పది రీకౌంటింగ్ ఫీజు గడువు 30*
మార్కులు తిరిగి లెక్కింపు కోరే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500 , రి వెరిఫికేషన్ కు రూ.1,౦౦౦ లు ఈ నెల 30లోగా సీఎఫ్‌ఎంఎస్ చలానా ద్వారా చెల్లించాలి. డీడీ/బ్యాంకర్స్ చెక్కులు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు.
ఈ సంవత్సరం కూడా సమాధాన పత్రాల పునఃపరిశీలనా విధానాన్ని అన్ని జిల్లా కేంద్రాలకు వికేంద్రీకరించారు.