ap-mdm-Jagannannaa-Gorumudda-app-maintain-guidelines-dialy-upload-details

ap-mdm-Jagannannaa-Gorumudda-app-maintain-guidelines-dialy-upload-details

Jagananna Gorumuddha (MDM) scheme – Distribution of dry ration for the months Sep & Oct , 2020 .. instructions.

CSE MDM released new APK for IMMS with new features.*

*🌺”Uninstall old version and install new version”*

*🌺Download IMMS Latest APK LINL.

IMMS LATEST APK DOWNLOAD CLICK HERE

All the HMs of High schools and UP schools having 8th class should capture attendance below 12 PM and don’t wait upto evening as the Director MDM Sir monitoring the data in IMMS app and also update Inspection form in IMMS app, if MDM is not serving in the school pl update Sanitation data in the app without fail so as to avoid memo from DEO Guntur. MEOs are requested to share this message to all HMs in the mandal and kindly cooperate – AD MDM
🌼How to tag the secretariate code in HM login in IMMS app.*

*USER NAME : HM USER ID*

*PASSWORD : imms@321*

*Login IMMS app—>Go to Jagananna Gorumudda—->Go to HM services—->Go to VO/EWA Tagging–> Enter Secretarite code and submit.*

IMMS APK USER MANUAL CLICK HERE

*User manual*👆👆

*✨ ‘జగనన్న గోరుముద్ద’*

★ అందరు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పధకం నకు సంబందించి తెలియజేయునది ఏమనగా..

1. ప్రతిరోజూ JAGANANNA GORUMUDDA(MDM) యాప్ లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను. దీనిలో నమోదు చేసిన వివరాలు మేరకు మాత్రమే Bills చేయబడతాయి. మీరు ఎంటర్ చేసిన వివరాలు సవరణలు చేయడం కుదరదు కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు ఒకమారు చూసుకుని సబ్మిట్ చేయగలరు.

★ 2. అదే విదంగా ప్రతిరోజూ *IMMS యాప్* లో HM services లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను.

★ 3. ప్రతిరోజూ *IMMS యాప్ లో Jagananna Gorumudda(MDM)* లో *inspection form* లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.

★ 4. ప్రతిరోజూ *IMMS యాప్ లో Sanitation Monitoring System(SMS)* లో *inspection form* లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.

★ పైన చెప్పబడిన 4 పాయింట్లు అందరు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.

★ IMMS అనేది ఆదునికంగా రూపొందించబడిన యాప్ ఇది *Chief Minster Dash Board* వరకు అనుసంధానం అయి ఉంది కాబట్టి సబ్మిట్ చేయని ప్రధానోపాధ్యాయుల వివరాలు వారికి స్పస్టంగా కనబడుతుంది గమనించగలరు.

*IMMS APP నిర్వహణ లో ప్రధానోపాధ్యాయులు జాగ్రత వహించవలసిన ఇంకొన్ని వివరాలు.*

★ IMMS యాప్ inspection లో బాగంగా *4-tire మానిటరింగ్ సిస్టమ్* గా రూపొందించబడినది. అందులో బాగంగా
★ *1. ప్రధానోపాధ్యాయులు inspection*
★ *2. PMC కమిటీ inspection*
★ *3. Welfare/Ward Education Assistant inspection*
★ *4. Village Organiser inspection*

★ పైన తెలుపబడిన నలుగురకు ఇదివరకే id లు ఇవ్వబడ్డాయి. ఇందులో మీకు 2,3,4 వారి యొక్క id లు ఇప్పటికే మీ పాఠశాలకు మ్యాప్ చేయబడ్డాయి. వాళ్ళు కూడా మీ పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజన పధకం అమలును పరిశీలించి *IMMS యాప్* లో సబ్మిట్ చేయడం జరుగుతుంది.

★ కాబట్టి *IMMS యాప్* విషయం లో అందరు ప్రధానోపాధ్యాయులు కూడా తగు శ్రద్ధ వహించి పై విషయాలలో ఎంటువంటి అలసత్వం వహించకుండా *“జగనన్న గోరుముద్ద పధకం”* విజయవంతం గా ముందుకు సాగేలా చూడగలరని అందరు ప్రధానోపాధ్యాయులకు కొరడమైనది.

ధన్యవాదములు.
*మధ్యాహ్న భోజన పధక విభాగం*

జగనన్న గరుముద్ద (MDM) పథకం అమలులో భాగంగా అర్హత కలిగిన ప్రాథమిక, యూపి, ఉన్నత పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు 2020 సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు డ్రైరేషన్ (బియ్యం,  కందిపప్పు,  కోడిగుడ్లు,  చిక్కీలు) పంపిణీ చేయుటకై మార్గదర్శకాల మెమో విడుదలచేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ మధ్యాహ్న భోజన పథక & పాఠశాల శానిటేషన్ డైరెక్టర్ B.మహ్మద్ దివాన్ మైదీన్ గారు

•  గ్రామ సచివాలయ వాలంటీర్లు, గ్రామ విద్యా సంక్షేమ సహాయకుల సహాయంతో అందించవలెను

 *సెప్టెంబర్ నెలలో 25 రోజల పనిదినాలకుగానూ

*బియ్యం..:*

►   ఒక్కో ప్రాథమిక విద్యార్థికి 2.5 KG

►   ఒక్కో యూపి / ఉన్నత పాఠశాల విద్యార్థికి 3.75 KG

*కందిపప్పు..:*

►   ఒక్కో ప్రాథమిక విద్యార్థికి రూ.124.25 ల విలువ గల కందిపప్పు

►   ఒక్కో యూపి / ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.186.25 ల విలువ గల కందిపప్పు

*కోడిగుడ్లు..:*

►   ఒక్కో PS, UP, HS విద్యార్థులందరికీ 14 చొప్పున

*చిక్కీలు..:*

►   ఒక్కో PS, UP, HS విద్యార్థులందరికీ 13 చొప్పున

•  *అక్టోబర్ నెలలో 13 రోజల పనిదినాలకుగానూ

*బియ్యం..:*

►   ఒక్కో ప్రాథమిక విద్యార్థికి 1.3 KG

►   ఒక్కో యూపి / ఉన్నత పాఠశాల విద్యార్థికి 1.95 KG

*కందిపప్పు..:*

►   ఒక్కో ప్రాథమిక విద్యార్థికి రూ.64.61 ల విలువ గల కందిపప్పు

►   ఒక్కో యూపి / ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.96.85 ల విలువ గల కందిపప్పు

*కోడిగుడ్లు..:*

►   ఒక్కో PS, UP, HS విద్యార్థులందరికీ 07 చొప్పున

*చిక్కీలు..:*

►   ఒక్కో PS, UP, HS విద్యార్థులందరికీ 06 చొప్పున

•  కందిపపేపు సేకరణ గౌ॥జాయింట్ కలెక్టర్ వారి నేతృత్వంలోని జిల్లా కొనుగోలు కమిటీ ద్వారా సంబంధిత జిల్లా మొత్తం పరిమాణానికి సంబంధించినది

•  పాఠశాల స్థాయిలో సంబంధిత రిజిస్టర్లు నిర్వహించాలి.

•  MDM యాప్ నందు వెంటనే అప్లోడ్ చేయాలి.

Jagananna Gorumuddha (MDM) scheme – Distribution of dry ration for the months Sep & Oct , 2020 .. instructions PDF FILE

పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP ను అందుబాటులో తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన మొత్తం వివరాలు

9TH, 10TH CLASS ALL SUBJECTS SYLLABUS AP SCERT

టీసీలు ఇవ్వని ప్రైవేటు పాఠశాలలకు గట్టి షాక్‌ అంగీకార పత్రంతో సర్కారు బడుల్లో చేరికకు గ్రీన్‌సిగ్నల్‌

AP MDM Maintain Guidelines, Dialy Upload Details in Jagannanna Gorumudda App : మధ్యాహ్న భోజన పథకం ( జగనన్న గోరుముద్ద ) 

రోజూ HM గారు MDM వివరాలు నమోదు చెయ్యాలి.  Inspection Report పంపాలి.

Daily Upload Details in Jagannanna Gorumudda App

  • స్టోరేజ్ ఏరియా ఫోటో

  • కుకింగ్ ఏరియా ఫోటో

  • యూటిసెల్స్ క్లీనింగ్ ఫోటో

  • వేస్ట్ మేనే్మెంట్ ఫోటో

  • ఫుడ్ టెంపరేచర్

  • డ్రింకింగ్ వాటర్ ఫోటో

  • క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఫోటో

Sanitation వివరాలు అప్లోడ్ చేయాల్సినవి

  • Toilets ఫోటోలు

  • Cleaning Photos

ఇందులో అప్లోడ్ చెయ్యాలి..(ప్రతిరోజూ)

Inspection ఐదు స్టేజీ లలో జరుగుతుంది

HM , School Chairman , Welfare Asst , MEO , Officials

ఈ ఫోటోల కి సంబంధించి స్టార్ గ్రేడింగ్ కూడా ఉంటుంది.

పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకం మరియు సానిటేషన్ లను మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం IMMS అను నూతన APP ను అందుబాటులో తీసుకురావడం జరిగింది  దానికి సంబంధించిన మొత్తం వివరాలు

ఈ APP ను ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని కోసం ఒక యూజర్ మాన్యువల్  పూర్తి వివరాలు. 

Every HM must download the app form the following link. .

For utilising various online services.

AP MDM (Jagannanna Gorumudda) MOBILE App Download

error: Content is protected !!