# AP-Grama-sachivalayam-result-2019-to-be-release-soon-details

- Link: https://amaravathiteacher.com/ap-grama-sachivalayam-result-2019-to-be-release-soon-details/
- Published: 2019-09-17T21:28:17+05:30
- Author: amaravathiteacher

## _**AP-Grama-sachivalayam-result-2019-to-be-release-soon-details**_

### **సచివాలయ’ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయి.. ఎప్పుడంటే?**

### **AP Grama sachivalayam Recruitment 2019 | గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19,74,588 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.**

### **హైలైట్స్**

 * 
   ### **మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడి.**
   
 * 
   ### **ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 19.74 లక్షల మంది అభ్యర్థులు**
   

### **ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు నిర్వహించిన పరీక్షల ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. **

### **సెప్టెంబరు 19 లేదా 20 తేదీల్లో ఫలితాలను వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే OMR పత్రాల స్కానింగ్ పూర్తికాగా.. మంగళవారం (సెప్టెంబరు 17) తుది పరిశీలన చేయనున్నారు.**

### **అభ్యర్థుల OMR ఆన్సర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను నాగార్జున యూనివర్సిటీలో పూర్తిచేశారు. **

### **ఇందుకోసం ప్రభుత్వం 350 మంది ఉద్యోగులు పనిచేశారు.**

### ** ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో స్కానింగ్ ప్రక్రియను పూర్తిచేశారు. 19 లక్షలకుపైగా OMR ఆన్సర్ షీట్లను స్కానింగ్ చేశారు. **

### **తుది పరిశీలన అనంతరం సెప్టెంబరు 20న ఫలితాలను వెల్లడించనున్నారు.**

### **గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.**

### ** మొత్తం 1,26,728 ఉద్యోగాలకు గానూ 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. **

### **ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలను సెప్టెంబరు చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల స్వీకరణకు 1902 కాల్‌సెంటర్‌ నెంబరును ఏర్పాటు చేయనున్నారు. **

### **అభ్యర్థులకు ఏమైనా ఫిర్యాదులుంటే నేరుగా ఈ నెంబరుకు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు.**

### **సచివాలయ’ పరీక్షల అర్హత మార్కులు తగ్గింపు.. ఎప్పుడంటే?**

### **Andhra Pradesh Grama Sachivalayam Recruitment 2019.**

### ** గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో EWS రిజర్వేషన్లు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. **

### **మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు**

### **హైలైట్స్**

 * 
   ### **తక్కువ మంది అభ్యర్థులు ఎంపికైతే..**
   
 * 
   ### **అర్హత మార్కులు తగ్గించే యోచనలో ప్రభుత్వం**
   

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
