AP-new-dearness-allowance-DA-from-july-2018-to-January-2019-table 💬 Share This Post in WhatsApp 📢 Join Venkat S WhatsApp Channel for Latest News AP-new-dearness-allowance-DA-from-july-2018-to-January-2019-tableఉద్యోగులకు ఉగాది కానుకగా డీఏ!AP Govt. Employees D.A. INFORMATION27.248% = JAN 2018 నుండి30.392% = JUL 2018 నుండి33.536% = JAN 2019 నుండిప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుకగా ఒక డీఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశామని, దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త డీఏ అమలులోకి రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు నాలుగు డీఏలు బకాయి ఉన్నాయి. 2018 జూలై నాటి డీఏను ఉగాది కానుకగా ఉద్యోగులకు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని వెంకట్రామిరెడ్డి తెలిపారు.DA TABLE FOR ALL BASIC PAY COMPLETE INFORMATION ABOUT DA NEW DA READY RECKONER TABLE FROM JULY 2018DSC-2003 నుండి DA TABLES CLICK HERE ← Previous Post BSNL-bumper-offer-broad-band-plans-with-5gb-data-everyday Next Post → ap-government-allows-all-employees-to-work-shift-wise-due-to-carona