AP-Interim-Relief-I.R-sanctioned-27%-G.O.No.-60-July-6th-2019

AP-Interim-Relief-I.R-sanctioned-27%-G.O.No.-60-July-6th-2019

ప్రస్తుత ప్రభుత్వం పెంచిన  27% I. R. తో జులై జీతము paid in ఆగస్టు నెలలో తీసుకోవాలి.*

బేసిక్ పే పై 27% మధ్యంతర భృతి మంజూరు చేస్తున్నారు. 

» *01-07-2019 నుంచి నగదుగా ఐఆర్ వర్తింపు

Public Services – Revision of Pay Scales -Interim Relief Pending Revision of Scales of Pay – Sanctioned – Orders-Issued.

జూలై   నెల ఐఆర్ ను ఆరియర్స్ రూపుంలో ఆగస్టు  నెలలలో అందనున్నాయి..*

» ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఎయిడెడ్), వర్క్ చాటెడ్, కంటిజెంట్, మరియు 2015 పిఆర్సీ ప్రకారం వేతనం పొందే ఉద్యోగులందరికి వర్తిస్తుంది.

I.R 27% టేబుల్ బేసిక్ పే ప్రకారం

ప్రస్తుత ప్రభుత్వం పెంచిన  27% I. R. తో జులై జీతము paid in ఆగస్టు నెలలో తీసుకోవాలి.*

ప్రాథమిక చెల్లింపులో 27%రేటుకు తాత్కాలిక రిలీఫ్ చెల్లించబడుతుంది.

01.07.2018 న ఇది అధికారికంగా మంజూరు చేయబడుతుంది.

ద్రవ్య ప్రయోజనం w.e.f. 01.07.2019 మరియు జూలై  2019 నెలలో చెల్లిస్తారు.

FR 9 (21) (a) (i) కింద నిర్వచించిన ప్రకారం మధ్యంతర రిలీఫ్ బేసిక్ పే న అనుమతించబడుతుంది.

The expenditure on sanction of Interim Relief shall be debited to the detailed Head “010.Salaries – 015. Interim Relief” under respective Major, Minor and Sub heads of Account.

పైన రిఫరెన్స్ 2లో పేర్కొన్న GO.. గత ప్రభుత్వం జారీ చేసిన 20% IR GOను supersession (కొట్టివేస్తూ) చేస్తూ ఈ GO ను తీసుకొచ్చింది.. అంటే పాత బకాయిలు లేనట్టే..

20 శాతం IR ఇక రాదు.ఈ రోజు ఇచ్చిన IR జి ఓ లో SUPERSESSION అనే మాట తో పాత జీఓ ను రీప్లేస్ చేస్తూ జీఓ ఇచ్చారు.

కాబట్టి ఇక చాలా మంది ఎదురు చూస్తున్న పాత IR(20%) ఇవ్వడం జరగదు.

ఆరియర్స్ కూడా రావు.

జులై1 నుండే ప్రస్తుత జీఓ ప్రకారం చెల్లించబడుతుంది..

I.R G.O NUMBER 60 CLICK HERE FOR DOWNLOAD

INTERIM RELIEF (I.R) ARREARS FROM APRIL-2019 TO JUNE-2019 CLICK HERE

27% I.R ARREARS AMOUNT WITH HRA 12%

27% I.R ARREARS AMOUNT WITH 14.5% HRA

27% I.R ARREARS AMOUNT WITH 20% HRA