AP-junior-degree-colleges-reopens-october-15th

అక్టోబర్ 15న తెరుచుకోనున్న కాలేజీలు

ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.*

*🌺 ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 80 శాతానికి తీసుకెళ్లాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.*

అదే విధంగా అక్టోబర్‌ 15 నుంచి కళాశాలలు తెరచుకోనున్నాయని సీఎం జగన్‌ వెల్లడించారు.*

*🌺 సెప్టెంబర్‌లో సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్న ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.*

*®️ఉన్నత విద్యపై సీఎం సమీక్ష  – కీలక నిర్ణయాలు*

*®️గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలి*

*మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో పది నెలల పాటు అప్రెంటిస్‌షిప్‌* 

*ఆపై మరో ఏడాది పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించే కోర్సుల బోధన*

*అవి నేర్చుకుంటే ఆనర్స్‌ డిగ్రీ* 

*యూనివర్శిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌* 

అదే విధంగా అక్టోబర్‌ 15 నుంచి కళాశాలలు తెరచుకోనున్నాయని సీఎం జగన్‌ వెల్లడించారు.*

*🌺 సెప్టెంబర్‌లో సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్న ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.*

®️ఉన్నత విద్యపై సీఎం సమీక్ష  – కీలక నిర్ణయాలు*

*®️గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలి*

*మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో పది నెలల పాటు అప్రెంటిస్‌షిప్‌* 

*ఆపై మరో ఏడాది పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించే కోర్సుల బోధన*

*అవి నేర్చుకుంటే ఆనర్స్‌ డిగ్రీ* 

*యూనివర్శిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌* 

error: Content is protected !!