ap-model-schools-admissions-2019-20-model-papers

ap-model-schools-admissions-2019-20-model-papers

ap-model-schools-admissions-2019-20-model-papers

ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2019 – 20 విద్యా సంవత్సర్ములో
6 వ తరగతి   ప్రవేశము కొరకు  ప్రకటన
నోటిఫికేషన

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 164 ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో 2019-20  సంవ‌త్స‌రానికిగాను ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.
* ఆరో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు
అర్హ‌త‌: 2018-19 విద్యా సంవ‌త్స‌రంలో అయిదో త‌ర‌గ‌తి చ‌దువుతూ ప్ర‌మోష‌న్పొంది ఉండాలి. 

సంబంధిత జిల్లాల్లో ప్ర‌భుత్వ లేదా ప్ర‌భుత్వ గుర్తింపుపొందిన పాఠ‌శాల‌ల్లో నిర‌వ‌ధికంగా 2017-18, 2018-19  విద్యా సంవ‌త్స‌రాలుచ‌దివి ఉండాలి

SCHOOLS LIST CLICK HERE

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

ప్ర‌వేశ ప‌రీక్ష తేది: 01.04.2019. 

ప‌రీక్ష స‌మ‌యం .9-00 గంట‌ల నుంచి 11-00  గంట‌ల వ‌ర‌కు ఉంటుంది.

ప‌రీక్ష కేంద్రం

 మండ‌లంలో ఆద‌ర్శ పాఠశాల ప‌నిచేస్తోందో ఆపాఠ‌శాల‌లోనే ప‌రీక్ష నిర్వ‌హిస్తారు

ప‌రీక్ష అయిదో త‌ర‌గ‌తి స్థాయిలో తెలుగుఇంగ్లిషు మాధ్య‌మాల్లో ఉంటుంది.


ద‌ర‌ఖాస్తు విధానం
ఆన్‌లైన్.

ప‌రీక్ష రుసుంఓసీబీసీల‌కు రూ.100; ఎస్సీఎస్టీల‌కు రూ.30.
ప‌రీక్ష రుసుం చెల్లింపు తేదీలు: from 10.01.2019 to  11.02.2019.

6TH CLASS ENTRANCE TEST PAPER 2018 CLICK HERE

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
error: Content is protected !!