ap-happy-circulum-anandavedika-daily-wise-programmes-2019

ap-happy-circulum-anandavedika-daily-wise-programmes-2019

ఆనంద వేదికతో తరగతులు ప్రారంభం: 

ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్‌ పాఠాలు) పాఠాలు బోధిస్తారు.

ఆనంద వేదిక ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం 

విద్యార్ధి స్వేచ్చగా ఎదిగేందుకు,

భావోద్వేగ సమతుల్యం తో మెలిగేందుకు,

ఏ పరిస్థితి నైనా ఎదుర్కోగల మానసిక సంనద్ధతతో ఉండేందుకు ఆనంద వేదిక ప్రణాళికతో ప్రతిరోజు పిల్లలందరిలోను ఆనందం వెల్లివిరియాలన్నది ఆనంద వేదిక ముఖ్య ఉద్దేశ్యం .

స్థాయిలు 

➽స్థాయి – 1  ( 1 , 2 తరగతులు )

➽స్థాయి – 2  ( 3 , 4 , 5 తరగతులు )

➽స్థాయి – 3  ( 6 , 7 , 8 తరగతులు )

➽స్థాయి  – 4 ( 9,  1౦ తరగతులు )

PREPARED BY,

Sri. M.SANKARA PRASAD,

Dr.MURAHARA RAO UMA GANDHI,

SRPs, ANANDAVEDIKA.

AP SCERT, AMARAVATHI

ఆనంద వేదిక కార్యక్రమాలు ఆగస్టు 22.

ANANDA VEDIKA LEVEL-1 & 2 PROGRAMMES AUGUST 22nd

ANANDA VEDIKA LEVEL-3 POGRAMMES AUGUST 22nd

LEVEL-4 PROGRAMMES AUGUST 22ND

ఆనంద వేదిక కార్యక్రమాలు ఆగస్టు 21.

ANANDA VEDIKA LEVEL-1 & 2 PROGRAMMES AUGUST 21ST

ANANDA VEDIKA LEVEL-3 POGRAMMES AUGUST 21ST

LEVEL-4 PROGRAMMES AUGUST 21ST

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ఆనంద వేదిక కార్యక్రమాలు ఆగస్టు 20.

ANANDA VEDIKA LEVEL-1 & 2 PROGRAMMES AUGUST 20TH & 21ST

ANANDA VEDIKA LEVEL-3 POGRAMMES AUGUST 20TH & 21ST

ఆనంద వేదిక కార్యక్రమాలు ఆగస్టు 17.

ANANDA VEDIKA LEVEL-1 & 2 PROGRAMMES AUGUST 17TH

కథ:1-2 లెవెల్:  మారిన తారక్

*****************************

ఆనందవేదిక 2 వ నెల మూడవవారం  మొదటిరోజురోజు కథా కార్యక్రమం. తేదీ.20.8 2019 మంగళవారం

*************************************

1-2 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా…. కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో…. ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంతా ఆనందంగా..

పాటలంతా కమణీయంగా..జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే…!

ముందుగా…3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.

ఏకాగ్రతపై సాధన.

**************

ధ్యాన ప్రక్రియలో…3 నిమిషాలు 

ఈ క్రిందివిధంగా అనుసరించాలి.

* కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.

*  అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.

* శ్వాసపై ధ్యాస నిలపమనాలి

* కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.

* దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.

* తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి  పరిసరాలు గమనిస్తూ.. కళ్ళు తెరవమనాలి.

 మంగళవారం 1వ రోజు కథ:

**********************

1-2 -లెవెల్స్ లో..ఉపాధ్యాయుడు ‘మారిన తారక్ ” అనే కథ మొదటిరోజున విద్యార్థులకు చెప్పాలి.

ఉద్దేశ్యము: ఇందులో విద్యార్థులు వ్యకిగత చైతన్యం 

మరియుసామాజికబాధ్యతగా..పరిసరాలను పరిశుభ్రంగా.. ఉంచుకొనుట 

వాటి ఆవశ్యకతను గుర్తిస్తారు. 

మొదటి రోజు కథానిర్వహణకు సూచనలు:

***********************************

* మొదటి రోజు ఉపాధ్యాయుడు కధను విద్యార్థులకు చెప్పాలి

* ఉపాధ్యాయుడు తన హావ భావాలు వ్యక్తీకరిస్తూ.. విద్యార్థులకుచెప్పాలి.

* ఉపాధ్యాయుడు  ఆదనంగా  తరగతి స్థాయిని బట్టి మరికొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు.

* పిల్లలతో..ఎక్కువ మాట్లాడించాలి.

* విద్యార్థుల అనుభవాల్ని వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఇవ్వాలి.

* ఈ కథ ద్వారా విద్యార్థులు గ్రహించిన విషయాలను ప్రతీఒక్కవిద్యార్థిచెప్పగలగాలి.

అడిగే ప్రశ్నలలో… విద్యార్థికి  అవసరమయ్యే విధంగా..

వారి నైపుణ్యాలను ఆలోచనలను  పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.

ఈ విషయాలపై తరగతిగది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో…కాసేపు చర్చించవచ్చు అందులో..ఉన్న విలువలను ..వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.

విద్యార్థులందరూ..ఇందులో పాల్గొనేలా.. .

 ఉపాధ్యాయుడు చూడాలి.

చివరగా …మౌన ప్రక్రియ:

***********************

 విద్యార్థులందరిని .   2 నిమిషాలు  

కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.

కళ్ళు తెరిచాక  నేర్చుకున్న కథను 

ఇంటికి వెళ్ళాక విద్యార్థులను  వారి తల్లిదండ్రులతో..స్నేహితులతో…చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.

ANANDA VEDIKA LEVEL-4 PROGRAMMES FOR AUG 20TH & 21ST (SCERT, AMARAVATHI)

LEVEL-4 PROGRAMMES AUG 20TH (M.SANKAR PRASAD)

ANANDAVEDIKA LEVEL-3 PROGRAMMES AUGUST 17TH

ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES AUGUST 17TH

AUGUST 16, ఈరోజు ఆనందవేదిక కార్యక్రమాలు

LEVE-1 & 2 (1st TO 5TH CLASS) PROGRAMMES AUGUST 16TH

LEVEL-3 (6TH, 7TH & 8TH CLASSES) PROGRAMMES AUGUST 16TH

LEVEL-4 (9TH & 10TH CLASS) AUGUST 16TH anandavedika programmes

ఆనంద వేదిక కార్యక్రమాలు ఆగస్టు 19.

ANANDA VEDIKA LEVEL-1 & 2 PROGRAMMES AUGUST 19TH

LEVEL03 AUDIO PROGRAMMES

ANANDA VEDIKA LEVEL-3 PROGRAMMES AUGUST 19TH

ANANDA VEDIKA LEVEL-4 PROGRAMMES AUGUST 19TH (APSCERT, AMARAVATHI)

LEVEL-4 PROGRAMMES (M.SANKARA PRASAD)

ఆగష్టు 14 ఆనంద వేదిక కార్యక్రమాలు 

ANANDAVEDIKA PROGRAMME  14TH AUGUST 2019 CLICK HERE FOR DOWNLOAD

ANANDAVEDIKA PROGRAMME AUGUST 14TH–2019 (PDF FILE)

ఆగష్టు 13 కార్యక్రమాలు లెవెల్-4

error: Content is protected !!