# ap-inter-online-registration-process-2020-21-academic-year

- Link: https://amaravathiteacher.com/ap-inter-online-registration-process-2020-21-academic-year/
- Published: 2020-10-20T20:06:47+05:30
- Author: amaravathiteacher

## **ap-inter-online-registration-process-2020-21-academic-year**󠀁[](https://amaravathiteacher.com/ap-inter-online-registration-process-2020-21-academic-year/)󠁿

### **ప్రైవేట్‌ కాలేజీల్లోనూ పక్కాగా రిజర్వేషన్లు**

### **ఇంటర్‌, డిగ్రీ కోర్సులు నిర్వహించే ప్రైవేట్‌ కాలేజీల్లోనూ రిజర్వేషన్ల ప్రకారమే పేద విద్యార్థులకు సీట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. **

### **ఇష్టారాజ్యంగా ప్రవేశాలు కల్పిస్తున్న ప్రైవేట్‌ విద్యా సంస్థల మాయాజాలానికి ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ద్వారా అడ్డుకట్ట పడనుంది. **

### **2020-21 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్‌ విధానంలో అడ్మిషన్లకు శ్రీకారం చుడుతుండడంతో ప్రైవేట్‌ విద్యా సంస్థల్లోనూ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పక్కాగా అమలు కానుంది. **

### **డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలపై ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఇప్పటికే జీవో 34 జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను పాటిస్తూ మెరిట్‌ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేయనున్నారు. **

### **ఇక సెక‌్షన్‌కు 40 మంది మాత్రమే..**⏎ **ఇన్నాళ్లూ ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ను పట్టించుకోకుండా ప్రైవేట్‌ కాలేజీలు ఇష్టానుసారంగా ప్రవేశాలు నిర్వహిస్తూ విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. **

### **సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం ఇక సెక‌్షన్‌కు 40 మందిని మాత్రమే చేర్చుకోవాలి.**

### **పక్కాగా రిజర్వేషన్లు..**⏎ **తాజా నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో ఎస్సీ విద్యార్థులకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. **

### **వెనుకబడిన తరగతులకు 29 శాతం సీట్లు కేటాయించాల్సి ఉండగా అందులో బీసీ ‘ఏ’ 7 శాతం, బీసీ ‘బీ’ 10 శాతం, బీసీ ‘సీ’ 1 శాతం, బీసీ ‘డి’ 7 శాతం, బీసీ ‘ఈ’ విద్యార్థులకు 4 శాతం చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. **

### **ఇక దివ్యాంగులకు 3 శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటా కింద 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం సీట్లు కేటాయించాలి. **

### **అంతేకాకుండా ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33 శాతం సీట్లు బాలికలకు కేటాయించాలి. **

### **ఇంటర్‌ బోర్డు ఆన్‌లైన్‌లో ప్రవేశాలను నిర్వహిస్తుండడంతో నిబంధనల ప్రకారం ఆయా వర్గాల విద్యార్థులకు సీట్లు దక్కనున్నాయి.**

### **AP ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశం 2020-21 నమోదు ప్రక్రియ మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూరించడానికి దశలు**

### **󠀁[INTER 1ST YEAR ONLINE APPLICATION FORM](https://bie.ap.gov.in/ApplRegPrerequisites.do)󠁿**

### **󠀁[ఏపీ వాహనదారులు అలర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు DETAILS](https://amaravathiteacher.com/government-increased-fine-vehicle-regulations-violation-2020/)󠁿**

### **Pre Requisites**

 * 
   ### **10th Class details**
   
 * 
   ### **Student Aadhaar No. / Enrolment No.**
   
 * 
   ### **Parent/Guardian Mobile Number**
   
 * 
   ### **Application Fee for OC/BC Rs.200/- and for SC/ST/PHC Rs. 100/-**
   

### **21.10.2020 నుండి ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలు 2020-21, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఆన్‌లైన్ ప్రవేశాలు  ప్రారంభమవుతాయి.**

### **ఈ ఏడాది తొలిసారిగా ఆన్‌లైన్ ప్రవేశాలు జరుగుతున్నాయి. **

### **విద్యార్థులు ఎక్కడి నుంచైనా కాలేజీలో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **ఆధారాలు అవసరం లేదు. ****పదవ తరగతి హాల్ టికెట్ నంబర్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు సరిపోతాయి. **

### **దరఖాస్తులు వారం లేదా పది రోజుల్లో స్వీకరించబడతాయి. **

### **ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కొత్త ఫీజులు నిర్ణయించలేదు. ****పాత ఫీజు తీసుకోవాలి. **

### **ప్రైవేటులో కూడా రిజర్వేషన్లు అమలు చేయబడతాయి. **

### **విద్యార్థులు ఎంపిక చేసిన కళాశాలల మౌలిక సదుపాయాలు, ఫీజులు మరియు విద్యా వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.**

### **AP ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలు 2020-21 నమోదు ప్రక్రియ మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూరించడానికి పూర్తి దశలు ఇక్కడ అందించబడ్డాయి.**

### **2020-21 విద్యా సంవత్సరం నుండి ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లింపుతో సహా ఇంటర్ అడ్మిషన్లను పూర్తిగా చేయమని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.**

### 󠀁[**AP Inter 1st & 2nd year 30% Reduced Syllabus 2020 download**](https://amaravathiteacher.com/ap-inter-mediate-30-reduce-syllabus-2020-21-arts-science-groups/)󠁿

### **󠀁[Inter Online Admissions 2020 User Manual Download here](https://bie.ap.gov.in/downloads/APOASIS_UserManual_2020_21.pdf)󠁿**

### **AP ఇంటర్ అప్లికేషన్ నోటిఫికేషన్, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు అన్‌ఎయిడెడ్ జూనియర్ కాలేజీలతో సహా అన్ని కళాశాలల్లో ఆన్‌లైన్ ప్రవేశ ప్రక్రియ అమలు చేయబడుతుంది.**

### ** ప్రతి విద్యార్థి ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపేటప్పుడు కనీసం ఐదు ఎంపికలు లేదా ఎంపికలను ఎంచుకోవడానికి అనుమతించబడతారు.**

### **How to Apply For Intermediate Online Admissions 2020-21**

### **AP intermediate Admission 2020-21 Online registration Process Contains 3 steps.**

 * 
   ### **Registration Process**
   
 * 
   ### **Student’s Login**
   
 * 
   ### **Web options**
   

### **Here AP Intermediate Admission Online Registration 2020-21 step by step procedure along with screenshots. So Students Can follow the following process to make registration easily.**

### **Certificates Required for AP Inter Admission 2020-21 Online:**

 * 
   ### **AP 10th Class/SSC Details like Hall Ticket Number, Pass Type, Year of Pass, and personal details.**
   
 * 
   ### **Student Aadhar Number**
   
 * 
   ### **Parent/Guardian Mobile Number**
   
 * 
   ### **Income Certificate**
   
 * 
   ### **Cast Certificate**
   

### **1.Registration Process:**

 * 
   ### **Click on New Registration**
   
 * 
   ### **Fill Registration Form**
   
 * 
   ### **Make Payment Successfully**
   
 * 
   ### **Print Receipt**
   
 * 
   ### **After registration Candidate’s Id and password will be sent to the registered mobile no.**
   

### **2.Student’s Login:**

 * 
   ### **Click on Already Registered**
   
 * 
   ### **Enter candidate’s id, password, and captcha and click on sign-in**
   
 * 
   ### **Fill the Additional Details**
   
 * 
   ### **Preview details and click on Edit if data found incorrect else click Submit Application**
   
 * 
   ### **After that Click on Web Options.**
   

### **3.Web options:**

 * 
   ### **Select the option by college/course and enter required details in the dropdown list and click on show colleges**
   
 * 
   ### **Click on View to know about a particular College**
   
 * 
   ### **Select Colleges with Priority numbers and second language (Any number of Colleges )**
   

#### **󠀁[ADMISSIONS INTO TWO YEAR INTERMEDIATE COURSES FOR THE ACADEMIC YEAR 2020-21 PRESS RELEASE RC.NO.ESE51-13/109/E3/2020 , DATED 20-10-2020 – ADMISSIONS INTO TWO YEAR INTERMEDIATE COURSES  IN VARIOUS COLLEGES FOR THE ACADEMIC YEAR 2020-21](https://bie.ap.gov.in/Uploads/Circulars/PRESS_RELEASE__20102020.pdf)󠁿**

### **󠀁[AP Inter Admission Online Application link](https://bie.ap.gov.in/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
