# AP Open School SSC 10th CLASS – Inter Time Table April 2023 – EXAMS FEE DUE DATES

- Link: https://amaravathiteacher.com/ap-open-school-ssc-10th-class-inter-time-table-april-2023-exams-fee-due-dates/
- Published: 2023-01-31T22:18:59+05:30
- Author: Venkat

##   AP Open School SSC 10th CLASS – Inter Time Table April 2023 – EXAMS FEE DUE DATES

[⌊AP Open SSC 10th CLASS - Inter Time Table April 2023 - EXAMS FEE DUE DATES⌉⌊AP
Open SSC 10th CLASS - Inter Time Table April 2023 - EXAMS FEE DUE DATES⌉[

 

ఇంటర్మీడియట్ జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, ఏప్రియల్
2023 ది.18-04-2023 నుండి 23-04-2023 ఆదివారంతో సహా
 వరకు జరుగును.

**గమనికలు:**

1. ప్రభుత్వము వారు పై తెలిపిన ఏవేని తేదీలలో, పబ్లిక్ లేక సాధారణ సెలవు దినముగా ప్రకటించినప్పటికీ
పై తెలిపిన టైం టేబుల్ ప్రకారము ఆయా తేదీలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడును.

2. హాల్ టిక్కెట్టు నందు నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టు/సబ్జెక్టులలో
పరీక్ష రాసినచో అట్టి పరీక్షలను రద్దు చేయబడును.

3. పరీక్షా కేంద్రములో సరియైన ప్రశ్నాపత్రము విధిగా పొందవలెను. అట్లు సరియైన ప్రశ్నాపత్రం
కాక ఇతర ప్రశ్నాపత్రంలో పరీక్ష రాసినచో ఫలితము రద్దు చేయబడును. దీనికి విద్యార్థియే
పూర్తి భాధ్యత వహించవలెను.

4. విద్యార్ధికి నిర్దేశించిన పరీక్షా కేంద్రములో కాక వేరొక పరీక్షా కేంద్రములో పరీక్షకు
హాజరైనచో అట్టి పరీక్షలన్నీ రద్దు చేయబడును.

**[ AP Open SSC 10th CLASS – Inter Time Table April 2023 DOWNLOAD](https://drive.google.com/file/d/1nGecQBnw-MqCYElGYOg-NuCsCbQjRxbO/view?usp=sharing)

** **

## AP Open School 10th CLASS –  Inter Public Exams April 2023 Fee Payment

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం, అమరావతి – పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్
పరీక్షలు, ఏప్రియల్ 2023 –  పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీల వివరములు:

[⌊AP Open SSC 10th CLASS - Inter Time Table April 2023 - EXAMS FEE DUE DATES⌉⌊AP
Open SSC 10th CLASS - Inter Time Table April 2023 - EXAMS FEE DUE DATES⌉[

** ****గమనికలు:**

**1. పరీక్షఫీజు కట్టుటకు అర్హతలు:**

**(**అ) 20 22-23 విద్యా సంవత్సరం నందు ప్రవేశము పొంది. 31.08.2022 నాటికి యస్.యస్.
సి. అభ్యర్థులు 14 సం||. ఇంటర్మీడియట్ అభ్యర్థులు 15 సం!! వయస్సు నిండినవారు మాత్రమే
పరీక్షఫీజు చెల్లించుటకు అర్హులు.

(ఆ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది పరీక్షకు హాజరై తప్పిన అభ్యర్ధులు.(
ఇ) ఇంతకు పూర్వం విద్యా సంవత్సరములలో ప్రవేశము పొంది ఇంతవరకును పరీక్షకు హాజరు కాని
అభ్యర్థులు.

2. పరీక్ష రుసుమును ఎ.పి.టి. ఆన్ లైన్ ద్వారా మాత్రమే చెల్లించవలెను. డి.డి / చలానా
రూపములో స్వీకరించబడదు. ఒకసారి చెల్లించిన పరీక్ష రుసుము వాపసు ఇవ్వబడదు.

3. ఎ.పి.టి.ఆన్ లైన్ వారు ఇచ్చిన ఫీజు రసీదును భద్రపర్చుకొనవలెను. ఫీజు చెల్లించిన 
రసీదు నందు మీ సబ్జెక్టులను సరి చూసుకొనవలెను. సరియైన
 సబ్జెక్టులకు ఫీజు చెల్లించనిచో,
మరొకసారి ఫీజు చెల్లించవలసివచ్చును.

4. దివ్యాంగులు పరీక్షఫీజు నుండి మినహాయించబడినారు. ఐనను వారు పరీక్షలకు హాజరకాగోరు
సబ్జెక్టులను ఎంపిక చేసుకొని, ఎ.పి.టి.ఆన్ లైన్ నందు
 రిజిస్ట్రేషన్ మరియు ఎ.పి.టి.
ఆన్ లైన్ వారి సేవా రుసుము చెల్లించి. తగిన రసీదు పొందగలరు. రసీదు నందు ఎంపిక చేసుకొన్న
సబ్జెక్ట్ వివరములు సరిచూసుకొనగలరు.

5. ఒక సబ్జెక్టునకు కట్టిన రుసుము మరొక సబ్జెక్టు నకు బదలాయించబడదు మరియు సంబంధం లేని
సబ్జెక్టులకు ఫీజు చెల్లించి
 హాజరు అయినచో ముందస్తు నోటీసు లేకుండా అట్టి పరీక్షలు
రద్దు చేయబడును.

6. ఫీజు చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుదురు. పరీక్షారుసుము 
చెల్లించకుండా ఏదేని సబ్జెక్ట్/ సబ్జెక్టులకు హాజరైన అట్టి
 పరీక్షలను ముందస్తు నోటీసు
లేకుండా రద్దు చేయబడును.’

7. కనీస వయస్సు లేని వారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరైనచో వారి ప్రవేశము మరియు పరీక్షలు
రద్దు చేయబడును.

8. ఏదేని కారణముచే పరీక్షఫీజు చెల్లించుటకు ఆఖరి తేదిని ప్రభుత్వమువారు సెలవు దినముగా
ప్రకటించినచో, ఆ మరుసటి రోజు పరీక్షఫీజు చెల్లించుటకు ఆఖరిరోజు అగును.

9. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారి నియమావళికి భిన్నముగా అభ్యాసకుడు రెండు
వేరు వేరు అధ్యయన కేంద్రములలో అనుచిత ప్రవేశము పొంది మరియు రెండు అధ్యయన కేంద్రములలో
పరీక్ష రుసుము చెల్లించినఎడల, అట్లు అనుచితముగా రెండు వేరు వేరు అధ్యయన కేంద్రములలో
పొందిన ప్రవేశములను ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా రద్దు చేయబడును మరియు చెల్లించిన
పరీక్ష రుసుమువాపసు ఇవ్వబడదు.

[** AP Open SSC 10th CLASS – Inter  EXAMS 2023 FEE DUE DATES DOWNLOAD**](https://drive.google.com/file/d/1AfTqBB2278aS4pRqr3WvmQl5iBJWTmdO/view?usp=sharing)

**[ AP Open SSC 10th CLASS – Inter Time Table April 2023 DOWNLOAD](https://drive.google.com/file/d/1nGecQBnw-MqCYElGYOg-NuCsCbQjRxbO/view?usp=sharing)******

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP SSC Exam Fee Online Payment – AP SSC March 2027 Fee Due Dates ](https://amaravathiteacher.com/ap-ssc-exam-fee-online-payment/)
 *  [ NEW SA1 Question Papers 2026 PDF Download – 1st to 5th Classes | Telugu, English, Maths, EVS ](https://amaravathiteacher.com/sa1-question-papers-2026-1st-to-5th-classes/)
 *  [ AP DSC 2026 Notification PDF Download – 2721 Vacancies, Syllabus – Apply Online ](https://amaravathiteacher.com/ap-dsc-2026-notification-apply-online/)
 *  [ APPSC AEE Recruitment 2026 – 503 Assistant Executive Engineer Posts ](https://amaravathiteacher.com/appsc-aee-recruitment-2026-notification-503-posts/)
 *  [ AP Local Body Elections 2026 Remuneration Rates – GO 1086 | ఎన్నికల సిబ్బంది రెమ్యునరేషన్ ](https://amaravathiteacher.com/ap-local-body-election-remuneration-rates-2026-go-1086/)
 *  [ GVMC Teachers School Educational Subordinate Service Rules, 2026 G.O.Ms.No.40 ](https://amaravathiteacher.com/gvmc-teachers-school-educational-subordinate-service-rules-2026-g-o-ms-no-40/)
 *  [ Vijayawada Municipal Corporation Teachers School Educational Subordinate Service Rules 2026 GO No 39 ](https://amaravathiteacher.com/vijayawada-municipal-corporation-teachers-school-educational-subordinate-service-rules-2026-go-no-39/)
 *  [ AP Municipal Corporation Teachers Service Rules 2026 GO 38 ](https://amaravathiteacher.com/ap-municipal-corporation-teachers-service-rules-2026-go-38/)
 *  [ AP Municipal School Educational Subordinate Service Rules 2026, GO Ms 37 ](https://amaravathiteacher.com/ap-municipal-school-educational-subordinate-service-rules-2026-go-ms-37/)
 *  [ AP School Education (Govt) Subordinate Service Rules 2026 – G.O.Ms.No.35 ](https://amaravathiteacher.com/ap-school-education-govt-subordinate-service-rules-2026-g-o-ms-no-35/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
