# ap-government-allows-all-employees-to-work-shift-wise-due-to-carona

- Link: https://amaravathiteacher.com/ap-government-allows-all-employees-to-work-shift-wise-due-to-carona/
- Published: 2020-03-22T11:34:51+05:30
- Author: amaravathiteacher

## **ap-government-allows-all-employees-to-work-shift-wise-due-to-carona**

### **కరోనా ఎఫెక్ట్: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బంపరాఫర్**

### **కరోనా ఎఫెక్ట్ ఉండటంతో ఇంటి నుంచి పనిచేస్తామని కోరిన ఏపీ సచివాలయ ఉద్యోగులు. **

### **షిఫ్ట్ ప్రకారం పనిచేసేందుకు ప్రభుత్వం ఓకే.. అలాగే వర్క్ ఫ్రం హోమ్ చేసేవారికి అంతరాయం కలగకుండా ఇంటర్ నెట్ సదుపాయం.**

### **కరోనా కట్టడికి జగన్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది. **

### **ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఉద్యోగుల విషయంలోనూ కొన్ని చర్యలు తీసుకుంటోంది. **

### **అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో తమకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. **

### **వారి విజ్ఞ‌ప్తిని ప్రభుత్వం పరిశీలించింది. **

### **ఈ మేరకు ఉద్యోగుల కోసం షిఫ్ట్‌లవారీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేలా ప్లాన్ చేసింది.**

### **ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌వోడీలు సోమవారం నుంచి రెండు బ్యాచ్‌లుగా విడిపోయి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనున్నారు. **

### **ఒక బ్యాచ్‌ ఇంటి నుంచి పనిచేస్తే.. మరో బ్యాచ్‌ సచివాలయ కార్యాలయాలకు వెళ్లి పనిచేస్తారు. ఇలా వారానికికో బ్యాచ్‌ విడతల వారీగా పనిచేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. **

### **ఇటు సచివాలయం లోపలికి ఉద్యోగులు మినహా ఎవర్నీ అనుమతించడం లేదు.**

### **మరోవైపు రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం చేసే వారికి అంతరాయం కలగకుండా ఇంటర్ నెట్ సదుపాయం కల్పించింది ప్రభుత్వం. **

### **మంత్రి గౌతమ్ రెడ్డి టెలికాం, ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేశారు. **

### **కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందన్నారు మంత్రి. **

### **ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఏ ఇబ్బంది లేకుండా 24 గంటల ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని అందించాలని సూచించారు.**

### **సామాజిక దూరం పాటిస్తూనే కీలకమైన విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ టెలికాం సేవలు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. వారి ప్లాన్లకు అనుగుణంగా ఇంటర్‌నెట్, టెలికమ్ సేవలను తప్పనిసరిగా అందించేలా చూడాలన్నారు. **

### **క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచుకుని ఎలాంటి సాంకేతిక కారణాల వల్ల ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.**

### **GOVERNMENT PROCEEDINGS COPY ABOUT EMPLOYEES**

### **󠀁[https://drive.google.com/file/d/1vt4DMiq-Qw5nSk2mTGSh8sMwAPXyYZAL/view?usp=sharing](https://amaravathiteacher.com/ap-government-allows-all-employees-to-work-shift-wise-due-to-carona/_wp_link_placeholder)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
