ap-mptc-zptc-local-body-elections-scheduled-notification-details

ap-mptc-zptc-local-body-elections-scheduled-notification-details

ఏపీ: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాలవారీగా వివరాలు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

షెడ్యూల్‌ శనివారం విడుదలైంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహస్తామని పేర్కొన్నారు. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒక విడతలో, పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఇక ఒకే దశలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటిస్తారు.

ఇక ఈ నెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరిపి, 27న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈనెల 27న తొలివిడుత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

ఏపీలో ఎంపీటీపీ-జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో పాటు మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా మార్చి 29న ప్రకటిస్తారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలు. రిజర్వేషన్లు ఖరారు చేసిన ప్రభుత్వం.. షెడ్యూల్ కూడా విడుదల.

జిల్లాల వారీగా రిజర్వేషన్లు వివరాలు కింద విధంగా ఉన్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది.

రిజర్వేషన్లలను ఒక్కొక్కటిగా ఖరారు చేస్తోంది.

ప్రభుత్వం జిల్లా పరిషత్ లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

జెడ్పీ రిజర్వేషన్లలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు.

జిల్లాల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా – బీసీ మహిళ
విజయనగరం జిల్లా – జనరల్
విశాఖపట్నం జిల్లా – ఎస్టీ మహిళ
తూర్పుగోదావరి జిల్లా – ఎస్సీ
పశ్చిమగోదావరి జిల్లా – బీసీ
కృష్ణా జిల్లా – జనరల్ మహిళ
గుంటూరు జిల్లా – ఎస్సీ మహిళ
ప్రకాశం జిల్లా – జనరల్ మహిళ
నెల్లూరు జిల్లా – జనరల్ మహిళ
కర్నూలు జిల్లా – జనరల్
కడప జిల్లా – జనరల్
అనంతపురం జిల్లా – బీసీ మహిళ
చిత్తూరు జిల్లా – జనరల్

Andhra Pradesh State Election Commission

AP STATE ELECTION COMMISSION WEBSITE OFFICIAL SITE

ఓటరు హెల్ప్‌లైన్ అనువర్తనం భారతీయ ఓటర్లు వారి పేరును ఓటరు జాబితాలో శోధించడానికి, ఓటరు నమోదు మరియు మార్పు కోసం ఫారమ్‌లను సమర్పించడానికి, వారి డిజిటల్ ఫోటో ఓటరు స్లిప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి, ఫిర్యాదులు చేయడానికి, పోటీ చేసే అభ్యర్థుల గురించి వివరాలను కనుగొనడానికి మరియు ముఖ్యంగా వాస్తవంగా చూడటానికి- ఎన్నికల సమయం ఫలితాలు. VOTER HELP LINE MOBILE APP DOWNLOAD HERE

ఏపీలో 103 మున్సిపల్/నగరపంచాయతీ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్లలో బీసీలు, మహిళలకు పెద్దపీట వేశారు.
►ఎస్టీ మహిళలకు రెండు స్థానాలు, ఎస్టీ జనరల్ ఒక స్థానం
►ఎస్సీ జనరల్ ఏడు స్థానాలు, ఎస్సీ మహిళ ఏడు స్థానాలు
►బీసీ జనరల్ 17 స్థానాలు, బీసీ మహిళ 17 స్థానాలు
►జనరల్ మహిళ 26 స్థానాలు, జనరల్ 26 స్థానాలు

శ్రీకాకుళం: ఆమదాలవలస-బీసీ మహిళ, ఇచ్చాపురం-జనరల్ మహిళ
పలాస- బీసీ జనరల్, పాలకొండ(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ

విజయనగరం: బొబ్బిలి- బీసీ జనరల్, పార్వతీపురం- బీసీ మహిళ
సాలూరు- జనరల్ మహిళ, నెల్లిమర్ల(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ

విశాఖ: నర్సీపట్నం- ఎస్సీ మహిళ, యలమంచిలి- బీసీ మహిళ

తూర్పుగోదావరి: అమలాపురం- జనరల్ మహిళ, మండపేట- బీసీ మహిళ
పెద్దాపురం- బీసీ మహిళ, పిఠాపురం- జనరల్ మహిళ
రామచంద్రపురం- జనరల్ మహిళ, సామర్లకోట- జనరల్ మహిళ
తుని- జనరల్ మహిళ, గొల్లప్రోలు(నగరపంచాయతీ)- జనరల్ మహిళ
ముమ్మిడివరం(నగరపంచాయతీ)- ఎస్సీ జనరల్
ఏలేశ్వరం(నగరపంచాయతీ)- బీసీ మహిళ

పశ్చిమగోదావరి: భీమవరం- బీసీ మహిళ, నర్సాపురం- బీసీ మహిళ
పాలకొల్లు- జనరల్, తాడేపల్లిగూడెం- జనరల్ మహిళ
కొవ్వూరు- ఎస్సీ మహిళ, నిడదవోలు- జనరల్, 
తణుకు- జనరల్ మహిళ, ఆకివీడు(నగరపంచాయతీ)- బీసీ మహిళ
జంగారెడ్డిగూడెం(నగరపంచాయతీ)- జనరల్ మహిళ

కృష్ణా: గుడివాడ- జనరల్, జగ్గయ్యపేట- బీసీ జనరల్
నూజివీడు- జనరల్ మహిళ, పెడన- బీసీ మహిళ
కొండపల్లి- బీసీ జనరల్, ఉయ్యూరు(నగరపంచాయతీ)- జనరల్
నందిగామ(నగరపంచాయతీ)- జనరల్ మహిళ
తిరువూరు(నగరపంచాయతీ)- ఎస్సీ జనరల్

గుంటూరు: బాపట్ల- జనరల్ మహిళ, చిలకలూరిపేట- జనరల్
మాచర్ల- బీసీ జనరల్, మంగళగిరి- బీసీ మహిళ
నర్సరావుపేట- జనరల్, పిడుగురాళ్ల- జనరల్
పొన్నూరు- ఎస్సీ మహిళ, రేపల్లె- ఎస్టీ మహిళ
గుంటూరు: సత్తెనపల్లి- జనరల్ మహిళ, తాడేపల్లి- ఎస్సీ జనరల్
తెనాలి- జనరల్ మహిళ, వినుకొండ- బీసీ జనరల్
దాచేపల్లి(నగరపంచాయతీ)- జనరల్ మహిళ
గురజాల(నగరపంచాయతీ)- జనరల్ మహిళ

ప్రకాశం: చీరాల- జనరల్, కందుకూరు- జనరల్ మహిళ
మార్కాపురం- జనరల్, దర్శి(నగరపంచాయతీ)- జనరల్
అద్దంకి(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ
చీమకుర్తి(నగరపంచాయతీ)- బీసీ జనరల్
గిద్దలూరు(నగరపంచాయతీ)- బీసీ జనరల్
కనిగిరి(నగరపంచాయతీ)- బీసీ జనరల్

నెల్లూరు: ఆత్మకూరు- ఎస్టీ జనరల్, గూడూరు- జనరల్
కావలి- జనరల్ మహిళ, సూళ్లురుపేట- జనరల్
వెంకటగిరి- బీసీ మహిళ, నాయుడుపేట- ఎస్సీ జనరల్
బుచ్చిరెడ్డిపాలెం(నగర పంచాయతీ)- బీసీ మహిళ

చిత్తూరు: మదనపల్లె- జనరల్ మహిళ, పుంగనూరు- జనరల్
పలమనేరు- బీసీ మహిళ, నగరి- బీసీ జనరల్
శ్రీకాళహస్తి- ఎస్టీ జనరల్, పుత్తూరు- ఎస్సీ జనరల్, కుప్పం- జనరల్

అనంతపురం: ధర్మవరం- బీసీ మహిళ, గుత్తి- జనరల్ మహిళ
గుంతకల్- జనరల్ మహిళ, హిందూపురం- జనరల్
కదిరి- జనరల్ మహిళ, కల్యాణదుర్గం- బీసీ మహిళ
రాయదుర్గం- బీసీ మహిళ, తాడిపత్రి- జనరల్
పుట్టపర్తి- జనరల్, మడకశిర(నగరపంచాయతీ)- ఎస్సీ జనరల్
పామిడి(నగరపంచాయతీ)- బీసీ జనరల్, 
పెనుకొండ(నగరపంచాయతీ)- జనరల్

కర్నూలు: ఆదోని- బీసీ మహిళ, నందికొట్కూరు- జనరల్
నంద్యాల- జనరల్ మహిళ, ఎమ్మిగనూరు- బీసీ మహిళ
గూడూరు- ఎస్సీ జనరల్, ఆళ్లగడ్డ- జనరల్
ఆత్మకూరు(నగరపంచాయతీ)- జనరల్ మహిళ
డోన్(నగరపంచాయతీ)- బీసీ జనరల్

వైఎస్ఆర్‌ జిల్లా: బద్వేల్- జనరల్, మైదుకూరు- జనరల్
పొద్దుటూరు- బీసీ జనరల్, పులివెందుల- బీసీ జనరల్
రాయచోటి- జనరల్, జమ్మలమడుగు- బీసీ మహిళ
రాజంపేట- జనరల్, యర్రగుంట్ల- జనరల్
కమలాపురం(నగరపంచాయతీ)- ఎస్సీ మహిళ

GOOGLE VOTER HELP LINE MOBILE APP DOWNLOAD

DISTRICT WISE ZPTC, MPTC, ZPP AND MPP RESERVATIONS OFFICIAL WEBSITE

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
మార్చి 7: నోటిఫికేషన్‌ విడుదల 
మార్చి 9-11: నామినేషన్ల స్వీకరణ
మార్చి 12: నామినేషన్ల పరిశీలన
మార్చి 14: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 21: ఎన్నికల పోలింగ్‌
మార్చి 24: ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌
మార్చి 9: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 11-13: నామినేషన్ల స్వీకరణ
మార్చి 14: నామినేషన్ల పరిశీలన
మార్చి 16: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 23: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్‌
మార్చి 15: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 17-19: నామినేషన్ల స్వీకరణ
మార్చి 20: నామినేషన్ల పరిశీలన
మార్చి 22: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 27: ఎన్నికల పోలింగ్‌
మార్చి 27: ఓట్ల లెక్కింపు

పంచాయతీ ఎన్నికల రెండో విడత షెడ్యూల్‌
మార్చి 17: నోటిఫికేషన్‌ విడుదల
మార్చి 19-21: నామినేషన్ల స్వీకరణ
మార్చి 22: నామినేషన్ల పరిశీలన
మార్చి 24: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది
మార్చి 29: ఎన్నికల పోలింగ్‌
మార్చి 29: ఓట్ల లెక్కింపు

ఇటు ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీపీపీ, జెడ్పీటీసీ రిజర్వేష్లను కూడా ఖరారు చేశారు..

ELECTION SCHEDULE FOR RURAL & URBAN LOCAL BODIES 2020 CLICK HERE

DISTRICT WISE ZPTC, MPTC, ZPP AND MPP RESERVATIONS OFFICIAL WEBSITE

error: Content is protected !!