AP NMMS March 2022 Hall Tickets Download
20-03-2022 వ తేదీ (ఆదివారం) ఉదయం గం 10.00 నుంచి మధ్యాహ్నం 01.00 వరకు జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS) కు హాజరవుతున్న విద్యార్థినీ, విద్యార్థుల యొక్క హాల్ టికెట్ప్ ను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు మార్చి 10వ తేదీ నుండి స్కూల్ లాగిన్ నందు అందుబాటులో ఉండును. సంబంధిత ప్రధానోపాధ్యాయులు హాల్ టికెట్ల కొరకు U-DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ స్కూల్ కు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందచేయవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానందరెడ్డి గారు తెలియజేశారు.
NMMS March 2022 Hall Tickets School Wise click here
AP NMMS March 2022 Hall Tickets click here
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
