# ap-rgukt-admissions-6-year-integrated-b-tech-programme-2019-20

- Link: https://amaravathiteacher.com/ap-rgukt-admissions-6-year-integrated-b-tech-programme-2019-20/
- Published: 2019-06-14T15:35:14+05:30
- Author: amaravathiteacher

## **ap-rgukt-admissions-6-year-integrated-b-tech-programme-2019-20**

### **\*ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు పచ్చజెండా\***

### **\*♦13 నుంచే ప్రారంభమైన దరఖాస్తులు\* **

### **\*♦ఆగస్టు 8 నుంచి తరగతులు మొదలు\***

### **ఎట్టకేలకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని **

### **నూజివీడు, **

### **ఇడుపులపాయ, **

### **శ్రీకాకుళం, **

### **ఒంగోలు **

### **ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు బుధవారం పచ్చ జెండా ఊపారు. **

### **సార్వత్రిక ఎన్నికలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు కారణంగా ప్రవేశాలపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. **

### **ఈ నాలుగు ట్రిపుల్‌ఐటీలకు నూజివీడు క్యాంపస్‌లోనే కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.**

### **విశ్వవిద్యాలయం జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం..\* **

### **\* ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ : 13-6-2019 నుంచి **

### **\* దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు : 1-7-2019 **

### **\* వికలాంగులు, సైనిక సంతతి, ఎన్‌సీసీ, క్రీడా విభాగాల ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌ ద్వారా పంపడానికి **

### **ఆఖరు తేదీ: 4-7-2019 **

### **\* ధ్రువపత్రాలు పంపాల్సిన చిరునామా :**

### ** ది కన్వీనరు, **

### **యూజీ అడ్మిషన్స్‌-2019, **

### **రూమ్‌ నంబర్‌: 87, 13 బిల్డింగ్‌, **

### **ఆర్జీయూకేటీ, నూజివీడు,**

### ** కృష్ణాజిల్లా-521202. **

### **స్పీడ్‌/రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా పంపాలి. **

### **కవర్‌పై యూజీ అడ్మిషన్స్‌-2019, **

### **ఆర్జీయూకేటీ ఏపీ అని రాయాలి. **

### **\* స్పెషల్‌ కేటగిరి(పీహెచ్‌, క్యాప్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌) ధ్రువీకరణ పత్రాల పరిశీలన తేదీలు: **

### **క్యాప్‌ : 19-7-2019 **

### **స్పోర్ట్స్‌ : 19-7-2019, 20-7-2019, 22-7-2019 **

### **పీహెచ్‌ : 20-7-2019 **

### **ఎన్‌సీసీ : 22-7-2019, 23-7-2019.**

### ** స్పెషల్‌ కేటగిరి మినహా సాధారణ అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటన : **

### **23-7-2019 **

### **\* నూజివీడు క్యాంపస్‌లో రాష్ట్ర, రాష్ట్రేతర, ఇతర దేశాల అభ్యర్థుల కౌన్సెలింగ్‌ : **

### **5-8-2019, 6-8-2019. **

### **\* నూజివీడు క్యాంపస్‌లో రాష్ట్ర, రాష్ట్రేతర, ఇతర దేశాల, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ అభ్యర్థుల కౌన్సెలింగ్‌ : 7-8-2019, 8-8-2019 **

### **\* ఇడుపులపాయ క్యాంపస్‌లో రాష్ట్ర, రాష్ట్రేతర, ఇతర దేశాల అభ్యర్థుల కౌన్సెలింగ్‌ తేదీ : **

### **5-8-2019,    6-8-2019 **

### **\* ఇడుపులపాయ క్యాంపస్‌లో ఒంగోలు ట్రిపుల్‌ఐటీ అభ్యర్థుల కౌన్సెలింగ్‌ : **

### **7-8-2019, 8-8-2019 **

### **\* అన్ని క్యాంపస్‌లలో తరగతుల ప్రారంభం తేదీ :  **

### ** 9-8-2019.**

### **ప్రవేశ విధానం\***

### **\*పదో తరగతిలో జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. **

### **ప్రభుత్వం నాన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 పాయింట్లను వచ్చిన పదోతరగతి గ్రేడ్‌కు జత కలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. **

### **సీట్ల కేటా యింపు సమయంలో సమాన గ్రేడ్‌ పాయింట్లు ఉన్నట్టయితే మొ దట గణితం తర్వాత జనరల్‌ సైన్స్‌, ఆ తర్వాత ఇంగ్లీష్‌, తర్వాత సోషల్‌, ఆ తర్వాత ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. **

### **అయినా సమానమైతే పుట్టిన తేదీ ప్రకారం పెద్ద వయస్సు ఉన్న వారికి అవకాశం ఇస్తారు.**

### ** \* ఫీజులు ఇలా..\***

### **\*ప్రవేశం పొందిన విద్యార్థులు ఐఐఐటీలో ఆరు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. **

### **అభ్యర్థులు మొదటి రెండేళ్ల వార్షిక రుసుంగా రూ. 36వేలు ఆ తర్వాత మిగిలిన నాలుగు సంవత్సరాలకుగానూ వార్షిక రుసుం రూ. 40 వేలు చెల్లించాల్సి ఉంటుంది.**

### **\* ఉచిత సౌకర్యాలు\***

### **\*పేద విద్యార్థులు ఎవరైతే ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ పథకానికి అర్హులో వారికి విద్య, హాస్టల్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా ప్రభుత్వమే కల్పిస్తుంది.**

### ** \* కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన పత్రాలు\***

### **\*దరఖాస్తు చేసుకున్న సమయంలో ఏవైతే సమర్పించారో కౌన్సిలింగ్‌లో అవి సమర్పించాల్సి ఉంటుంది.కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ, కాండక్ట్‌, టీసీ, మెమోతో పాటు రిజర్వేషన్‌ వర్తించే పత్రాలేమైనా ఉంటే అన్నింటినీ సమర్పించాలి.**

### ** \* దరఖాస్తు చేసుకోవాలిలా..\***

### **\*అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. **

### **మీ సేవా, ఏ.పి  ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 150 చెల్లించాలి. **

### **ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 200 ప్రవేశరుసుం చెల్లించాల్సి ఉంటుం ది. **

### **ఈ మొత్తాన్ని ఆన్‌లైన్‌ సెంటర్‌లోనే చెల్లించాలి. సెంటర్‌చార్జి అదనంగా రూ. 25 వసూలు చేస్తారు.**

 

### **ఐఐఐటీ\***

### ** \* ప్రవేశ అర్హతలు\***

### **\*2019 ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉత్తీర్ణులై ఉండాలి.**

### ** \* రిజర్వేషన్లు\***

### **\*ట్రిపుల్‌ ఐటీలో మొత్తం వెయ్యి సీట్లకు గానూ 85 శాతం సీట్లు ఓపెన్‌ కేటగిరీలో  ****ఆంధ్రప్రదేశ్‌****తో****పాటు ****తెలంగాణ ****మెరిట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.**

### ** \* రిజర్వేషన్ల ప్రకారం పరిశీలిస్తే\***

### **\*ఎస్సీకి 15, ఎస్టీకి 7, బీసీ-ఏ- 7, బీసీ-బీ- 10, బీసీ-సీ 1, బీసీ-డీ 7, బీసీ-ఈ 4, దివ్యాంగులకు 3, క్రాప్‌ 2, ఎన్‌సీసీ 1, స్పోర్ట్స్‌ 0.5 శాతాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. **

### **దీంతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 20 సీట్లలో విద్యార్థులను భర్తీ చేయనున్నారు. **

### **అన్ని విభాగాల్లో బాలికలకు 33.3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్‌ను పాటిస్తారు.**

### _**Read the following instructions carefully.**_

### ** This application is for students belonging to Andhra Pradesh and Telangana students only.**

### ** This application is for admission into 4 RGUKT campuses based on your campus preference. No separate application is needed for each campus.**

### ** Print copy of the application along with necessary documents is to be posted to the following address if applied under NCC/PH/CAP/Sports : **

### **Mention on top of the cover “Application for Admissions 2019 – RGUKT, A.P.”**

### **The Convener, **⏎ **UG Admissions 2019, ****Room No: 87, I3 Building, RGUKT Nuzvid, ****Nuzvid, Krishna District, Andhra Pradesh. Pin – 521202.**

### **󠀁[RGUKT FEE PAYMENT CLICK HERE](https://channels.aponline.gov.in/OnlinePaymentPG/UI/HomePage.aspx)󠁿**

### **󠀁[ONLINE APPLICATION FOR AP RGUKT ADMISSIONS](https://admissions.rguktn.ac.in/ugadmissions/rgukt-admissions-2019-online-application.php)󠁿**

### **󠀁[RGUKT OFFICIAL WEBSITE CLICK HERE](http://admissions.rguktn.ac.in/ugadmissions/)󠁿**

## **󠀁[MAIN WEBSITE CLICK HERE](https://rguktn.ac.in/)󠁿**

### **󠀁[ANNEXURE-1 RULE OF RESERVATION CLICK HERE FOR DOWNLOAD](https://admissions.rguktn.ac.in/ugadmissions/downloads/FinalAnnexure-1-7-AP.pdf)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
