ap-municipal-schools-periodic-test-1-English-paper-1-Dec-2019-20 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News ap-municipal-schools-periodic-test-1-English-paper-1-Dec-2019-20టెన్త్‌లో పేపర్–1లో 50 మార్కులు, పేపర్–2లో 50 మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఎస్సే టైప్‌లో 5 ప్రశ్నలు మొత్తం 20 మార్కులకు ఉంటాయి. షార్ట్ ప్రశ్నలు 8 మొత్తం 16 మార్కులకు ఉంటాయి.*♦సింపుల్ ఆన్సర్ ప్రశ్నలు 8* మొత్తం 8 మార్కులకు ఉంటాయి. వెరీ సింపుల్ ప్రశ్నలు 12 మొత్తం 6 మార్కులకు ఉంటాయి. అదనంగా ప్రశ్నాపత్రం చదివేందుకు 10 నిమిషాలు, సమాధానాలు సరిచూసుకునేందుకు మరో 5 నిమిషాల సమయం,ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నారు.ACADEMIC STANDARDS READING COMPREHENSION 15 MARKS,CREATIVE EXPRESSION 15 MARKS,GRAMMAR 20 MARKS,TOTAL 50 MARKS,AP MUNICIPAL SCHOOLS 10TH CLASS PERIODIC TEST-1 ENGLISH-1 PAPER 2019-20 10TH CLASS ENGLISH MODEL PAPERS MARCH-2020📰Related Posts›FA1 ENGLISH Key Paper 2026›AP School Grants 2026 – Guidelines – Schools List›AP 5th Class English Workbook Answers ← Previous Post ap-municipal-schools-periodic-test-1-Hindi-paper-Dec-2019 Next Post → ap-municipal-schools-periodic-test-1-Maths-paper-1-Dec-2019-20