AP MDM Bill Online Software

AP MDM Online Software

How to Use This Software : Follow Below Video : https://youtu.be/xkHeQ0Jaw6g

AP MDM Online Software, ap mdm voucher, ap mdm bill voucher format ap mdm bill proforma, ap mdm mobile software, ap mdm cash voucher 

Software Version 9.7.0
Instruction: కొత్త Software version update చేసిన తర్వాత కొత్త options కనిపించకపోతే Refresh Software నొక్కండి. ఇది ఈ MDM software page/filesను freshగా reload చేస్తుంది. Saved School Details, Class Enrollment, Cook cum Helper, Stock మరియు Calendar data తొలగవు.

AP MDM Bills Online Software & Cook Cum Helper Acquittance

School details once enter చేసి, month select చేసి, daily Attendance / MDM Taken / served items fill చేసి Generate Bills నొక్కండి.

1. School Details

School details ఈ browser/device లో Local Storageలో save అవుతాయి. ఇదే browserలో page మళ్లీ open చేసినప్పుడు automaticగా fill అవుతాయి.

ఈ option select చేస్తే: Eggs & Chikkies సంఖ్య MDM Taken ఆధారంగా మాత్రమే తీసుకుంటుంది. Select చేయకపోతే ఇదివరకు లాగానే Attendance ఆధారంగా తీసుకుంటుంది. Ragi & Jaggery మాత్రం Attendance ఆధారంగానే ఉంటుంది.
ఈ option select చేస్తే: Ragi & Jaggery usage / balance MDM Taken ఆధారంగా calculate అవుతుంది. Select చేయకపోతే ఇదివరకు లాగానే Attendance ఆధారంగా calculate అవుతుంది.
ఈ option select చేస్తే: ప్రతి working Saturday రోజున సాధారణ Rice normకి అదనంగా 1–5 Classesకు ప్రతి MDM Taken విద్యార్థికి 25 grams, 6వ తరగతి నుండి Intermediate వరకు ప్రతి MDM Taken విద్యార్థికి 35 grams Rice Usedలో కలుస్తాయి. క్రింద ఉన్న రెండు grams values అవసరమైతే edit చేయవచ్చు. Holiday Saturday అయితే extra rice deduct కాదు. Select చేయకపోతే పాత Rice norms మాత్రమే వర్తిస్తాయి.
ఈ option select చేస్తే: Calendarలో Primary attendance Classes 1–2కు మాత్రమే తీసుకుంటుంది మరియు MDM PDFలో 1–2 Classes Bill మాత్రమే generate అవుతుంది.

2. Cook cum Helper Details

No. of Cook-cum-Helpers మార్చితే name fields automaticగా వస్తాయి. Honorarium default ₹3,000 per helper; అవసరమైతే edit చేయవచ్చు.

Cook cum Helper names మరియు Honorarium ఈ browser/deviceలో ప్రత్యేకంగా save అవుతాయి. Page మళ్లీ open చేసినప్పుడు automaticగా load అవుతాయి.

3. Class-wise Enrollment

Class-wise Enrollment ఈ browser/device Local Storageలో ప్రత్యేకంగా save అవుతుంది. Page మళ్లీ open చేసినప్పుడు automaticగా load అవుతుంది. Clear Saved Data చేసినా ఈ saved Enrollment తొలగదు.

Enrollment default 0. Enrollment మార్చగానే ఆ group working-day attendance automaticగా update అవుతుంది. Enrollment > 0 ఉన్న group bill మాత్రమే PDFలో వస్తుంది.

Automatic Consolidation Reports: 1–8 Schoolకు 1st to 8th Consolidated MDM Bill, 6–10 Schoolకు 6th to 10th Consolidated MDM Bill, 1–10 Schoolకు 1st to 10th Consolidated MDM Bill PDFలో automaticగా వస్తాయి. Foundational School select చేస్తే 1–2 Classes Bill మాత్రమే వస్తుంది.

4. Opening / Received Stock

Stock balance 1-5 నుంచి వరుసగా calculate అవుతుంది: 1-5 Closing → 6-8 Opening → 9-10 Opening → Intermediate Opening. Received / Spoiled values మొదటి groupలో మాత్రమే apply అయి, తర్వాతి groupకు remaining balance carry forward అవుతుంది.

Negative Stock: Stock minusలో ఉంటే number ముందు ఒక్క - మాత్రమే ఇవ్వండి (ఉదా: -32 లేదా -1.250). Minus తప్ప number ముందు ఇతర characters accept కావు. Closing negative అయితే అదే negative balance తర్వాతి group Openingకు carry forward అవుతుంది.

ItemOpeningReceived during monthSpoiled / Adjustment
Eggs (Nos.)
Chikkies (Nos.)
Ragi Flour (kg)
Jaggery (kg)
Rice (kg)
↔ Stock table: అన్ని Stock rows verticalగా పూర్తిగా కనిపిస్తాయి. ఎడమ/కుడి columns చూడటానికి swipe చేయండి. పైకి/కిందకి swipe చేస్తే page సహజంగా తర్వాతి sectionకి scroll అవుతుంది.

Opening / Received / Spoiled-Adjustment stock data selected Month-Yearకు ఈ browserలో save అవుతుంది.

5. Calendar & Daily MDM Data

Month / Year
Month
Year

Sundays + second Saturday + AP Government 2026 General Holidays default holidays. అవసరమైతే Holiday tick తీసివేసి ఆ రోజున కూడా MDM ఇవ్వవచ్చు. Eggs Mon-Fri, Chikki Mon/Wed/Fri (1 per child), Ragi+Jaggery Tue/Thu/Sat defaultగా select అవుతాయి. ప్రతి date వద్ద Attendance మరియు MDM Taken విడిగా edit చేయవచ్చు. Rice / Amount MDM Taken ఆధారంగా; Eggs / Chikki / Ragi+Jaggery Attendance ఆధారంగా calculate అవుతాయి.

Attendance, MDM Taken, Holiday, Egg, Chikki, Ragi+Jaggery daily entries selected Month-Yearకు browserలో save అవుతాయి.

6. Rates Used

Rice: 1-5 = 100 g per MDM meal; 6-10 = 150 g per MDM meal; Intermediate = 200 g per MDM meal.

AAYA Duty Certificate Generator Software click here

Night Watchman Duty Certificate Software click here

error: Content is protected !!