# ap-happy-circulum-anandavedika-daily-wise-programmes-2019

- Link: https://amaravathiteacher.com/ap-happy-circulum-anandavedika-daily-wise-programmes-2019/
- Published: 2019-08-13T19:38:38+05:30
- Author: amaravathiteacher

## **ap-happy-circulum-anandavedika-daily-wise-programmes-2019**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2019/08/images.jpg?
resize=300%2C168&ssl=1)

### **ఆనంద వేదికతో తరగతులు ప్రారంభం: **

### **ప్రతి రోజు పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌ 30 నిమిషాలపాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్‌ పాఠాలు) పాఠాలు బోధిస్తారు.**

### **ఆనంద వేదిక ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం **

### **విద్యార్ధి స్వేచ్చగా ఎదిగేందుకు,**

### **భావోద్వేగ సమతుల్యం తో మెలిగేందుకు, **

### **ఏ పరిస్థితి నైనా ఎదుర్కోగల మానసిక సంనద్ధతతో ఉండేందుకు ఆనంద వేదిక ప్రణాళికతో ప్రతిరోజు పిల్లలందరిలోను ఆనందం వెల్లివిరియాలన్నది ఆనంద వేదిక ముఖ్య ఉద్దేశ్యం .**

### **స్థాయిలు **

### **➽స్థాయి – 1  ( 1 , 2 తరగతులు )**

### **➽స్థాయి – 2  ( 3 , 4 , 5 తరగతులు )**

### **➽స్థాయి – 3  ( 6 , 7 , 8 తరగతులు )**

### **➽స్థాయి  – 4 ( 9,  1౦ తరగతులు )**

### **PREPARED BY,**

### **Sri. M.SANKARA PRASAD, **

### **Dr.MURAHARA RAO UMA GANDHI, **

### **SRPs, ANANDAVEDIKA.**

### **AP SCERT, AMARAVATHI**

## **ఆనంద వేదిక కార్యక్రమాలు ఆగస్టు 22.**

### 󠀁[**ANANDA VEDIKA LEVEL-1 & 2 PROGRAMMES AUGUST 22nd**](https://drive.google.com/file/d/1fjz276tibkv_Yv7d_hSm8ecig0a-8uAJ/view?usp=sharing)󠁿

### **󠀁[ANANDA VEDIKA LEVEL-3 POGRAMMES AUGUST 22nd](https://drive.google.com/file/d/1ixlAmVWEY7ZY1Op6CW4RjLxi3ydkEeXr/view?usp=sharing)󠁿**

### **󠀁[LEVEL-4 PROGRAMMES AUGUST 22ND](https://drive.google.com/file/d/10EmUe8cg80WLARx0ezYJXS9SLz19X6HP/view?usp=sharing)󠁿**

## **ఆనంద వేదిక కార్యక్రమాలు ఆగస్టు 21.**

### 󠀁[**ANANDA VEDIKA LEVEL-1 & 2 PROGRAMMES AUGUST 21ST**](https://drive.google.com/file/d/1yYR8KZlVUbDz19q8VJhCComAfIuKc3S2/view?usp=sharing)󠁿

### **󠀁[ANANDA VEDIKA LEVEL-3 POGRAMMES AUGUST 21ST](https://drive.google.com/file/d/18kWULyz0sJ2Yk1BTeJnw4eugs3ZFUNiF/view?usp=sharing)󠁿**

### **󠀁[LEVEL-4 PROGRAMMES AUGUST 21ST](https://drive.google.com/file/d/1HR-BQtAN9Ssm-_trSNPHFVe6R78IAxFv/view?usp=sharing)󠁿**

### **@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@**

## **ఆనంద వేదిక కార్యక్రమాలు ఆగస్టు 20.**

### 󠀁[**ANANDA VEDIKA LEVEL-1 & 2 PROGRAMMES AUGUST 20TH & 21ST**](https://drive.google.com/file/d/1yYR8KZlVUbDz19q8VJhCComAfIuKc3S2/view?usp=sharing)󠁿

### **󠀁[ANANDA VEDIKA LEVEL-3 POGRAMMES AUGUST 20TH & 21ST](https://drive.google.com/file/d/18kWULyz0sJ2Yk1BTeJnw4eugs3ZFUNiF/view?usp=sharing)󠁿**

## **ఆనంద వేదిక కార్యక్రమాలు ఆగస్టు 17.**

### **󠀁[ANANDA VEDIKA LEVEL-1 & 2 PROGRAMMES AUGUST 17TH](https://drive.google.com/file/d/1slO58elUIWDfYEqEdZE61TEJySA4a46i/view?usp=sharing)󠁿**

### **కథ:1-2 లెవెల్:  మారిన తారక్**

### **\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\***

### **ఆనందవేదిక 2 వ నెల మూడవవారం  మొదటిరోజురోజు కథా కార్యక్రమం. తేదీ.20.8 2019 మంగళవారం**

### **\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\***

### **1-2 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా…. కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో…. ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంతా ఆనందంగా..**

### **పాటలంతా కమణీయంగా..జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే…!**

### **ముందుగా…3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.**

### **ఏకాగ్రతపై సాధన.**

### **\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\***

### **ధ్యాన ప్రక్రియలో…3 నిమిషాలు **

### **ఈ క్రిందివిధంగా అనుసరించాలి.**

### **\* కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.**

### **\*  అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.**

### **\* శ్వాసపై ధ్యాస నిలపమనాలి**

### **\* కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.**

### **\* దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.**

### **\* తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి  పరిసరాలు గమనిస్తూ.. కళ్ళు తెరవమనాలి.**

### ** మంగళవారం 1వ రోజు కథ:**

### **\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\***

### **1-2 -లెవెల్స్ లో..ఉపాధ్యాయుడు ‘మారిన తారక్ ” అనే కథ మొదటిరోజున విద్యార్థులకు చెప్పాలి.**

### **ఉద్దేశ్యము: ఇందులో విద్యార్థులు వ్యకిగత చైతన్యం **

### **మరియుసామాజికబాధ్యతగా..పరిసరాలను పరిశుభ్రంగా.. ఉంచుకొనుట **

### **వాటి ఆవశ్యకతను గుర్తిస్తారు. **

### **మొదటి రోజు కథానిర్వహణకు సూచనలు:**

### **\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\***

### **\* మొదటి రోజు ఉపాధ్యాయుడు కధను విద్యార్థులకు చెప్పాలి**

### **\* ఉపాధ్యాయుడు తన హావ భావాలు వ్యక్తీకరిస్తూ.. విద్యార్థులకుచెప్పాలి.**

### **\* ఉపాధ్యాయుడు  ఆదనంగా  తరగతి స్థాయిని బట్టి మరికొన్ని ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు.**

### **\* పిల్లలతో..ఎక్కువ మాట్లాడించాలి.**

### **\* విద్యార్థుల అనుభవాల్ని వ్యక్తీకరించటానికి స్వేచ్ఛ ఇవ్వాలి.**

### **\* ఈ కథ ద్వారా విద్యార్థులు గ్రహించిన విషయాలను ప్రతీఒక్కవిద్యార్థిచెప్పగలగాలి.**

### **అడిగే ప్రశ్నలలో… విద్యార్థికి  అవసరమయ్యే విధంగా..**

### **వారి నైపుణ్యాలను ఆలోచనలను  ****పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.**

### **ఈ విషయాలపై తరగతిగది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో…కాసేపు చర్చించవచ్చు అందులో..ఉన్న విలువలను ..వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.**

### **విద్యార్థులందరూ..ఇందులో పాల్గొనేలా.. .**

### ** ఉపాధ్యాయుడు చూడాలి.**

### **చివరగా …మౌన ప్రక్రియ:**

### **\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\*\***

### ** విద్యార్థులందరిని .   2 నిమిషాలు  **

### **కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.**

### **కళ్ళు తెరిచాక  నేర్చుకున్న కథను **

### **ఇంటికి వెళ్ళాక విద్యార్థులను  వారి తల్లిదండ్రులతో..స్నేహితులతో…చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.**

### **󠀁[ANANDA VEDIKA LEVEL-4 PROGRAMMES FOR AUG 20TH & 21ST (SCERT, AMARAVATHI)](https://drive.google.com/file/d/1k9K5ob3PANh2TWXre49Dg1zG4Ipx0x5w/view?usp=sharing)󠁿**

### 󠀁[_**LEVEL-4 PROGRAMMES AUG 20TH (M.SANKAR PRASAD)**_](https://drive.google.com/file/d/11yLad-FcRMTSIPuZo1ixNGHRSW9oAL1Y/view?usp=sharing)󠁿

### **󠀁[ANANDAVEDIKA LEVEL-3 PROGRAMMES AUGUST 17TH](https://drive.google.com/file/d/1K0N3SlOeChP4rAB9rrwv_BLresW3pvph/view?usp=sharing)󠁿**

### **󠀁[ANANDAVEDIKA LEVEL-4 PROGRAMMES AUGUST 17TH](https://drive.google.com/file/d/1lvPJKNNTwn0I5sKTbdcI6qnVPO5u8W4X/view?usp=sharing)󠁿**

### **AUGUST 16, ఈరోజు ఆనందవేదిక కార్యక్రమాలు**

### **󠀁[LEVE-1 & 2 (1st TO 5TH CLASS) PROGRAMMES AUGUST 16TH](https://drive.google.com/file/d/1gwU0M6bgUllHLdwrhyQU65VDB0ZydkKS/view?usp=sharing)󠁿**

### **󠀁[LEVEL-3 (6TH, 7TH & 8TH CLASSES) PROGRAMMES AUGUST 16TH](https://drive.google.com/file/d/1nr03YNjm7MaAbBfdsG9khx7YkNsK-Vea/view?usp=sharing)󠁿**

### **󠀁[LEVEL-4 (9TH & 10TH CLASS) AUGUST 16TH anandavedika programmes](https://drive.google.com/file/d/14hwoSp6LaOgj55tXCT_z0DtI3Zd8lven/view?usp=sharing)󠁿**

## **ఆనంద వేదిక కార్యక్రమాలు ఆగస్టు 19.**

### 󠀁[**ANANDA VEDIKA LEVEL-1 & 2 PROGRAMMES AUGUST 19TH**](https://drive.google.com/file/d/1Gd37SIpzHoo2lF78FUf9-UGvpQ9LA72Z/view?usp=sharing)󠁿

### **󠀁[LEVEL03 AUDIO PROGRAMMES](https://drive.google.com/file/d/1JlK6d68-y5zsvgRO09oFd4shSpAKAFAG/view?usp=sharing)󠁿**

### 󠀁[**ANANDA VEDIKA LEVEL-3 PROGRAMMES AUGUST 19TH**](https://drive.google.com/file/d/1UqRNfFYobGmLbaeOgQunBq2zUH2BYLDh/view?usp=sharing)󠁿

### 󠀁[**ANANDA VEDIKA LEVEL-4 PROGRAMMES AUGUST 19TH (APSCERT, AMARAVATHI)**](https://drive.google.com/file/d/1qv0roEMVfzuoua_d3qHH6sQMB5uMJs5R/view?usp=sharing)󠁿

### **󠀁[LEVEL-4 PROGRAMMES (M.SANKARA PRASAD)](https://drive.google.com/file/d/1acl_ryW1NUhXAMvtNV2p4JBC1xdFU-2D/view?usp=sharing)󠁿**

### **ఆగష్టు 14 ఆనంద వేదిక కార్యక్రమాలు **

### **ANANDAVEDIKA PROGRAMME  14TH AUGUST 2019 CLICK HERE FOR DOWNLOAD**

### **󠀁[ANANDAVEDIKA PROGRAMME AUGUST 14TH–2019 ](https://drive.google.com/file/d/1K2llWtS9i1t5N6IIBhRiou0CsizR6x9v/view?usp=sharing)󠁿(PDF FILE)**

### **󠀁[ఆగష్టు 13 కార్యక్రమాలు లెవెల్-4](https://amaravathiteacher.com/anandavedika-august-13th-2019-programme/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
