AP-SSC-10th-class-PUBLIC-Examinations-MARCH-2020-TIMETABLE

AP-SSC-10th-class-PUBLIC-Examinations-MARCH-2020-TIMETABLE

10th CLASS PUBLIC EXAMINATIONS MARCH-2020 TIME TABLE.

ఏపీలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు మారనున్నాయి.

ఇప్పటి వరకూ ఉన్న అంతర్గత మార్కులను తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు.

ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు రానున్నాయి.

దీనికి సంబంధించిన బ్లూప్రింట్‌ సిద్ధమైంది.

తాజా విధానంలో ఆరు సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు.

ఒక్కో పేపర్‌లో 6 మార్కులకు బిట్‌ పేపర్‌, మిగతా 34 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు.

పేపర్–1 ను 50 మార్కులకు, పేపర్-2 ను 50 మార్కులకు నిర్వహిస్తారు.

హిందీ 100 మార్కులకు ఒకటే పేపర్ ఉంటుంది.

కాంపోజిట్ కోర్సులకు పేపర్–1 లో 70 మార్కులకు, పేపరు-2 ను 30 మార్కులకు నిర్వహిస్తారు.

 పదవ తరగతిలో 4 F.A. లను ఒక్కొక్కటి 50 మా. చొప్పున నిర్వహిస్తారు.

SSC PUBLIC EXAMINATIONS  MARCH- 2020* 

10TH CLASS PUBLIC EXAMS MARCH 2020 TIME TABLE(REVISED)

10TH CLASS PUBLIC EXAMS MARCH-2020 BLUE PRINT & MODEL PAPERS

మొత్తం నాలుగు విభాగాలుగా పదోతరగతి ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు.

వీటిలో ప్రతి పేపరులోనూ

12 అర మార్కు ప్రశ్నలు (6 మార్కులు),

8 ఒకమార్కు ప్రశ్నలు (8 మార్కులు),

8 రెండు మార్కుల ప్రశ్నలు (16 మార్కులు),

5 నాలుగు మార్కుల ప్రశ్నలు (20 మార్కులు) ఇవ్వనున్నారు.

*ఏపీలో మారిన టెన్త్ పరీక్షల షెడ్యూల్*

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 

10TH CLASS PUBLIC EXAMS ANSWER BOOKLET MODEL

10TH CLASS ALL SUBJECTS ONLINE TEST PAPERS NEW MODEL

10TH CLASS PUBLIC EXAMS MARCH-2020 BLUE PRINT & MODEL PAPERS

10TH CLASS ALL SUBJECTS STUDY MATERIAL, IMP QUESTIONS, ASSIGNMENTS, PRACTICE PAPERS

10TH CLASS PUBLIC EXAMS TWO MODEL PAPERS WITH ANSWERS

error: Content is protected !!