# ap-open-school-ssc-inter-admissions-2018-2019-aposs

- Link: https://amaravathiteacher.com/ap-open-school-ssc-inter-admissions-2018-2019-aposs/
- Published: 2018-08-21T10:34:02+05:30
- Author: amaravathiteacher

## **_ap-open-school-ssc-inter-admissions-2018-2019-aposs_**

### _**ఏ వయస్సు వారైనా చదువుకొనేందుకే ఓపెన్ స్కూల్.**_

### _**14 ఇయర్స్ నిండిన వారు 10వ తరగతి లో ప్రవేశంనకు, 15 ఇయర్స్ నిండిన వారు ఇంటర్మీడియట్ లో ప్రవేశం నకు అర్హులు.**_

### _**దరఖాస్తు తో పాటు date of birth సర్టిఫికేట్ లేదా స్కూల్ రికార్డు షీటు, టి.సీ zerox ఇవ్వాలి.**_

### _**ఇంటర్మీడియట్ దరఖాస్తు దారులు గుర్తింపు పొందిన SSC సర్టిఫికెట్, తాజాగా జారీ చేసిన నివాస,కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలి.**_

### _** ఈ సర్టిఫికేట్ ను ఉన్నత చదువుల కి, వృత్తి విద్యా కోర్సులకి use చేసుకోవచ్చు.**_

### _** ఇంటర్ సైన్సు గ్రూప్ లో చేరేవారు జూనియర్ కళాశాల స్టడీ సెంటర్లలో మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.**_

### _** ఈ కోర్సులు తెలుగు,ఇంగ్లీషు, ఉర్దూ మాధ్యమాల్లో అందుబాటులో ఉంటాయి.**_

### _**\*పరీక్షల ఫీజు వివరాలు\***_

### _**10వ తరగతి కి ప్రతి సబ్జెక్టు కి 100రూ, practicles కి 50రూ, టి.ఓ.సి ఫీజు 100రూ చెల్లించాలి.**_

### _**ఇంటర్మీడియట్ లో ప్రతి సబ్జెక్టు కి పరీక్ష ఫీజు 150రూ,practicle ఫీజు 100రూ,టీ. ఓ.సీ ఫీజు 150రూ, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫీజు 100రూ చెల్లించాలి.**_

### _**గతంలో SSC, INTER నుండి పాస్ ఐన 2 సబ్జెక్టు మార్కుల ను 10, ఇంటర్ ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ కి బదలాయించుకొనే అవకాశం ఉంది.**_

### _**ఓపెన్ స్కూల్లో రిజిస్ట్రేషన్ చేసుకొన్న నాటి నుండి 5 ఏళ్ళు బాటు ప్రవేశం చెల్లుబాటు అవుతుంది.**_

### _** ఒక సబ్జెక్టు కి 1000రూ చెల్లించి SSC మరియు 600రూ చెల్లించి ఇంటర్ జవాబు పత్రాల రీకౌంటింగ్,వెరిఫికేషన్ చేఇ0చుకోవచ్చు.**_

### _**\*అడ్మిషన్ ఫీజు వివరాలు\***_

### _**పురుషులు 10కి 1500రూ లు, ఇంటర్ కి 1700రూ చెల్లించాలి.**_

### _** స్త్రీలు, SC, ST, BC,మైనారిటీ, PH, మాజీ సైనికుల పిల్లలు 10కి 1100రూ లు, ఇంటర్ కి 1400రూ లు చెల్లించాలి.**_

### _**\*దరఖాస్తు చేసే విధానం\***_

### _**జిల్లాలో 90 ఓపెన్ స్కూల్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దరఖాస్తు ఫ్రీ గా ఇస్తారు.**_

### _** సంబంధిత వివరాలు మీ-సేవా కేంద్రాలు ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.**_

### _** ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.**_

### _** వీటినన్నింటిని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ లో ఇవ్వాలి.**_

### _** అనంతరం స్టడీ సెంటర్ వారు అడ్మిషన్ నంబర్,గుర్తింపు కార్డు ఇస్తారు.**_

### _** స్టడీ మెటీరియల్ ను కూడా ఫ్రీ గా ఇస్తారు.**_

    

[**_AP OPEN SCHOOL NOTIFICATION & PROSPECTUS CLICK HERE_**](http://www.apopenschool.org/pdf/Prospectus%20-%20SSC%20-%202018-19.pdf)

**_[AP OPEN SCHOOL ONLINE REGISTRATION FORM CLICK HERE](https://channels.aponline.gov.in/APOSSAMARAVATI/UI/StudentForms/Candidate_Registration_Form.aspx)_**

[**_MAIN WEBSITE CLICK HERE_**](http://www.apopenschool.org/)

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
