# ap-teachers-headmasters-physical-education-teachers-job-chart-2020

- Link: https://amaravathiteacher.com/ap-teachers-headmasters-physical-education-teachers-job-chart-2020/
- Published: 2020-04-05T16:02:58+05:30
- Author: amaravathiteacher

## **ap-teachers-headmasters-physical-education-teachers-job-chart-2020**

### **ఉపాధ్యాయుల జాబ్ చార్ట్స్\***

### **ప్రభుత్వ,జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ మరియు గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న ****ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులను జాబ్ చార్టులుగా పాఠశాల విద్యాశాఖ జిఓ.ఎంఎస్.నం. ****13 తేది. 08.01.1986 మరియు మరియు జిఓ.ఎంఎస్.నం. 54 తేది. 01.06.2000 ఉత్తర్వులను ****విడుదల చేసింది. **

### **ఈ ఉత్తర్వులలో పేర్కొన్న విధులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో విధిగా ****పాటించవలసి ఉన్నది.**

### **ప్రధానోపాధ్యాయుల విధులు\***

### **󠀁[GOVERNMENT EMPLOYEES SERVICE REGISTER DETAILS & RECONSTRUCTION OF SERVICE REGISTER IN CASE OF LOST/THEFT/MISSED.](https://amaravathiteacher.com/government-employees-about-service-register-s-r-ap/)󠁿**

### **\*అకడమిక్:\***

### **(ఎ) వారానికి 8 పీరియడ్లు చొప్పున ఒక పూర్తి సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బోధించాలి.**

### **(బి) తన సబ్జెక్టులో ప్రత్యేకంగాను, ఇతర సబ్జెక్టులలో సాధారణంగాను ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం ****వహించాలి.**

### **(సి) వ్యక్తిగతంగాను మరియు స్థానిక విషయ నిపుణులచే ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించాలి.**

### **(డి) విద్యాశాఖ తనిఖీ అధికారులు కోరిన సమాచారం అందించాలి.**

### **(ఇ) తన సహ ఉపాధ్యాయుల సహకారంతో మినిమమ్ ఎకడమిక్ ప్రోగ్రామ్ ను, సంస్థాగత ప్రణాళిక ****రూపొందించి అమలు చేయాలి.**

### **(ఎఫ్) అనుభవజ్ఞులైన సబ్జెక్టు టీచర్లచే డిమాన్ స్ట్రేషన్ పాఠాలు ఏర్పాటు చేయాలి.**

### **(జి) పరిశోధనాత్మక కార్యక్రమాలు పాఠశాలల్లో చేపట్టాలి.**

### **(హెచ్) కాన్ఫరెన్స్, వర్కషాపులు, సెమినార్లు పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి**

### **(ఐ) సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించాలి.**

### **\*పర్యవేక్షణ :\***

### **(ఎ) పాఠశాలలోని ఉపాధ్యాయులు వార్షిక ప్రణాళికలు, పాఠ్య పథకాలు ప్రతినెలా పరిశీలించాలి.**

### **(బి) ఉపాధ్యాయుల, తరగతుల టైంటేబుల్ తయారుచేసి అమలు పరచాలి.**

### **(సి) ఉపాధ్యాయు తరగతి బోధనను పని దినములలో కనీసం ఒక పీరియడ్ (ప్రత్యేకించి 10వతరగతి) పరిశీలించి, వారి బోధన మెరుగు పరుచుకొనుటకు తగిన సూచనలను నమోదు చేయాలి.**

### **(డి) వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య, నీతి విద్య తరగతులను, కార్యక్రమాలను నిర్వహించాలి.**

### **(ఇ) స్కౌట్ ను సహసంబంధ కార్యక్రమంగా ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి.**

### **(ఎఫ్) సైన్స్ ఫెయిర్ నందు, క్రీడా పోటీలలో పాఠశాల జట్లు పాల్గొనునట్లు చూడాలి.**

### **(జి) కామన్ ఎగ్జామినేషన్ బోర్డు రూపొందించిన మేరకు సిలబస్ పూర్తి అగునట్లు చూడాలి.**

### **(హెచ్) బుక్ బ్యాంకు, కో-ఆపరేటివ్ స్టోర్, సంచయిక పథకము మొదలగు వాటిని నిర్వహించాలి.**

### **(ఐ) ఉపాధ్యాయులు చేపట్టిన అకడమిక్ మరియు సహ సంబంధమైన పనులు మరియు వాచ్ ****రి****జిష్టర్ను ****నిర్వహించాలి.**

### **\*పాఠశాల పరిపాలన :\***

### **(ఎ) ప్రతి ఉపాధ్యాయుని తరగతి బోధనను కనీసం ఒక పీరియడ్ పరిశీలించాలి.**

### **(బి) యాజమాన్యము నిర్దేశించిన అన్ని రకాల రిజిష్టరులు నిర్వహించాలి.**

### ** (సి) స్పెషల్ ఫీజు ఫండ్ కు సంబంధించిన ఫీజులు వసూలు, అకౌంట్స్ నిర్వహించాలి.**

### **(డి) బోధనేతర సిబ్బంది పనిని పరిశీలించాలి.**

### **(ఇ) ఉపాధ్యాయుల, కార్యాలయ సిబ్బంది బిల్లులు తయారు చేయాలి. సంబంధిత కార్యాలయాల్లో ****సమర్పించాలి.**

### **(ఎఫ్) పాఠశాల ఉపాధ్యాయుల, కార్యాలయ సిబ్బంది హాజరు క్రమద్దంగా ఉండునట్లు చూడాలి.**

### **(జి) ప్రతిరోజు పాఠశాల అసెంబ్లీ నిర్వహణ, గ్రంధాలయం వినియోగించుకొనునట్లు విద్యార్థులు ****యూనిఫారమ్ ధరించునట్లు చూడాలి మరియు జాతీయ పర్వదినాలు జరపాలి.**

### ** విద్యా విషయక ****పోటీలలో పాఠశాల విద్యార్థులు పాల్గొనేట్లు చూడాలి.**

### **(హెచ్) యూనిట్ పరీక్షలు, వార్షిక పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించాలి.**

### **ఉపాధ్యాయుల విధులు\***

### **󠀁[JOB CHART OF TEACHERS, HMs & PD, PETs VIDEO CLICK HERE](https://youtu.be/aQG50NxIuCg)󠁿**

### **\*అకడమిక్:\***

### **(ఎ) కేటాయించిన పీరియడ్లలో తమకు కేటాయించిన సబ్జెక్టులు బోధించాలి.**

### **(బి) జూనియర్ ఉపాధ్యాయులకు సబ్జెక్టుపై తగిన సూచనలు ఇవ్వాలి.**

### **(సి) విద్యార్థులకూ వ్రాత పనిని క్రమం తప్పక దిద్దాలి.**

### **(డి) అన్ని యూనిట్ పరీక్షలు, టెర్మినల్ పరీక్షలు జవాబు పత్రాలను దిద్దాలి.**

### **(ఇ) వృత్తి సంబంధిత విషయాలలో అభివృద్ధి సాధించుటకు సామర్థ్యాలను పెంపొందించుకోవాలి.**

### **(ఎఫ్) సంబంధిత సబ్జెక్టులలో రూపొందించుకున్న మినిమిమ్ అకడమిక్   ****ప్రోగ్రామ్ అమలు చేయాలి.**

### **(జి) విద్యార్థులలో వెనుకబాటు తనాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ బోధన నిర్వహించాలి.**

### **(హెచ్) పాఠశాలలో అందుబాటులో ఉన్న బోధనా పరికరాలు ఉపయోగించాలి.**

### **(ఐ) బ్లాక్ బోర్డు పనిని అభివృద్ధి పరుచుకోవాలి.**

### **(జె) నూతన ప్రమాణాలు, పరిశోధనలు కార్యక్రమాలు చేపట్టాలి.**

### **\*తరగతి పరిపాలన :\* **

### **(ఎ) తరగతి గది క్రమశిక్షణ కాపాడాలి**

### **(బి) విద్యార్థుల హాజరుపట్టి నిర్వహించాలి.**

### **(సి) విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత, తరగతి గది శుభ్రత పాటించునట్లు ప్రోత్సహించాలి.**

### **(డి) తరగతులకు క్రమంతప్పక హాజరు కావాలి. **

### **(ఇ) జాతీయ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీలో ప్రధానోపాధ్యాయునికి సహకరించాలి.**

### **(ఎఫ్) పాఠశాలలో జరుగుతున్న అన్ని జాతీయ పండుగలకు హాజరు కావాలి మరియు నిర్వహణలో ****పాల్గొనాలి.**

### **(జి) పాఠశాలలో సహ సంబంధ కార్యక్రమాలు నిర్వహించాలి మరియు ఏర్పాటు చేయాలి.**

### **(హెచ్) విద్యార్థులు పాఠశాలలో సాధారణ క్రమశిక్షణ పాటించునట్లు చూడాలి మరియు యూనిఫారమ్ తో ****హాజరగునట్లు ప్రోత్సహించాలి.**

### **(ఐ) సంబంధిత సబ్జెక్టులకు గల బాధ్యతలు, విధులకు బద్దుడై ఉండాలి.**

### **(జె) తన పై అధికారుల ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయుడు కేటాయించిన విధులు మరియుబాధ్యతలు ప్రోత్సహించాలి.**

### **PHYSICAL EDUCATION CIRCULAR CLASS 1ST TO 10TH CLASS.**

### **JOB CHART OF PHYSICAL EDUCATION **

### **1. Conduct of Assembly and prayer in the morning. **⏎ **2. Attending to correspondence work, making of courts, issue of games equipment to games boys (morning sessions). ****3. Taking instructional periods in the time table and wearing proper uniform. ****4. Conduct of participation periods, Mass Drill periods, optional periods, special coaching after school hours. ****5. Assisting the Medical Officer in conducting the medical examination. 6. (a) Maintenance of individual health records ****(b) Follow up action (c) Teaching of health habits ****7. Teaching of physical efficiency tests for 8th, 9th, 10th class students during working hours of the School twice in an academic year. ****8. Classification of students and conduct of intra-murals. ****9. Preparation of school teams for inter school competition or tournaments. ****10. Maintenance of records and registers (Stock Register, Fundamental Skills Register, Attendance Register, Stock of Games and Sports Material, Maintenance of individual health records, registers, files and un serviceable articles register. ****11. Stock verification, auction and condemnation of articles. ****12. Setting of accounts and submission of vouchers for the year. ****13. Conduct of National days and sports day or school day. ****14. Safely preservation of games material during vacation. ****15. Maintenance of good relationship with students staff and public, ****16. He should assist the heads of the institutions in maintaining discipline in the school. ****PERIODS**

### **a) Health Education **

### **b) Instructional Period **

### **c) Participation Periods **

### **d) Optional Period **

### **e) Special Coaching after School Hours **

### **󠀁[DUTIES OF PHYSICAL EDUCATION TEACHES JOB CHART PDF DOWNLOAD](https://drive.google.com/file/d/1gGKQOv4FxTu26fcSH-8P1gYqI8GVng0G/view?usp=sharing)󠁿**

### **Classification **⏎ **Classification in Physical Education is the division of pupils of different age, size, stature and skill into homogeneous groups. ****l-lndex: ****11/2height (inches) + Weight (in lbs) **

### **Group Index **

### **1. Seniors – 200 and above **

### **2. Intermediates – 180 and below 200 **

### **3. Juniors – 60 and below 180 **

### **4. Sub-Juniors – below 160 **

### **ll-lndex: Age + Height +1/10 Weight (Age in years, height in inches & weight in lbs) Group Index **

### **1. Seniors – 85 and above **

### **2. Intermediates – 80 to 85 **

### **3. Juniors – 75 to 80 **

### **4. Sub-Juniors – 70 to 75 **

### **5. Lower Class – 65 to 70 **

### **6. Bottom Class – 65 and below **⏎ **In considering the age of a pupil for the index, the years and the completed month should be taken into account. **

### **Example **

### **Age = 14 years and 2 months -14.17 (in years) Height = 5 feet & 1 inch- 61.00 (in inches) Weight ■ 85 lbs – 8.50 (1/10 wt in lbs) 83.67 **

### **INDEX Classification for Girls **

### **Index I = (4 Age + Height + Weight) / 3 **

### **Index II = 20 Age + 6 Height + Weight (Age in completed years, **

### **Height in inches and weight in pounds) **

### **󠀁[PHYSICAL EDUCATION CURRICULUM CLASS 1ST TO 10TH CLASS PDF DOWNLOAD](https://drive.google.com/file/d/1p3ANPek4IYuZcoU9u7dxaKGS0T5ZgvAE/view?usp=sharing)󠁿**

### **󠀁[DUTIES OF HEADMASTERS & TEACHERS JOB CHART PDF FILE DOWNLOAD](https://drive.google.com/file/d/1UetnGR-uT6re4l7NqytS29g1nfeE7Oek/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
