AP SELF ASSESSMENT TEST FA1 EXAM 6th – 7th- 8th – 9th -10th Classes HINDI MODEL PAPERS DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 6th – 7th- 8th – 9th -10th Classes HINDI MODEL PAPERS DOWNLOAD

AP-SELF-ASSESSMENT-TEST-MODEL-PAPERS
AP-SELF-ASSESSMENT-TEST-MODEL-PAPERS

AP SELF ASSESSMENT TEST : జిల్లాలోని అందరూ ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులకు సూచనలు:

  •  ఫార్మేటివ్ అసెస్మెంట్ పేరు సెల్ఫ్ అసెస్మెంట్ గా మార్పు జరిగింది.
  • ఆగస్టు 27 నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు టైం టేబుల్ ప్రకారం రోజుకు ఒక పరీక్ష చొప్పున జరుగుతుంది.
  •  1 – 8 తరగతు లకు CBA పద్ధతిలో OMR తో పరీక్ష జరుగుతుంది. 9, 10 తరగతులకు రెగ్యులర్ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి.
  • పరీక్ష పేపర్లు మండలాల వారీగా ప్యాకింగ్ వస్తుంది. పరీక్ష పేపర్లు పంపిణీ చేయనప్పుడు ఖచ్చితంగా 4 మెంబర్ కమిటీ, DCEB నుంచి వచ్చిన పేపర్ ను రిసీవ్ చేసుకుని వాటిని ట్రంకు బాక్స్ నందు భద్రపరిచి పరీక్ష రోజున ఒక గంట ముందు మాత్రమే లాగ్ బుక్ లో నమోదు చేసుకొని పంపిణీ చేయవలెను.
  • కమిటీలో ఎంఈఓ 1 & 2, ఒక కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఒక ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమిటీగా ఏర్పడవలెను.
  • పరీక్ష పత్రము వాట్సాప్ లో గాని, యూట్యూబ్లో గానీ మరియు ఏ ఇతర సామాజిక మాధ్యమాలలో వచ్చిన యెడల సంబంధిత అధికారులు/మండల కమిటీ/ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
  • కావున సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ పూర్తిస్థాయిలో అన్ని అంశములను దృష్టియందు ఉంచుకొని నిర్వహిం చి, ఎటువంటి లీకేజీలకు తావు లేకుండా జిల్లా, మండల /పాఠశాల స్థాయిలలో అత్యంత పకడ్బందీగా నిర్వహించవలెను.
  • మండలాలకు ప్రశ్నాపత్రము 1-5 తరగతులకు, 6 నుండి 10 తరగతులకు విడి బండిల్స్ మరియు OMR ప్యాకెట్, BULK OMR లు సరఫరా చేయబడతాయి.
  •  పరీక్ష పేపర్లు కేవలం ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు మాత్రమే ఇవ్వబడుతాయి. PRIVATE పాఠశాలలకు ఏ విధమైన ప్రశ్న పత్రములు ఇవ్వబడవని DIRECTOR, SCERT వారు తెలియజేయడం జరిగింది.

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 6th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 6th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 6th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 7th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 7th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 7th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 8th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 8th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 8th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 9th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 9th  Class HINDI MODEL PAPER2 DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 9th  Class HINDI MODEL PAPER3 DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 10th  Class HINDI MODEL PAPER DOWNLOAD

AP SELF ASSESSMENT TEST FA1 EXAM 10th  Class HINDI MODEL PAPER 2 DOWNLOAD

error: Content is protected !!