ap-intemidiate-geogaphy-exam-june-3rd-details

ap-intemidiate-geogaphy-exam-june-3rd-details

జూన్‌ 3న ఇంటర్‌ జియోగ్రఫీ పరీక్ష

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన ఇంటర్మీడియట్‌ మోడర్న్‌ లాంగ్వేజ్‌, జియోగ్రఫీ పరీక్షలను భౌతిక దూరం పాటిస్తూ.. జూన్‌ 3వ తేదీన నిర్వహించనున్నారు.

ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.

పరీక్ష హాజరయ్యే విద్యార్థులకు మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఇంటర్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. ఇప్పటి వరకు రాసిన పరీక్షా కేంద్రాల్లోనే ఈ పరీక్షను కూడా నిర్వహించనున్నారు.

ఇందుకు సంబంధించిన హాల్‌ టికెట్‌లను  వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.

INTERMEDIATE HALLTICKETS MAIN WEBSITE

10TH CLASS EXAMS FROM JULY 10TH TIME TABLE COMPLETE DETAILS

PHP Code Snippets Powered By : XYZScripts.com
error: Content is protected !!