెంబరు స్లిప్స్, మొదటి వ్యక్తికి చివరి నెంబరు ఇవ్వండి.**

### **చివరి వ్యక్తి ఓటు వేయగానే BU లో close బటన్ నొక్కండి.**

### **ps తలుపులు మూయండి.**

### **17A లో చివరి SNo దగ్గరకిందుగా నిలువగీత గీయండి. ఇలా గీస్తే మరలా Enter చేయటానికి వీలుకాదు.**

### **P0 డిక్లరేషన్ వ్రాయండి.**

### **P0 డైరీ వ్రాయండి.అందులో ప్రతికాలమ్ ను జాగ్రత్తగా వ్రాయాలి.తొందరపడవద్దు.**

### **Evms సీలు చేయండి.**

### **రిసెప్సన్ సెంటరులో క్రిందివి తప్పనిసరిగా ఇవ్వాలి.**

### **(1) Evms.**

### **(2) Paper Seal Accounts.**

### **(3) presiding officer Declaration.**

### **(4) presiding officer Dairy.**

### **(5) Staff aquitance rolls.(most probably  s.o may take care of it.)**

### **Pockets to be hand over in Reception centre.**

### **పాకెట్ నెం 1**

### **(a) మార్క్ డ్ కాపీస్ ఓటర్ల జాబితా సీల్డ్ కవరు.**

### **(b) ఓటర్ల రిజిస్టరు ( 17 A) sealed cover.**

### **(c) HOP,APLA ఓటర్ల స్లిప్స్  వేరు వేరుగా ఉంచి సీలు చేసిన కవరు.**

### **(d) unused tenderd ballot papers.**

### **(e) used tenderd ballot papers with Form 17 B Seald cover.**

### **పాకెట్ నెం 2.**

### **(a) మార్క్ చేయబడని ఓటర్ల జాబితా.సీల్డ్ కవరు.**

### **(b) పోలింగ్ ఏజంట్ల నియామకాలు చేసిన ఫారాలు. (ఫారం – 10.)  సీల్డ్ కవర్.**

### **(c) 12 B, EDC సీల్డ్ కవరు.**

### **(d) ఫారం – 14 సీల్డ్ కవరు. ఛాలెంజ్డ్ ఓట్ల గురించి.**

### **(e) అంధుల, వికలాంగుల గురించివున్న Form 14 A, & companian declaration.seald cover.**

### **(f) ఓటర్ల వయస్సు గురించి తీసుకొన్న డిక్లరేషన్.Seald cover.**

### **(g) ఛాలెంజ్ ఓట్లకు ఉన్న, ఇచ్చిన రశీదులు, వసూలైన డబ్బు వున్న కవరు.**

### **(h) వాడని (unused) చెడిపోయిన (damaged) పేపరు సీళ్ళు.**

### **(i) వాడని ఓటరు స్లిప్పుల కవరు.**

### **( j ) వాడని చెడిపోయిన Strip Seals Cover.**

### **పాకెట్ నెం 3.**

### **(1) presiding officer hand book.**

### **(2) Manual of electronics Machins.**

### **(3) చెరగని సిరా and cup**

### **(4) stamp Pad.**

### **(5)  brass seal of po ???**

### **(6) రబ్బరు స్టాంపులు (crossed).**

### **పాకెట్ 4**

### **ఓటర్ల వయస్సు సంబంధించిన డిక్లరేషన్లు, సంచులు, వస్త్రం,**

### **R0 చెప్పిన ఇతర పత్రాలు.**

### **ఈ కవర్ల మీద నియోజకవర్గం పేరు, ని॥వ॥ నెంబరు, PS కేంద్రం పేరు, ps నెంబరు వ్రాయండి.**

### **అంతా సిద్ధమైన తరువాత S0, Route officer, Escort తో ఇచ్చిన వాహనంలో ఆహ్వాన కేంద్రానికి (రిసెప్సన్ సెంటరుకు) రండి.**

### **ఆహ్వానకేంద్రంలో క్యూలో వెళ్ళి అన్ని రికార్డులు, Evms, ఇతర సామాగ్రి ఇచ్చి రశీదు పొందండి.**

### **చివరిగా నా మాట ప్రిసైడింగ్ ఆఫీసరు ధైర్యంగా, డైనమిక్ గా, తెలివిగా ప్రవర్తిస్తే పోలింగ్ సులభంగా జరిగిపోతుంది.**

### ** \*PO hand book చదవండి, అలాగే చేయండి.\***

### _**󠀁[ELECTIONS-2019 TRAINING DATES CLICK HERE](https://drive.google.com/file/d/1GknLnK2C1yYJfxO20M0bYT6-D-XS9lyH/view?usp=sharing)󠁿**_

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
