# AP-Rgistration-made-easy-Process

- Link: https://amaravathiteacher.com/ap-rgistration-made-easy/
- Published: 2019-10-29T19:30:54+05:30
- Author: amaravathiteacher

## **AP-Rgistration-made-easy-Process**

### **మీ దస్తావేజుకు మీరే లేఖరి\***

### **\*మధ్యవర్తులను ఆశ్రయించక్కర్లేదు\***

### **\*రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన విధానం\***

### **ఎలా తయారు చేసుకోవాలంటే..\***

### **\*🔸రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి. అందులో పబ్లిక్‌ డేటా ఎంట్రీ ఆప్షన్‌ ఉంటుంది. దాని మీద క్లిక్‌ చేస్తే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ అడుగుతుంది. అక్కడే కింద న్యూ యూజర్‌ అన్న చోట క్లిక్‌ చేస్తే ఒక పేజీ వస్తుంది. **

### **అందులో మన పేరు, ఫోన్‌ నెంబరు, ఆధార్‌ నెంబర్‌, ఈమెయిల్‌ ఐడీ, చిరునామా, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ టైప్‌ చేయాలి. **

### **సబ్‌మిట్‌ కొడితే మన ఫోన్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీకి ఓటీపీ వస్తుంది. **

### **దానిని పేజీలో  సబ్‌మిట్‌ చేస్తే మన పేరు రిజిస్టర్‌ అవుతుంది. **

### **హోమ్‌పేజీకి వెళ్లి పబ్లిక్‌ డేటా ఎంట్రీపై క్లిక్‌ చేసి అందులో మనం క్రియేట్‌ చేసుకున్న యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేయగానే పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో కొన్ని ఆప్షన్స్‌ చూపిస్తుంది. **

### **న్యూ డాక్యుమెంట్‌ పై క్లిక్‌ చేస్తే ఆస్తికి సంబంధించి వివరాలు నమోదు చేసే పేజీ వస్తుంది. **

### **అందులో విక్రయదారుడు, కొనుగోలుదారుడు పేర్లు, చిరునామా, ఆధార్‌ నెంబర్లు, ఆస్తి వివరాలు, సర్వే నెంబర్లు, హద్దులు, లింక్‌ డాక్యుమెంట్లు, వివరాలు, సాక్షుల వివరాలు అడిగిన చోట మనం టైప్‌ చేయాలి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను అందులో అప్‌లోడ్‌ చేయాలి. **

### **మనం ఆస్తి వివరాలు కొట్టగానే ఆటోమెటిక్‌గా ఎంత స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలనేది అందులో చూపిస్తుంది. ఆన్‌లైన్‌లో దానిని చెల్లించాలి.**

### **󠀁[USER MANNUAL IN TELUGU FOR NEW REGISTRATION PROCESS](https://drive.google.com/file/d/1oPD-LmrhQa8yFPUx7tT2iv_kVSQevgux/view?usp=sharing)󠁿**

### **దస్తావేజు ఫార్మెట్‌లో మనం  వివరాలు అన్నీ పొందుపరిస్తే, అది జనరేట్‌ అవుతుంది.**

### ** వాటిని స్టాంప్‌ పేపర్లపై ప్రింట్‌ చేయించుకొని, టైమ్‌ స్లాట్‌ బుక్‌ చేసుకొని ఆ సమయానికి వెళితే సరిపోతుందని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. **

### **దీని కోసం సిటిజన్‌ హెల్ప్‌ డెస్క్‌ను కూడా పెట్టారు. ఏమైనా సందేహాలు ఉంటే  హెల్ప్‌ డెస్క్‌ నెంబరు 91211 06359ను సంప్రదించాలని సూచించారు.\***

### **\*⌊🍁⌉ఇవీ ఉపయోగాలు..\***

### **\*సులభతరమైన, కచ్చితమైన ఆన్‌లైన్‌ చెల్లింపులు\***

### **\*పారదర్శకమైన, సాంకేతికమైన మార్కెట్‌ విలువల లెక్కింపు\***

### **\*నమోదైన సమాచారాన్ని ఈసీలో పొందుపర్చడం ద్వారా ఆఫీసులో డేటా ఎంట్రీలో జరిగే పొరపాట్లను నివారించచ్చు.\***

### **\*మరింత వేగంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుంది.\***

### **󠀁[Registration made easy in CLICK HERE](http://www.igrs.ap.gov.in/CARD-PE/)󠁿**

### **󠀁[FIND YOUR PLACE MARKET VALUE RATE](http://registration.ap.gov.in/UnitRateMV.do?method=getDistrictList&uType=P)󠁿**

### _**󠀁[OFFICIAL WEBSITE FOR REGISTRATION WEBSITE](http://registration.ap.gov.in/)󠁿**_

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
