
ఏపీ SSC/OSSC/Vocational Public Examinations March 2027కు సంబంధించి రెగ్యులర్ మరియు ఒకసారి ఫెయిలైన విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువులను సవరిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం 25-11-2026న నోటిఫికేషన్ విడుదల చేసింది.
Rc.No. GE-EXAM0SSC(DD)/4/2026-DGE, Dated 25-11-2026
అపరాధ రుసుము లేకుండా చివరి తేదీ: 05-12-2026
DOWNLOAD SSC REVISED FEE NOTIFICATION PDF
SSC EXAM FEE PAYMENT – SCHOOL LOGIN
AP SSC 2027 Revised Fee Payment Schedule
| Particulars | From | Last Date |
|---|---|---|
| Without Late Fee | 26-11-2026 | 05-12-2026 |
| Late Fee ₹50 | 06-12-2026 | 09-12-2026 |
| Late Fee ₹200 | 10-12-2026 | 13-12-2026 |
| Late Fee ₹500 | 14-12-2026 | 18-12-2026 |
SSC Examination Fee Details
| Particulars | Fee |
|---|---|
| Regular candidates – all subjects | ₹125 |
| More than 3 subjects | ₹125 |
| Up to 3 subjects | ₹110 |
| Vocational fee (additional) | ₹60 |
| Age Condonation Fee | ₹300 |
ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు
- విద్యార్థుల వివరాలను సంబంధిత UDISE+ Loginలో అప్‌డేట్ చేసి ధ్రువీకరించాలి.
- UDISE+లో సమర్పించిన తరువాత BSE AP School Login ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలి.
- Vocational Fee, Age Condonation Fee కూడా BSE AP వెబ్‌సైట్ ద్వారా చెల్లించాలి.
- CFMS మరియు Bank Challans ద్వారా చెల్లింపులు అంగీకరించబడవు.
- గడువు తేదీ ప్రభుత్వ సెలవుగా ప్రకటిస్తే తదుపరి పనిదినాన్ని పరిగణిస్తారు.
- సర్వర్‌పై అధిక భారం పడకుండా ముందుగానే ఫీజు చెల్లించాలి.
- Manual Nominal Rolls (MNRs)ను DYEO/DEO/BSE-AP స్థాయిలో సమర్పించాల్సిన అవసరం లేదు.
- పరీక్ష ఫీజు చెల్లింపు విధానం SSC Examination Fee Application User Manualలో ఉంటుంది. HM తమ User ID, Passwordతో లాగిన్ కావాలి.
గమనిక: పరీక్ష ఫీజు గడువులను ఇకపై పొడిగించరు.
Important Links
DOWNLOAD SSC REVISED FEE NOTIFICATION PDF
AP TEACHERS LATEST UPDATES AP Teachers updates, government orders, AP TET, DSC, SA1 key papers, textbook solutions and free school tools.