# AP-Grama-Ward-Secretary-Exams-2020-final-results

- Link: https://amaravathiteacher.com/ap-grama-ward-secretary-exams-2020-final-results/
- Published: 2020-09-24T18:33:51+05:30
- Author: amaravathiteacher

## **AP-Grama-Ward-Secretary-Exams-2020-final-results**

### **AP Grama Sachivalayam 2020 | గ్రామసచివాలయ ఫలితాలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.**

### **ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులకు శుభవార్త. **

### **పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.**

### ** 2020 సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు 14 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. **

### **మొత్తం 16,208 పోస్టులకు ఈ పరీక్షల్ని నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సుమారు 10 లక్షలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షల్ని రాశారని అంచనా. **

### **వారంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఫలితాలు విడుదలయ్యాయి. http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.**⏎ **అభ్యర్థులు ముందుగా http://gramasachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.**

### **హోమ్ పేజీలో EXAMINATION RESULTS పైన క్లిక్ చేయాలి. **

### **కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.**⏎ **అభ్యర్థుల అడ్మిట్ కార్డ్, ఇతర వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ****ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.****ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.****ఫలితాల కాపీని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.**

### **ఫలితాలను ప్రకటించడంతో ఎంపికైన వారికి సమాచారం అందిస్తుంది ప్రభుత్వం. **

### **జిల్లా కలెక్టర్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఎంపికలో రిజర్వేషన్ రూల్స్ పాటిస్తారు. ఏ రోజున రిపోర్ట్ చేయాలో వెల్లడిస్తారు. **

### **ఎంపికైన వారు అదే రోజున రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.**⏎ **గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో మొదటి విడత లక్షకు పైగా పోస్టుల్ని భర్తీ చేశారు. **

### **అప్పుడు ఉద్యోగాల్లో చేరినవారు మానెయ్యడం, ఉద్యోగాల్లో చేరకపోవడం లాంటి కారణాల వల్ల 16,208 ఖాళీలు ఏర్పడ్డాయి. **

### **ప్రస్తుతం 16,208 పోస్టుల్ని భర్తీ చేస్తుండగా అందులో గ్రామ సచివాలయాల్లో 14,062 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 2,166 పోస్టులున్నాయి.**

### **ఓపెన్‌, బీసీ కేటగిరీలో అత్యధికంగా 111 మార్కులు రాగా.. ఎస్సీలో 99.75, ఎస్టీ కేటగిరీలో అత్యధికంగా 82.75 మార్కులు వచ్చాయి.\* **

### **ప్రస్తుతం 18వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. మెరిట్‌ లిస్ట్‌ నుంచి కేటగిరీ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.\* **

### **󠀁[SACHIVALAYAM EXAMS OFFICIAL RESULTS LINK](https://apgsvam20reports.apcfss.in/apVswsResult20201099451478.apgs)󠁿**

### **󠀁[GRAMA/WARD SACHIVALAYAM EXAMS-2020 RESULTS](http://gramasachivalayam.ap.gov.in/)󠁿**

### **సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల  కీ విడుదల**

### **కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓ భారీ ఉద్యోగ నియామక ప్రక్రియలో కీలక దశను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. **

### **సచివాలయ ఉద్యోగ రాతపరీక్షల ప్రాథమిక ‘కీ’ని అధికారులు విడుదల చేశారు. **

### **మొత్తం 14 రకాల రాతపరీక్షలకు సంబంధించిన కీ వివరాలను గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.**

### ** ప్రతి ఒక్క పరీక్షకు నాలుగు రకాల టెస్ట్‌ బుక్‌లెట్‌ సిరీస్‌ కోడ్‌ వారీగా కీలను విడుదల చేశారు. **

### **వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్ధులు ఈనెల 29వ తేదీ వరకు వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. **

### **అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి, తుది కీ ని సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని తెలిపారు. ప్రశ్నపత్రం, కీ సాక్షి ఎడ్యుకేషన్‌ డాట్‌ కామ్‌లో చూడవచ్చు.**

### **► మొత్తం 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఈ నెల 20వ తేదీ మొదలైన రాతపరీక్షలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఈ పరీక్షలకు 72.73 మంది అభ్యర్ధులు హాజరైనట్టు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.  **

### **► రాత పరీక్షల కోసం 10,57,355 మంది అభ్యర్థులకు హాల్‌ టిక్కెట్లు జారీ చేయగా.. వీరిలో 9,51,016 మంది వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అందులో 7,69,034 మంది పరీక్షలు రాశారు.**

### **ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,208 ఖాళీల భర్తీకి పరీక్షల్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. **

### **ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని సెప్టెంబర్ 26న విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC. అయితే సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబర్ 26న విడుదల చేసిన కీని వెనక్కి తీసుకుంటున్నామని, మరోసారి కీని విడుదల చేస్తామని, అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలిపేందుకు మూడు రోజులు గడువు ఇస్తామని ఏపీపీఎస్‌సీ తెలిపింది.**

### **సచివాలయ 2020 రాత పరీక్షల ప్రశ్నాపత్రాలు & ‘కీ’ REVISED KEY**

### **Exam Date: 20.09.2020**

### **Forenoon Session**

 *  [**Category – I**](http://gramasachivalayam.ap.gov.in/Documents20/intitialkeys300920/1_1.pdf)

### **Afternoon Session**

 * 
   ###  󠀁[**Category – III ⏎ Digital Assistant⏎ **
   

### **Exam Date: 21.09.2020**

### **Forenoon Session**

 * ** [Category – II (B) 
   VRO / Village Surveyor
   ](http://gramasachivalayam.ap.gov.in/Documents20/intitialkeys300920/2_1.pdf)

### **Afternoon Session**

 * 
   ### ** 󠀁[Category – II (A) ⏎ Engg. Asst./ Ward Amenities Secretary⏎ ](http://gramasachivalayam.ap.gov.in/Documents20/intitialkeys300920/2_2.pdf)󠁿
   

### **Exam Date: 22.09.2020**

### **Forenoon Session**

 * ** [Category – III Ward Sanitation & Environment Secretary](http://gramasachivalayam.ap.gov.in/Documents20/intitialkeys300920/3_1.pdf)**

### **Afternoon Session**

 * 
   ### ** 󠀁[Category – III ⏎ Ward Welfare & Development Secretary (G-II)⏎ ](http://gramasachivalayam.ap.gov.in/Documents20/intitialkeys300920/3_2.pdf)󠁿
   

### **Exam Date: 23.09.2020**

### **Forenoon Session**

 * ** [Category – III 
   Village Agriculture Assistant
   ](http://gramasachivalayam.ap.gov.in/Documents20/intitialkeys300920/4_1.pdf)

### **Afternoon Session**

 * 
   ### ** 󠀁[Category – III ⏎ Ward Education & Data Processing Secretary⏎ ](http://gramasachivalayam.ap.gov.in/Documents20/intitialkeys300920/4_2.pdf)󠁿
   

### **Exam Date: 24.09.2020**

### **Forenoon Session**

 *  [**Category – III 
   Ward Planning & Regulation Secretary
   **

### **Afternoon Session**

 * 
   ###  󠀁[**Category – III ⏎ ANM / Ward Health Secretary (G-III)⏎ **
   

### **ఇదిలా ఉండగా, సచివాలయ ఉద్యోగాల కోసం ఇన్‌ సర్వీస్‌ అభ్యర్ధులుగా దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజ్‌ మార్కులు పొందాలంటే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల వెబ్‌సైట్‌ నుంచి ధ్రువపత్రాన్ని తీసుకుని, వారి వారి శాఖాధిపతులతో దానిపై ధ్రువీకరణ చేయించుకొని.. ఆ పత్రాలను తిరిగి వెబ్‌సైట్‌లో ఈ నెల 30వ తేదీలోగా అప్‌ లోడ్‌ చేయాలని అధికారులు సూచించారు.**

### **󠀁[WARD/GRAMA SACHIVALAYAM OFFICIAL WEBSITE](http://gramasachivalayam.ap.gov.in/)󠁿**

###  **అభ్యర్థులు కీ చెక్ చేసి ప్రశ్నలకు తాము సరైన సమాధానాలు రాశామో లేదో చెక్ చేసుకోవచ్చు. అంతే కాదు… అసలు పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నల్లోనే ఏవైనా తప్పులు ఉన్నట్టైతే పరీక్ష నిర్వహించిన ఏజెన్సీ దృష్టికి తీసుకురావొచ్చు. **

### **తమ అభ్యంతరాలు నిజమేనని నిరూపించే ఆధారాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఆన్సర్ కీ పైన అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన పూర్తైన తర్వాత తుది కీ విడుదలవుతుంది. ఒకవేళ ప్రశ్నలే తప్పైతే ఆ ప్రశ్నల్ని తొలగించడమో లేదా వాటికి గ్రేస్ మార్క్స్ ఇవ్వడమో సాధారణంగా జరిగే ప్రక్రియ.**

### **Exam Date: 25.09.2019**

### **Forenoon Session**

 *  [**Category – III 
   Village Horticulture Assistant
   **

### **Afternoon Session**

 * 
   ###  󠀁[**Category – III ⏎ Village Sericulture Assistant⏎ **
   

### **Exam Date: 26.09.2020**

### **Forenoon Session**

 *  [**Category – III 
   Village Fisheries Assistant
   **

### **Afternoon Session**

 * 
   ###  󠀁[**Category – III ⏎ Animal Husbandry Assistant⏎ **
   
 * 
   ### **Note : The objections with relevant proofs will only be considered. The proofs mentioned by the candidates shall be as per the syllabus/ notification of Andhra Pradesh Grama/Ward Sachivalayam Recruitment – 2020.**
   

### **NOTE : LAST DATE FOR OBJECTIONS ON INITIAL KEYS 03-10-2020\***

### **󠀁[OBJECTIONS ON INTIAL KEY CLICK HERE](https://apgsvam20reports.apcfss.in/apgsmraiseobjectiononintialkey16516542020.apgs)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
