# AP-PECET-2020-D.P.ED-B.P.ED-common-entrance-test-exams

- Link: https://amaravathiteacher.com/ap-pecet-2020-d-p-ed-b-p-ed-common-entrance-test-exams/
- Published: 2020-05-29T11:26:13+05:30
- Author: amaravathiteacher

## **AP-PECET-2020-D.P.ED-B.P.ED-common-entrance-test-exams**

### **PECET- 2020**

### **\*పీఈటీ పోస్టులకు తొలి మెట్టు పీఈసెట్\***

  |

### **Notification of AP PECET – 2020**

  |

### **07-03-2020**

  |  
 |

### **Commencement of Submission of Online application forms**

  |

### **10-03-2020**

  |  
 |

### **Last date for submission of online applications without late fee(Registration fee Rs.850 for OC/BC , Rs.650/-for SC/ST)**

  |

### **15-06-2020**

  |  
 |

### **Last date for submission of online applications with late fee of Rs. 500/-(+ (Registration fee Rs.850 for OC/BC, Rs.650/-for SC/ST).**

  |

### **25-07-2020**

  |

### **\*ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తరపున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) పీఈసెట్-2020 బాధ్యతలను చేపట్టింది.\***

### **\*ఈ పరీక్ష ద్వారా రెండు రకాల కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అవి-\***

### **\*1. బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)\***

### **\*కోర్సు వ్యవధి: రెండేళ్లు\***

### **\*అర్హత: ఏదైనా డిగ్రీ\***

### **\*ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.\***

### **\*వయసు: 19 ఏళ్లు (జులై 1 2020 నాటికి)\***

### **\*2. డీపీఈడీ | యూజీ డీపీఈడీ (అండర్ గ్రాడ్యుయేట్/డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్)\***

### **\*కోర్సు వ్యవధి: రెండేళ్లు\***

### **\*అర్హత: ఇంటర్.\***

### **\*చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులు.\***

### **\*వయసు: 16 ఏళ్లు (జులై 1, 2020 నాటికి)\***

### **\*ఎంపిక విధానం**

### **\*రాత పరీక్ష ఉండదు.\***

### **\*ఫిజికల్ ఈవెంట్స్ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు.\***

### **\*బీపీఈడీ, డీపీఈడీ /యూజీ డీపీఈడీ రెండు కోర్సులకు ఈవెంట్స్ ఒకటే.\***

### **\*ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. అవి.. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్.\***

### **\*ఈ రెండు విభాగాలకు కలిపి 500 మార్కులు కేటాయించారు.\***

### **\*ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ పోటీలను నిర్వహిస్తారు.\***

### **\*అదనపు మార్కులు జాతీయ / అంతర్జాతీయ /ఇంటర్ యూనివర్సిటీ /స్కూల్ గేమ్స్ / ఇలా వివిధ స్థాయుల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు లేదా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి ఏదైనా కోర్సు లేదా యోగా, స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ / స్పోర్ట్స్ సైన్స్ / స్పోర్ట్స్ జర్నలిజం /ఒలింపిక్ ఎడ్యుకేషన్లలో ఏడాది డిప్లొమా కోర్సు చేసిన వారికి లేదా ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్ ఉన్న వారికి అదనంగా కొన్ని మార్కులు కేటాయిస్తారు.\***

### **\*ముఖ్య సమాచారం**

### **\*దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా\***

### **\*రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 850 (ఎస్సీ / ఎస్టీలకు రూ. 650)\***

### **\*దరఖాస్తుకు చివరి తేదీ. 15 జూన్ 2020\***

### **\*రూ. 500 అపరాధ రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ: 25 జులై 2020\***

### **\*ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్\***

### **\*ఈ విభాగానికి 400 మార్కులు కేటాయించారు.\***

### **\*ఇందులో పురుష అభ్యర్థులకు నిర్వహించే ఈవెంట్స్**

### **\*మార్కులు: 100 మీటర్ల రన్ (100 మార్కులు),\***

### **\*షాట్‌పుట్ – 6 కిలోలు (100 మార్కులు),\***

### **\*800 మీటర్ల రన్ (100 మార్కులు),\***

### **\*లాంగ్ / హైజంప్ (100 మార్కులు),\***

### **\*మహిళ అభ్యర్థులకు నిర్వహించే ఈవెంట్స్ మార్కులు**

### **\*100 మీటర్ల రన్ (100 మార్కులు),\***

### **\*షాట్‌ప్పు – 4 కిలోలు (100 మార్కులు),\***

### **\*400 మీటర్ల రన్ (100 మార్కులు),\***

### **\*లాంగ్ / హైజంప్ (100మార్కులు).\***

### **\*స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్**

### **󠀁[FEE PAYMENT FOR PECET-2020 ](https://sche.ap.gov.in/PECET/PECET/PECET_PaymentGatewaypage.aspx)󠁿**

### **󠀁[ONLINE APPLICATION FORM (ONLY AFTER PAYMENT)](https://sche.ap.gov.in/PECET/PECET/PECET_ApplicationForm.aspx)󠁿**

### 󠀁[**INSTRUCTIONS BOOKLET FOR PECET-2020**](https://sche.ap.gov.in/PECET/PDF/APPECET2020_InstructionBooklet.pdf)󠁿

### **ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు.\***

### **\*ఇందులో నిర్దేశించిన జాబితాల్లోంచి ఏదో ఒక క్రీడాంశాన్ని ఎంచుకోవాలి. అందులో విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షించి మార్కులు ఇస్తారు.\***

### **\*అయితే విద్యార్థులు దరఖాస్తులోనే తమకు ఆసక్తి ఉన్న క్రీడాంశాన్ని పేర్కొనాలి.\***

### **\*ఒక వేళ ఆ విషయాన్ని విస్మరిస్తే ఎంపిక ప్రక్రియకు అనుమతించరు.\***

### **\*ఇందులో 11 క్రీడాంశాలు ఉంటాయి. అవి.. బాస్కెట్ బాల్, వాలీబాల్, హాకీ, టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, క్రికెట్ పట్ బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ, ఖో-ఖో, షటిల్ బ్యాడ్మింటన్\***

### **\*సీట్ల కేటాయింపు మెరిట్ లిస్ట్ ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. ఈ ర్యాంకులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలు కల్పిస్తారు.\***

### **\*ప్రతి మెథడాలజీలో 85 శాతం సీట్లు స్థానికులకు ఉంటాయి. మిగతా 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాలోకి వస్తాయి.\***

### **\*తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీ, ఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ – గోపన్నపాలెం (తూర్పుగోదావరి), రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొద్దుటూరు (కడప) స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్లు.\***

### **\*వీటిల్లో 85 శాతం సీట్లను ఆంధ్రా, ఉస్మానియా శ్రీవేంకటేశ్వర, యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు 42.36:22 నిష్పత్తిలో సీట్లను కేటాయిస్తారు. మిగతా 15శాతం అన్ రిజర్వుడ్  కోటాలో ఉంటాయి. **

### **వీటికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల విద్యార్థులు పోటీ పడొచ్చు.\***

### **󠀁[PRINT YOUR APPLICATION FORM](https://sche.ap.gov.in/PECET/PECET/PECET_GetPrintApplication.aspx)󠁿**

### **󠀁[ap pecet-2020 official website ](https://sche.ap.gov.in/PECET/PECET/PECET_HomePage.aspx)󠁿**

### **󠀁[AP PCET-2020 NOTIFICATION CLICK HERE](https://sche.ap.gov.in/PECET/PDF/APPECET2020_Notification.pdf)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
